Sister · Telugu

నేనే ప్రమీలను (తొలి అడుగులకు తరువాయి భాగం)

Completed | Part 1 of 2 | 1 Likes

Part 1

మళ్ళీ మా పాత ఫ్రండ్ లతో కలవటానికి నాకు చాలా నెలలు పట్టింది. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.
వయస్సు పెరిగిన కొద్దీ నా సామాజిక అవసరాలను బట్టి ఆడపిల్లలకు దూరమయ్యాను కానీ ఆడతనానికి కాదు.
కాలేజీ చదువుకోసం చేరి ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. మాది ఎక్స్క్లూసివ్ బాయస్ కాలేజీ. అందుకని మా కాలేజీ లో జరిగే నాటకోత్సవాలలో అనుకోకుండా స్త్రీ పాత్రలేమయినా ఉంటే నాకే అవకాశం ఇస్తుండేవారు. నాకు మా కాలేజీ క్లియోపాత్రా, పికాసో సుందరి అని పేర్లు పెట్టారు. నా గొంతు కూడా అవసరాన్ని బట్టి ఆడ గొంతు గాను, మగా గొంతు గాను ఉటుంది.
ఇంట్లో అక్కవాళ్ళు వాళ్ళ స్త్రీ సహజమైన నాజూకుతనాన్ని కాపాడుకోవటం కోసం ఉపయోగించే సౌందర్య సాధనాలను నేనుకూడా ఉపయోగిస్తూండటం వాలల నాలో కూడా ఆ నాజూకుతనం తగ్గలేదు.
డిగ్రీ పూర్తి అయ్యాకా బి. ఇడి., కూడా పూర్తి చేశాను. వెంటనే నాకు ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.
అప్పటికి నా వయస్సు 23 సంవత్సరాలు. అయిదడుగుల నాలుగంగుళాలు. మా అక్కలకన్నా కొద్దిగా పొట్టి. ఎత్తుకు తగ్గ లావు. మా పెద్దక్కని మా మేనత్త కొడుక్కే ఇచ్చారు. వల్ల ఊరు రామభద్రపురం దగ్గర. శని, ఆదివారాలు వచ్చాయంటే శనివారం సాయంత్రం వాళ్ళ ఊరికి బయల్దేరేవాడిని.
అయితే చీకటి కనుక చక్కగా చీర కట్టుకుని ముస్తాబై బస్సులో స్త్రీల సీటులో కూర్చుని వెళ్ళేవాణ్ని. అలా వేడుతుంటే ప్రపంచంలో ప్రమీల తరువాత స్త్రీల రాజ్యానికి నేనే రారాణినని గర్వంగా ఉండేది. శరీరం కొద్దిగా లావు కావడం చేత లోపల బ్రా వేసి బిగుతైన జాకెట్టు తొడిగేసరికి ఎద చక్కగా పొంగేది. పొంగిన పూరీ మడిచినట్టు ఎద రెండుగా చీలి కనబడుతుంటే చెప్పలేని గర్వం. హొయలు గా ఉండేది. నా వారాంతపు సాయంకాల ప్రయాణాలు ఎప్పుడూ ఇలాంటి దుస్తులలోనే జరుగుతూ ఉండేవి.

2386 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 1 year, 4 months ago

Mee writing style bagundandi..kani oka chinna vinnapam. Mee story oka title kinda continue cheyyandi..chadivevalliki veeluga vuntundi..Thanks ardamchesukogalarani prardhana.

gvgarima
gvgarima Author 1 year, 4 months ago

ఆత్మీయులు మేఘన గారికి. నమస్కారం. మీకు నా రచనలు నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఎంతో అమూల్యమైన మీ సూచనలను తప్పక పాటిస్తాను. ఎడిట్ చేసే అవకాశం ఉంటే ఒకే టైటిల్ ఉండేలా సరి దిద్దుతాను. మరొక్కసారి మీకు ధన్యవాదములు

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login