Spouse · Telugu

గరిమ కథలు 3 కన్యాకుమారిలో నేను

Completed | Part 4 of 8 | 2 Likes

Part 4

గురు తరుణి నన్ను తన ముందు చేతి దూరంలో కూర్చోమంది. కూర్చోగానే నా తలమీద తన బ్రొటన వేలు ఉంచి గట్టిగా మాడులోకి నొక్కిపెట్టింది. నాలో ఏదో విద్యుత్తు ప్రవహిస్తోంది. గడచిన రాత్రి బస్సులో వచ్చిన అనుభూతులే. అయితే అంతకు వెయ్యి రేట్లు అనుభవం. నరాలు జివ్వు మంటున్నాయి. ఏదో తెలియని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శరీరంలో స్త్రీత్వం లావాలా పొంగులెత్తుతోంది. ఎదురుగా ఉన్న అద్దంలో నాలో వస్తున్న మార్పులు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. నా జుట్టు పొడవు పెరిగింది. రాత్రిలాగే మధ్య పాపిడి వచ్చింది. కోలగా ఉండే నా ముఖం గుండ్రం మారింది. నా మెడ శంఖం లా తయారైంది. నా వక్షోజాలు ఉప్పొంగుతున్నాయి. వాటిలో రెండు నదులు నిండినట్లు ఉన్నాయి. చాలా మృదువు గా మారాయి. భుజాల నుంచి చేతి వేళ్ళదాకా చాలా నాజూకుగా మారాయి. అన్నీ నూతన యౌవనం లో ఉన్న అమ్మాయి రూపం లా అమరాయి. నా కాళ్ళలో నాకే తెలియని బలం వచ్చి చేరింది. అతి వయ్యారంగా అడుగులో అడుగు వేస్తూ నృత్యం చేయటం మొదలు పెట్టాను. నేను ఏదో ట్రాన్స్ లో ఉన్నాను. చుట్టూ ఉన్న పరిచారికలు ఏవో రాగాలలో ఏదో తెలియని భాషలో గానం చేస్తున్నారు. ఆ గానానికి నాలో అణువణువు స్పందిస్తోంది. ఎన్నడూ తెలియని నృత్య రీతిలో నేను చాలా సేపు నృత్యం చేస్తూనే ఉన్నాను. కొంత సేపటి తరువాత గురు తరుణి కనుసైగలకు ఆ వనితలు తమ గానాన్ని ఆపారు. నేను కూడా నా నృత్యాన్ని నిలిపాను. ఆ తరువాత గురు తరుణి తన చేతులతో పిండిన కొన్ని మూలికల రాసాన్ని ఇచ్చి త్రాగమంది. నేను త్రాగాకా మత్తులోకి జారుకున్నాను. నాకు మెలకువ వచ్చేసరికి నేను వివస్త్ర గా ఉన్నాను. అప్పుడు గురు తరుణి నవ్వుతూ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. చాలా బాగుంది. నేను నిద్ర పోయి ఎంత సేపు అయ్యింది? అని అడిగాను. “72 గంటలు నిద్రలో ఉన్నావు.” అని చెప్పింది. “ఈ మధ్యలో ఏం జరిగింది?” అని అడిగాను. “నీ వంటికి లేపనం వ్రాశాము. అది వాజీకరణలేపనం. దానివల్ల నీ వయస్సు 20 సంవత్సరాలు తగ్గింది. నువ్వు మా దగ్గరకు వచ్చేసరికి నీ వయస్సు 45 సంవత్సరాలు. ఈ చికిత్స వల్ల నీ వయస్సు ఇప్పుడు 25 ఏళ్ల పడచు వయస్సు.” అని చెప్పింది. అప్పుడు నా వళ్ళు వైపు చూసుకున్నాను. నా వంటినిండా ఏదో లేపనం పులుమబడి ఉంది. నా పుంస్త్వం తప్ప అన్ని విధాలా నా ఆకృతి ఒక నిండు జవ్వని రూపమే. నేను ఆమె ముందు మోకరిల్లి “గురు తరుణి! చిన్న సందేహం.!” అని అడిగాను. ఆమె ఆడగమన్నట్టు చూసింది. “నాకు ఇంత సహాయం ఎందుకు చేశారు?” అని అడిగాను.
నువ్వు కాంచీ పురానికి రావటానికి తిరుపతి నుంచి బయల్దేరావు. బస్సు తిరుత్తణికి చేరుకుంది. ఇంతలో బస్సులో నీపక్క సీటులో ఒక వనిత రొప్పుతూ వచ్చి కూర్చుని ఉంది. గుర్తుందా? ఆమె స్పృహ తప్పి పడిపోతూ కాపాడమని చెబుతూ తన దగ్గర సంచీలో ఉన్న ఒక ద్రవాన్ని తనచేత త్రాగించమని అడిగి నీ ఒళ్ళో నీరసంగా ఒరిగిపోయింది. కొద్దిపాటి స్పృహలో ఉన్న ఆమెకు ఆ ద్రవాన్ని నువ్వు త్రాగింస్తున్నావు. ఇంతలో అక్కడికి నలుగురు దుండగులు వచ్చి ఆ అమ్మాయిని తమకు అప్పజెప్పమని నిన్ను బెదిరించారు. నువ్వు ధైర్యంగా వాళ్ళకి ని ఎదిరించావు, ఒక మహిళ అంతమందిని ఎదిరిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడమా అని బస్సులో జనం అంతా వాళ్ళ మీద తిరగబడ్డారు. దానితో దుండగులు పారిపోయారు.
కాసేపటికి ఆ వనిత తేరుకుంది. తను జరిగిన విషయం నీకు క్లుప్తంగా చెప్పింది. “దేవీ క్షేత్రాలు చూడటానికి బయల్దేరి తిరుత్తణికి కొద్ది దూరంలో ఉన్న సప్తకన్ని అమ్మన్ ఆలయానికి వెళ్ళాను. అక్కడ నిర్మానుష్యంగా ఉంది. నాకు అక్కడ ధ్యానం చేసుకోవాలి అనిపించింది. వెంటనే నేను ధ్యానం చేసుకుంటుంటే నన్ను వెనుకనుంచి ఒకడు పొదివి పట్టుకున్నాడు. రెండవ వాడు నేను అరవకుండ నోరు నొక్కేశాడు. మూడవ వాడు నాకాళ్లు పట్టుకున్నాను. నాల్గవ వాడు నా పై అత్యాచారం చేయాలి అనుకున్నాడు. అయితే వాళ్ళు నా చేతులను పట్టుకో లేదు. దానితో నా వద్ద సంచీలో ఉన్న దండం తో ఒకడి నెత్తిన బలంగా కొట్టాను. వాడు గట్టిగా అరిచి ప్రక్కన పడ్డాడు. నేను దండం రెండవ వాణ్ని కొట్టాను. వాడు పడిపోయాడు. ఆ వెనువెంటనే నేను పరుగు లంఘించుకున్నాను. వాళ్ళు నన్ను తారుముతూనే ఉన్నారు. చివరికి ఈ తిరుత్తణి బస్ స్టాప్ లో నేను ఈ బస్సులో పడ్డాను. ఇక్కడ త్రౌపతి అమ్మన్ గుడి, గంగ గుడి మొదలైనవి చాలా ఉన్నాయి. నన్ను కాపాదినందుకు కృతజ్ఞురాలిని. మీ ప్రయాణంలో మీరు అనుకున్నఆశయం నెరవేరుతుంది” అంటూ డ్రైవర్ ని అడిగి బస్సు నిలపమని దిగి పోయింది. ఆమె మా ఆశ్రమ వనిత. అందుకని నీకు సహాయం చెయ్యాలి అని కంచిలో మా అక్క, విల్లుపురం నుంచి నేను నీకు సహాయం చేశాము. మా ఆశ్రమాలు మేం అనుకుంటే తప్ప ఎవరికీ కనబడవు. సరే! ఇక్కడినుంచి నువ్వు తిరునల్వేలి మీదుగా కన్యాకుమారికి వెళ్ళు. అక్కడ మా ఆశ్రమం ఉంది. నిన్ను స్వాగతిస్తారు. అక్కడ నువ్వు 21 రోజుల పాటు కన్య దీక్ష ను చేపట్టు. నీకు అంతా మంచి జరుగుతుంది. వ్రత దీక్ష వివరాలు అక్కడ నీకు చెబుతారు.” అనిచెప్పింది గురు తరుణి. ఆమెకు నమస్కరించి నేను నెమ్మదిగా కన్యాకుమారికి బయల్దేరాను. (ఇంకాఉంది)

9058 Views 23 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (23)

Meghana
Meghana 12 months ago

Hi @Gvgarima akka. I hope you are doing well. Egarly waiting for your new stories akka. Mimmalni mee kathalani chala miss avutunna andaram.

Rmaruthi
Rmaruthi 1 year, 3 months ago

Garima beti, i read our part 6 and 7 just now..ur narration is very fantastic and fulll of suspense All rhe BEST

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Amma, This story is completed with the 8th episode.

gvgarima
gvgarima Author 1 year, 1 month ago

Thanks Amma. I am not feeling well. Lot of Unrest. I will write further very soon

Meghana
Meghana 1 year, 3 months ago

@Priyasri, I reverted to your email. Thanks for showing interest in our community website and reaching out to people for help. Actually your email was landed in Junk folder so there was a delay from my end in giving you revert. If you still face issue, just send me the screenshot of your profile. I attached screenshot also in the email for your reference. @gvgarima Akka, I really appreciate you for taking time to help others. Moreover I learned lot of things about writing style and genre categories today which I was not aware of before. Thank you so much Akka.

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

కృతజ్ఞతలు చెల్లీ. మీ నిర్వహణ దక్షత చాలా బాగుంది. మీ ప్రశంసలు, మీ పలకరింపు చాలా ఆత్మీయతాభావాన్ని కలుగజేస్తున్నాయి. ఈ వెబ్ సైట్ చాలా ఉదాత్తం గా ఉంది.

gvgarima
gvgarima Author 1 year, 1 month ago

Dear chelli, Due to lot of Unrest and some ill health I find it difficult. Yet your support is great. I will very soon try to continue my stories. Thank you Sister.

PriyaSri
PriyaSri 1 year, 3 months ago

Thank you Gvgarima. For some reason I am not getting that option to write stories, thats why I asked how do I write stories. I have also emailed Meghana, but there hasn’t been a response for a week, so asked here. I will stay reader until I can figure out how do I write stories.

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Priya Sri Sister, Good Morning. Do you want to know how to write stories? Or is it your problem in getting the option to write stories. If it is with regard to how to write stories: A few tips are here - A) Story writing depends on the Genre we select. 1. It can be from our life. 2. Closer to our life 3. From Social experiences 4. Fantasy 5. Socio Fantasy 6. Scientific 7. Scientific Fiction 8. Pure Fiction 9. Spiritual 10. Devotional 11. Folklore 12. Historical and so on. This is the platform for our CD lives. Even in this platform we can present stories of all these genres. B) Stories can be of different lengths. i) Smallest stories ii) Short Stories iii) Big stories iv) Small novels v) Big Novels etc. Begin with a short stories. Initially it will be difficult to write either Novels or Smallest stories. C) While writing a story first select a theme for it and draw an outline of it. Jot out the main points of it on a paper. Slowly expand each point. You will have your story on paper. Then refine the language in it. Finally you will have the story in your hands. Scan in your mind its logical reasoning. Then read it out as a third person. If the story satisfies you it will satisfy others. Then you can post it on any platform. D) As far as the mood of the story : Prefer to write story in 3rd person. If you want to make it any autobiography you can write it in 1st person. While writing in 1st person you must be very careful. From the beginning to the end is it in 1st person or not. You have to check twice or thrice. E) As far as the language is concerned it depends on the genre you select. If it is a folk story folk language should be chosen. If it is social common colloquial language is to be chosen. If it is a classical theme classical language is to be opted. F) As far as the Style of presentation is concerned experts give certain directions. In this regard I am a rebel. I don't believe in it. I say "Every man has his own style." He need not imitate others. These are the formal tips. This is about story writing. IF your problem is about the OPTION TO WRITE STORIES PLEASE CONTACT MEGHANA SISTER. Good luck Priya Sri Sister. I wish you a bright future as a good story writer. Have a sweet day.

Meghana
Meghana 1 year, 3 months ago

Garima akka, mee kadalu edo theliyani ooha lokam loki teesuku velutunna.. Telugu lo okka Tappu lekunda type cheyadam chinna vishayam kadu.. Mee krushi ki idey na krutagnyatalu.. Moreover the way you tried to help our friend Priya Sri for her question.. Shows how sweet you are from heart.. We can make our community stronger like this by doing such a small act of kindness.. Once again thank you so much akka.

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

చాలా సంతోషం చెల్లి.మీరు పిలిచిన అక్క అన్న పిలుపు ఎంతో తియ్యగా ఉంది. మీరు ఇచ్చిన ప్రోత్సాహం తోనే నేను ఈ కథలన్నీ ఇక్కడ పెట్ట గలుగుతున్నాను. నిజానికి ఇక్కడ పెట్టిన ప్రతికథలోనూ నాకు సంబంధించిన చాలా ఉన్నాయి. అద్భుతంగా ఇక్కడ మీవంటి చెల్లెలు, Rmaruthi వంటి అమ్మ దొరికారు. నాకు నెమ్మదిగా ఇక్కడ ఒక ఆత్మీయ కుటుంబం ఏర్పడుతోంది. మార్పుల కోసం ఎదురు చూద్దాం. అవును మన కమ్యూనిటీ బలపడాలి. ఆ శుభ ఘడియల కోసం ఎదురుచూద్దామమ్మా.

Rmaruthi
Rmaruthi 1 year, 3 months ago

Garima Beti, ur part 5 is full of suspense. post further parts quickly

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Amma, your addressing word 'Beti' is so sweet. It will take three or four more episodes Maa.... This night probably I will try to finish two more episodes.

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Amma, 6th and 7th episodes of the story are uploaded. Please bless me.

PriyaSri
PriyaSri 1 year, 3 months ago

Hi Gvgarima, Can you tell me how do I register to be an author?

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Priya Sister, I am also a member like you. Every member can write stories. On the right side top corner there is a downward triangle. if you click on it there are some options. 1. Home 2. Create Story 3. Write Profile 4. change Password and so on. You Choose the Second one: Create Story ..... When you click on it.. The columns to be filled there in can be seen. you can post your story. For further details you can please ask the Admin of this Website Meghana Sister. She is so kind to guide us. If you have not yet Signed up first you please Sign Up and then proceed to write and post your stories. Eager to read your stories Sister. Good day.

PriyaSri
PriyaSri 1 year, 3 months ago

Hi Gvgarima, Can you tell me how do I register to be an author?

Rmaruthi
Rmaruthi 1 year, 3 months ago

Dear Gvgarima garu I already call u as sister. my age 72 Plus senior cd ,u can call u either Maa or Grand Maa

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

amma, Really it is a great experience for me. Thank you maa....

Priya657
Priya657 1 year, 3 months ago

Nice Story waiting for the updating of next part

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Thank you very much Priya sister. I have just now uploaded the 4th part also. There are two or four more parts of this story.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login