ఆ తరువాత నా కూవాగం ప్రయాణం గురించి డిస్కషన్ లు మొదలయ్యాయి. ఈ సారి మే నెల పది, పదకొండు తేదీల్లో మెయిన్ పండుగలు. అందుకని నేను అయిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకూ కూవాగంలో ఉండాలనుకున్నాను. అందుకని అనితక్క ఇచ్చిన ట్రాన్స్ఉమన్ రాగిణక్కకి ఫోన్ చేశాను. "అనితక్క చెప్పింది మధు. కానీ ఈసారి నేను పదవ తేదీన ఉదయానికి వస్తాను. అంతవరకూ బెంగుళూరు భారతక్క ఫోన్ నంబరు ఇస్తాను.భారతక్క వాళ్ళు నాల్గవ తేదీ నుంచే అక్కడ ఉంటారు. భారతక్క నీకు హెల్ప్ చేస్తుంది. మామూలుగా అయితే మేం మా అరవాణులకి మాత్రమే మాతో కలవటానికి అనుమతి ఇస్తాం. కానీ నువ్వు క్రాస్ డ్రస్సర్స్ కంటే అరవాణులకంటే కొద్దిగా తక్కువ. అని చెప్పింది. అనితక్క మా కమ్యూనిటీలో చాలా ముఖ్యురాలు. హాస్పిటల్ లో నువ్వు తనకి చాలా సేవచేశావని చెప్పింది. కనుక నువ్వూ మాలో ఒకతెవే. అనే భావనతో నీకు నేను ఏర్పాట్లు చేస్తున్నాను. పదవ తేదీన ఉదయం మనం కూవాగంలో కలుద్దాం. అప్పటిదాకా భారతక్కతో కలిసి ఉండు." అని చెప్పి కాసేపటికి భారతక్క ఒప్పుకుంది అని అక్క ఫోన్ నెంబర్ ఇచ్చింది.
మల్లి గతంలో రెండుమూడు సార్లు వెళ్ళింది. కనుక ముందు కూవాగంలో కట్టుకునే డ్రెస్సులు, చీరలు, నగలు, మేకప్ కిట్లు ఇవన్నీ కొనటానికి బజార్ కి వెళ్ళాం.
అక్కడ ఒక పట్టుచీర, రెండు కాటన్ శారీలు, రెండు నైలెక్స్ చీరలు, మాచింగ్ లంగాలు, బ్లౌజు పీసులు, నాలుగుడ్రెస్సులు, రెండు మోకాలి లెంగ్త్ గౌనులు, మూడు నైటీలు, లింగరీ ... అందులో బ్రాలు ... 34B సైజు, పాంటీలు 90cm వి ఒక పది సెట్లు కొన్నాం. అలాగే... కాలి పట్టీలు... అయిదారు వెరైటీలు,మాచింగ్ 2/8 గాజులు ఒక ఎనిమిదిరకాలు ఒక్కొక్కటి డజను చొప్పున, చెవి రింగులు, జూకాలు, పదేసి, ముక్కుపుడకలు, బొట్టు బిళ్ళలు, సేఫ్టీ పిన్నులు, చెంప పిన్నులు, జడ బిళ్ళలు, డిఫరెంట్ ఆకృతులలో చీరల సేఫ్టీ పిన్నులు, సవరాలు రెండు, మేకప్ కిట్ పెద్దది ... ఇవన్నీ కొన్నాం. ఆతరువాత నెమ్మదిగా ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది. డిన్నర్ అయిపోగానే మల్లి నన్ను తనతో తీసుకు పోయింది. నేను రాత్రే కాబట్టి మోకాలి లెంగ్త్ స్కర్ట్, టాప్ వేసుకున్నాను. ఆరోజు రాత్రి ఒంటిగంట వరకూ మేమిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళం హత్తుకుపోయాం. 69 భంగిమలో చాలాసేపు రసాస్వాదన లో తేలి ఆడాం. రాత్రి ఒంటిగంటకి స్నానం చేశాం. తరువాత నాకు మెహందీ పెట్టింది. తెల్లవారేసరికి మే 3 వ తేదీ. పగలంతా నేను, నీల, మల్లి టాటూల స్టిక్కర్లు కొన్నాం. పళని థియేటర్లో ఒక తమిళ సినిమా చూశాం. వాళ్ళిద్దరూ నాకు చెరోవైపు కూర్చుని అంగుళం వదలకుండా నొక్కి నొక్కి వదిలిపెట్టారు.
తరువాత కొన్న వస్తువులన్నీపెట్టుకోవటానికి ఒక పెద్ద సూట్కేసు బాగ్, పొడవాటి బాక్ పాక్ రోలర్ బాగ్ కొని ఇంటికి వచ్చి అన్ని ఆ రెండింటిలో సద్దేశాం.
మే నాలుగు మధ్యాహ్నం ఒంటిగంట కి తిరుపతి విల్లుపురం ట్రైన్ లో బయల్దేరి రాత్రి 8.30:కి విల్లుపురం చేరుకున్నాను. భారతక్కకి ఫోన్ చేశాను. మేం వాన్ లో వస్తున్నాం. ఇంకా ఒక గంటలో విల్లుపురం చేరుకుంటాం. అక్కడ బస్ స్టాండ్ కి దగ్గర శంకర్ లాడ్జి ఉంది. అందులో నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ రూం తీసుకో. అందులోనే డార్మిటరీతీసుకున్నాం మేం. మొత్తం 12 మందిమి ఉన్నాం. మేం వచ్చి కలుస్తాం. అని చెప్పింది. నేను వెళ్ళి అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో రూం తీసుకున్నాను.