కూతురు

Miss

  | November 28, 2024


In Progress |   2 | 1 |   3248

Part 1

నా పేరు సుధాకర్ నాతో పరిచయం ఉన్న వాళ్ళందరూ నన్ను సుధా అంటారు సుధా అని పిలవడం చాలా ఇష్టం తనకి చిన్నప్పటినుంచి ఆడపిల్లలు లేరని నన్ను అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళ అమ్మాయిల బట్టలు తీసుకొచ్చి నాకు వేసి నన్ను ఆడపిల్ల లాగా తయారు చేసేది అందుకే అమ్మ నన్ను సుధా అని పిలిచేది కాలక్రమేనా ఇప్పుడు అందరూ నన్ను సుధా అని పిలుస్తున్నారు నేను పెద్దయ్యాక ఇంటర్లో ఉన్న ఇప్పుడు చెడు అలవాట్ల వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నాను మందు సిగరెట్ రోజు కాలేజీలో ఎవరితోనూ గొడవ పెట్టుకోవడం ఇలా చేసేవాడిని మా అమ్మానాన్నలు చాలా బాధపడేవారు ఆ కొన్ని రోజులకు నాకు నేనే రియలైజ్ అయ్యాను తర్వాత నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు అందుకనే ఇంజనీరింగ్ ఢిల్లీలో సీటు సంపాదించాను మా ఫ్యామిలీకి దూరంగా అక్కడికి వెళ్లిపోయాను కానీ నేను మా ఇంటి నీ ఫ్యామిలీ ని ఎప్పుడు మిస్ అవుతూ ఉండేవాడిని ఇంటికి కూడా నెలకొకసారి ఫోన్ చేసి మాట్లాడేవాడిని తర్వాత నా ఖర్చులకి నేనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సంపాదించుకునేవాడిని ఢిల్లీ వెళ్లాక నా అలవాట్లన్నీ మానేశాను బుద్ధిగా చదువుకోవడం మొదలు పెట్టాను నాకు మీసం గడ్డం రావడం మొదలుపెట్టింది కానీ నార్త్ ఇండియా వాళ్లు ఇప్పుడు క్లీన్ షేవ్చే సుకుని ఉంటారు కాబట్టి నేను కూడా వాళ్ళ లాగే రోజు క్లీన్ సేవ్ చేసుకొని ఉండేవాడిని తర్వాత మంచి డైట్ పాటిస్తూ నేను లావు అవ్వకుండా ఉండేవాడిని ఒక 2 ఇయర్స్ గడిచిపోయాయి నేను కొంచెం తెల్లగా అందంగా అయ్యాను అప్పుడప్పుడు మా అందాన్ని చూసుకొని నాకు నేనే గర్వంగా ఫీల్ అయ్యే వాడిని హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయ్యింది అది చూసి నేను కూడా హెయిర్ మెయింటైన్ చేసేవాడిని చెప్పాలంటే ఇంకా కొంచెం పొడవు నా భుజాల కింది వరకు ఉంచుకునే వాడిని అలా బీటెక్ అయ్యేలోపు క్యాంపస్ ఇంటర్వ్యూలలో నాకు జాబ్ వచ్చింది ప్రత్యేకంగా అడిగి మరి హైదరాబాదులో పోస్ట్ వేసుకున్నాను అంతేకాదు ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నందున పర్మినెంట్ గా వర్క్ ఫ్రొం హోమ్ ఉండేలా అగ్రిమెంట్ చేసుకున్నాను నా సామాన్లను తీసుకొని హైదరాబాద్ బయలుదేరాను

Part 2

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాను అప్పుడు అమ్మ డోర్ ఓపెన్ చేసింది కానీ తను నన్ను గుర్తు పట్టలేదు కాసేపు అయ్యాక గుర్తుపట్టి గట్టిగా వాటేసుకొని బోరున ఏడ్చింది తర్వాత నేను తనని ఓదార్చి కూల్ చేశాను ఆ తర్వాత అమ్మా నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లి స్నానం చేసి రమ్మని చెప్పింది నేను స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు అమ్మ నాకు భోజనం సిద్ధం చేసింది చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తినడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత ఈవినింగ్ నాన్న ఆఫీస్ నుండి వచ్చాడు ఇద్దరం పలకరించుకున్నాం ఆ తర్వాత తమ్ముడు కూడా కాలేజ్ నుంచి వచ్చాడు ఇలా ఒక రెండు రోజులు గడిచిపోయాయి మళ్లీ అంతా నార్మల్ అయిపోయింది నాన్న ఆఫీస్ కి తమ్ముడు కాలేజీకి వెళ్లిపోయాక ఇంట్లో అమ్మ నేను మాత్రమే ఉండే వాళ్ళం అమ్మ రోజంతా కబుర్లు చెప్పుకుంటూ నాతోనే టైం స్పెండ్ చేసేది అప్పుడు నాకు అర్థమైంది తను నన్ను చాలా మిస్ అవుతుంది అని నేను కూడా అనుకున్నాను వీలైనంత టైం అమ్మతో స్పెండ్ చేయాలని అలా తనకి పనుల్లో వంట చేయడంలో తోడుగా హెల్ప్ చేస్తూ ఉండేవాడిని ఎందుకంటే నేను జాబ్ లో జాయిన్ అవ్వడానికి మాకు వన్ మంత్ టైం ఉంది కూర్చోబెట్టి నేనే వంట చేసి తనకి తినిపించేవాడిని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది వాడితో బైక్ మీద అలా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడిని ఇలా ఉండగా ఒకరోజు ఈవినింగ్ అందరం డిన్నర్ చేస్తున్నాం అప్పుడు నాన్న ఇలా అడిగాడు ఏరా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని క్యాంపస్ సెంటర్ లో జాబ్ వచ్చింది వచ్చే నెల నుంచి ఇంటి నుంచి పని చేయాలి అని చెప్పాను అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అమ్మకి ఈమధ్య ఆరోగ్యం బాగా ఉండటం లేదు నేను ఇంటి దగ్గర ఉంటే తనని చూసుకుంటానని వాళ్లు ఫీలయ్యారు నేను ఇంటికి రావడం వల్ల అమ్మ ఇప్పుడు చాలా బెటర్ అయ్యింది అని నా ఫీలింగ్ అప్పుడు నాన్న ఆ జుట్టు ఎందుకురా అంతలా పెంచుకున్నావు

Part 3

రేపు కట్ చేయించుకో నేను సరే అన్నాను అప్పుడు అమ్మ వెంటనే సుధా కి పొడుగు జుట్టు చాలా బాగుంది వాడు ఇలాగే బాగున్నాడు జుట్టు కట్ చేయించుకోవడానికి వీల్లేదు అని చెప్పింది నేను హ్యాపీగా ఫీల్ అయి సరే అన్నాను నాన్నకి అమ్మ నీ ఏమి అనలేదు ఇలా ఉండగా ఒకరోజు నేను క్లీన్ సేవ్ చేసుకొని స్నానం చేసి బయటకి వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటున్న అప్పుడు అమ్మ నాకు కాఫీ తీసుకొని వచ్చింది ఏం చేస్తున్నావ్ రా అని అడిగింది నేను జుట్టు ఆరబెట్టుకుంటున్న అని చెప్పాను నువ్వు కాఫీ తాగు నేను ఆరబెడతాను అని చెప్పి నా చేతిలోంచి టవల్ తీసుకొని కాఫీ కప్పు చేతిలో పెట్టింది తర్వాత తను మంచం పైన కూర్చుని నేను కింద కూర్చున్నాను అప్పుడు అమ్మ మెల్లిగా నా జుట్టు తుడవడం మొదలు పెట్టింది అమ్మ అలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది జుట్టు ఆరిపోయాక అమ్మ దువ్వెన తీసుకొని నా జుట్టు దువ్వడం మొదలుపెట్టింది అప్పుడు అమ్మ ఎలా అంది నీకు ఇప్పుడు ఒక జుట్టు చాలా బాగా సూట్ అయింది రా ఇలాగే మైంటైన్ చెయ్ నీకేమైనా టిప్స్ కావాలంటే నన్ను అడుగు అని అంది నేను సరే అమ్మ అన్నాను తర్వాత నువ్వు గనుక ఆడపిల్ల అయ్యుంటే రోజు నీకు జడ వేస్తూ టైం పాస్ చేసేదాన్ని అప్పుడు నేను నవ్వుతూ జడ వేయడానికి ఆడపిల్లని కావాలా ఇప్పుడు కూడా నాకు జుట్టు ని దువుతున్నావ్ కదా అయితే మరి జడ వేయమంటావా ఇప్పుడు నా జుట్టుకి జడవేసి ఎంత పొడవు లేదు కదా అప్పుడు అమ్మ నవ్వుతూ జడ కావాలంటే చెప్పు అది పెట్టి జడ వేస్తా అప్పుడు నేను నవ్వుతూ వద్దులే అమ్మ అన్నాను అప్పుడు అమ్మ నవ్వుతూ మాకు ఒక ప్రామిస్ చెయ్ ఇకపై జుట్టు కట్ చేయించుకోనని ఒకవేళ నీకు కనక జడ వేసేంత జుట్టు పెరిగితే నాతో జడ వేయించుకుంటా అని అప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియలేదు సరే అమ్మని బాధ పెట్టడం ఎందుకని ప్రామిస్ చేశాను మరి ఇప్పుడు ఏం చేయమంటావ్ అని చెప్పింది అలా వదిలేసి అన్నాను ఇంట్లో ఉన్నప్పుడు అలా జుట్టు వీరబోసుకుని తిరిగితే బాగోదు రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా అని అడిగింది నేను ఏమీ లేవు అన్నాను తర్వాత అమ్మ తన సొంత రబ్బర్ బ్యాండ్ తీసుకువచ్చి నా జుట్టు వెనుక వైపుకి దువ్వి పిలక లాగా వేసింది అద్దంలో చూస్తే చాలా వింతగా కనిపించాను కానీ బాగున్నాను

Part 4

ఇక అప్పటినుంచి అమ్మ నాకు రోజు నా జుట్టుని దువిపిలక లాగా వేసేది అంతేకాదు మంచి మంచి హెయిర్ కండిషనర్స్ ఆయిల్స్ అప్లై చేసేది వాటి వల్ల నా జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడం మొదలు పెట్టింది వన్ మంత్ గడిచిపోయింది నా ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది లాప్టాప్ లో పనిచేస్తుండగా జుట్టు చిరాకు పెట్టినప్పుడల్లా అమ్మని పిలిచి దువ్వ చెప్పేవాడిని నేను గమనించలేదు ఇప్పుడు నా జుట్టు మరో జానెడు పెరిగింది చెప్పాలంటే జడ వేసేంతగా పెరిగింది నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అప్పుడు అమ్మ నా జుట్టుని వెనక్కి దువ్వి జడ వేసింది తర్వాత అర్జెంటు అని నాకు ముందు వైపు పడేసింది నేను ఒక్కసారిగా ఏంటా అని చూశాను చూస్తే జడ ఒక్కసారిగా శాఖ అయిన ఇది నాదేనా అని అప్పుడు అమ్మ నవ్వుతూనే ఉంది ఏంటమ్మా జడవేశావు అన్నాను నువ్వే కదరా నీకు జడ వేసినంత జుట్టు పెరిగితే జడ వేయించుకుంటే అన్నావు కదా చాలా క్యూట్ గా ఉన్నావు అని చెప్పింది వర్క్ చేసేటప్పుడు జడ వేసుకుంటే నీకు కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పింది సరే అని అలాగే ఉంచుకొని వర్క్ చేసుకున్నాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చాక నన్ను జడతో చూసి నవ్వారు అప్పుడు అమ్మ వాళ్ళని కొంచెం కోపంగా నన్ను వెక్కిరించొద్దు అంటూ చెప్పింది ఏంట్రా ఇది అమ్మాయిలాగా జడ వేసుకున్నావు అని అడిగాడు నాన్న ఎంత చెప్పినా వినకుండా అమ్మే జడ వేసిందా అన్న అని చెప్పాను అప్పుడు నాన్న అమ్మతో వాడు మన కొడుకు కూతురు కాదు వాడికి ఎందుకు జడ వేశావు అని అన్నాడు అప్పుడు అమ్మ మీకు వాడు కొడుకు కావచ్చు నాకు మాత్రం కూతురు అన్నది ఆ మాటకి అందరం షాక్ అయ్యాము మళ్లీ తర్వాత అందరం భోజనం చేసి పడుకున్నాము

Part 5

బాగా సూట్ అయింది రా రేపటి నుంచి రోజు బొట్టు పెట్టుకో తర్వాతి రోజు అమ్మ నాకు జడ వేసి తిరగమని చెప్పింది నేను అమ్మ వైపు తిరిగాను అప్పుడు అమ్మ ఒక బింది తీసుకొని నా కనుబొమ్మల మధ్యలో పెట్టింది చాలా అందంగా ఉన్నావు రా అని చెప్పింది సరే అమ్మను హర్ట్ చేయడం ఇష్టం లేక అలాగే ఉంచుకున్నాను మళ్లీ సాయంత్రం నాన్న తమ్ముడు వచ్చాక నేను బింది పెట్టుకున్న విషయం మర్చిపోయాను అప్పుడు నాన్న నన్ను చూసి నవ్వాడు కానీ ఏమీ అనలేదు అప్పుడు మా తమ్ముడు బింది నీకు భగ సూట్ అయింది అన్న అన్నాడు నేను వెంటనే షాక్ అయిపోయి అద్దంలో చూసుకున్నాను కానీ తర్వాత నుంచి వాళ్లు ఏమీ అనలేదు


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Hi Miss, meeru ee story twaraga complete cheyyandi. memandaram mee Kodalu story kosam waiting.

ananya ananya

Super story