కూతురు

Miss

  | November 28, 2024


In Progress |   2 | 1 |   3251

Part 6

అప్పటి మంచి రోజు అమ్మ నన్ను బొట్టు పెట్టుకోమని చెప్పేది ఒకవేళ నేను పెట్టుకోకుంటే తనే వచ్చి నాకు బొట్టు పెట్టేది నాకు మెల్లిగా నా ఫేస్ నీ బొట్టుతో చూడడం అలవాటైపోయింది అందువల్ల నేనే బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు అమ్మ రోజు జడ వేసేది ఒకరోజు జడ వేసాక నాకు తెలియకుండానే ఒక గులాబీ పువ్వు పెట్టింది నేను చూసుకోకుండా రోజంతా అలాగే ఉండిపోయాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చాక మా తమ్ముడు చూసి చెప్పాడు నీ జడలో పువ్వు చాలా బాగుంది అన్నా అని నేను షాక్ అయిపోయాను అద్దంలో చూసుకున్నాను నేను పువ్వు పెట్టుకోవడం చూసిన నాన్న ఏమి అనలేదు బహుశా నాన్నకు కూడా నచ్చిందేమో అనుకున్నాను తర్వాతి రోజు అమ్మ నాకు చెడవేసింది అప్పుడు నేను అమ్మని ఇలా అడిగాను ఈరోజు కూడా జడలో పువ్వు పెడుతున్నావా అని అప్పుడు అమ్మ నవ్వుతూ లేదురా నేనేం అలా అనుకోలేదు ఉండు అని చెప్పి మా పెరటిలోకి వెళ్లి ఒక పువ్వు కోసుకొచ్చి నా జడలు పెట్టింది అలా రోజు పువ్వులు పెడుతూనే ఒకరోజు నా జడలు రెండు మూరల మల్లెపూలు పెట్టింది వాటి వాసన చాలా బాగుంది నేను వర్క్ చేసేటప్పుడు మంచి ఫిష్ మూడ్ వచ్చింది ఈవినింగ్ వరకు ఉంచుకుని తీసేద్దాం అనుకున్నాను కానీ వర్క్ లో బిజీ అయిపోయి తీయలేదు నైట్ డిన్నర్ చేసేటప్పుడు నాన్నల జడలో మల్లెపూలు చూసి అమ్మతో ఇలా అన్నాడు ఏంటి వీడిని రోజు రోజుకు ఆడపిల్ల లాగా తయారు చేస్తున్నావు వాడికి జడ వేయడమే కాకుండా పూలు కూడా పెడుతున్నావా అప్పుడు అమ్మ అవి దేవుడి దగ్గర పెట్టిన పూలు ఊరికి ఎలాగో పాడవుతాయి అని చెప్పి వాడి జడలు పెట్టాను పూలు పెట్టుకుంటే వాడు చాలా అందంగా ఉన్నాడు వాడికి ఇష్టమైతే నేను వాడిని ఆడపిల్ల లాగా తయారు చేయడానికి రెడీ అని చెప్పింది అందరూ నవ్వుకున్నాం

Part 7

అమ్మ అవును వాడికి జడలో పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం రోజు అడిగి మరీ పెట్టించుకుంటాడు అని చెప్పింది నాకేం చెయ్యాలో తోచడం లేదు అప్పుడు నవ్య నా జడలో పూలను పెట్టింది నా వైపు చూస్తూ గౌతమ్ నీకు జడ పువ్వులు చాలా బాగా సూట్ అయ్యాయి అని అన్నది తర్వాత అమ్మ వచ్చి నా కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టింది అప్పుడు నవ్య నవ్వుతూ ఒరేయ్ గౌతమ్ అచ్చం ఆడపిల్ల లాగా ఉన్నావు పని చెయ్ నా చుడీదార్ ఒకటి తీసుకు వస్తాను వేసుకుంటావా నాకు కోపం వస్తుంది కానీ ఏమీ అనలేదు అప్పుడు అమ్మ వచ్చి నవ్యతో వాన్ని ఇంకా ఏడిపించకు వాడేదో నాకోసం మీరంతా చేస్తున్నాడు అని చెప్పింది

Part 8

అలా రోజు అమ్మ జడ వేసి పూలు పెట్టేది నాకు పూలు పెట్టుకోవడం అలవాటైపోయింది నాన్న కూడా ఏమీ అనడం లేదు సో అందుకని అమ్మ రెండు మూరలు బదులు నాలుగు మూరలో పూలు పెట్టేది వాటి వాసన వల్ల నాకు వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్ మూడ్ఉం డేది ఒకరోజు ఇలాగే అమ్మతో జడ వేయించుకుంటున్నాను అప్పుడు నవ్య వచ్చింది తను వస్తూనే అమ్మ చేతిలోంచి దువ్వెన తీసుకొని నా జుట్టుని దూరం మొదలుపెట్టింది సరే అమ్మకు పని తప్పింది కదా అని నేను ఏమి అనలేదు దాంతో నవ్య నాకు మధ్య పాపిట తీసి స్కూల్ పిల్లల్లాగా రెండు జడలు వేసింది అది నేను చూసుకోలేదు అప్పుడే వచ్చి అమ్మ నువ్వు కూడా మొదలు పెట్టింది నేను ఏంటని అద్దంలో చూసుకున్నాను రెండు జడలు ఎందుకు వేశావు నవ్య అని అడిగాను అప్పుడు అమ్మ పర్వాలేదు చాలా క్యూట్ గా ఉన్నావ్ అని చెప్పింది అప్పుడు నవ్య నవ్వుతూ ఇప్పుడు గాని స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే అచ్చు ఆడపిల్లల ఉంటావు అన్నది నేను అమ్మ మాట్లాడుకుంటూ ఉండగా నవ్య పరిగెత్తుకుంటూ వెళ్లి తన చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ ఒకటి తీసుకుని వచ్చింది ఇది వేసుకుంటావా అని అడగానే నేను అమ్మ ఇద్దరం షాక్ కానీ ఇద్దరు నన్ను ఒకసారి యూనిఫాం వేసుకోమని బతిమాలారు నేను కోపంతో అరిచాను తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒక గంట తర్వాత మా కోపం చల్లబడి అనవసరంగా అరిచాను అని ఫీల్ అయ్యాను నవ్య కి కాల్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు అమ్మని పిలిచాను అమ్మ పలగడం లేదు కాసేపయ్యాక ఆలోచించి నేనే స్వయంగా స్కూల్ యూనిఫామ్ వేసుకుం నాను ఒక సెల్ఫీ తీసుకుని నవ్య కి పంపించాను తను వెంటనే చూసుకొని మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు అమ్మ నవ్య ఇద్దరు నా రూమ్ లోకి వచ్చారు నన్ను అలా ఆడపిల్ల డ్రెస్ లో చూసి అమ్మ చాలా హ్యాపీ అయింది నవ్య ఎంత క్యూట్ గా ఉన్నావు అని పొగిడింది తర్వాత నవ్య వస్తూనే రిబ్బన్స్ తీసుకొచ్చింది వాటిని నా జడలకు అటాచ్ చేసి అచ్చం స్కూల్ కి వెళ్లి ఆడపిల్లల్లాగా రెడీ చేసింది ఈ ప్రాసెస్ అంతా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను కొంచెం ఆడపిల్లల ఫీలయ్యాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చే టైం కి మళ్లీ నార్మల్ గా రెడీ అయ్యాను

Part 9

తీసుకొచ్చింది వాళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్కటి నాకు పెట్టడం మొదలుపెట్టారు అమ్మ నన్ను చేతులు చాపమని నాకు గాజులు వేయడం మొదలు పెట్టింది ఈ ఫీలింగ్ చాలా వింతగా అనిపించింది నేను జీవితంలో మొదటిసారి గాజులు వేసుకోవడం అది అమ్మ చేతి వేయించుకోవడం తర్వాత మొత్తం పూర్తయ్య అక్క తమ్ముడు చూసుకున్నాను అచ్చం ఆడపిల్లలా ఉన్నాను నాకు తెలియకుండానే నేను నవ్య కి థాంక్యూ చెప్పాను అలా రోజంతా ఇంట్లో పరికిణి వేసుకుని తిరుగుతుంటే నాకు చాలా వింతగా అనిపించింది అమ్మా నవ్య నన్ను ఆడపిల్లల ట్రీట్ చేసరు


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Hi Miss, meeru ee story twaraga complete cheyyandi. memandaram mee Kodalu story kosam waiting.

ananya ananya

Super story