హాయ్ నా పేరు సుభాష్, నేను ఒక ఐటీ కంపెనీ లో జాబ్ చేస్తున్నాను. నాకు రీసెంట్ గా 3 నెలల క్రితమే నా పెళ్లి జరిగింది... నాది అరేంజ్ మ్యారేజ్... పేరు చెప్పలేదుగా... నా భార్య పేరు కల్యాణి. పెళ్లి అయినప్పుడు ముహూర్తం సరిగ్గా లేకపోవడం వల్ల ఒక నెలవరకు ఫస్ట్ నైట్ జరగలేదు... ఆ తర్వాత ఆషాఢ మాసం అని మా ఇద్దరినీ దూరం పెట్టారు... ఇప్పుడు 3వ నెల శ్రావణ మాసం... ఇంకా మేము ఇద్దరం కలసి ఉండొచ్చు అని ఒక రోజు ముహూర్తం పెట్టారు... కానీ నా బ్యాడ్ లక్ ఏమిటంటే అదే రోజు ప్రాబ్లం వచ్చి మళ్లీ మా ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయింది... ఇంకా ఇలా ఉండటం కష్టం అని... నేను, నా భార్య నేను పనిచేసే బెంగళూరు కి వచ్చేసాం...
పెళ్లికి ముందు మేము ఉండడానికి ఫ్లాట్ లో ఫర్నిచర్ అంతా రెడీ చేశాను కానీ గృహప్రవేశం చేయలేదు... ఇంకా వారం క్రితం నేనే నా భార్య, ఇంకా మా అమ్మ నాన్న అన్న వాళ్లం అందరం వచ్చి మా కొత్త ఇంట్లో పాలు పోగించి గృహప్రవేశం చేశాము... ఇంకా ఇంట్లో అందరూ ఉండటం వల్ల మా ఫస్ట్ నైట్ దూరంగా ఉంది...
ఇంకా మొత్తంకి, మొన్న బుధవారం అందరూ ఊరికి వెళ్లిపోయారు… నేను అందరిని బస్ ఎక్కించి, మల్లె పూలు కొనుక్కొని ఇంటికి వచ్చాను… ఫస్ట్ నైట్ కి అన్నీ ఏర్పాట్లు చేసుకుని, నా భార్య కూడా మొదట్లో "సరే" అనింది… ఇంకా డిన్నర్ చేసి, నేను బెడ్ రూం లోకి వెళ్లి రెడీ గా ఉన్నాను… కొద్దిసేపటికి నా భార్య కల్యాణి పాల గ్లాసు తీసుకుని బెడ్ రూం లోకి వచ్చింది… నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నా…
నా భార్య నా దగ్గరకి వచ్చాక, తన తేల్చిన గ్లాసు నాకు ఇచ్చింది. నేను కొద్దిగా తాగి, మిగిలిన పాలను ఆమెకు ఇచ్చాను… ఆమె కూడా తాగింది...
ఇంకా మేము ఇద్దరం బెడ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాము. "ఏవండి, నేను ఒకటి చెబుతాను, విన్తారా?" అని అడిగింది. "చెప్పు, కల్యాణి" అనాను. "ఏమీలేదు, మన ఫస్ట్ నైట్ ఇంకో రెండు రోజులు పోస్ట్ పోన్ చేద్దాం" అని చెప్పింది. నాకు కోపం వచ్చింది, "ఎందుకు?" అని అడిగాను. "ఏమీలేదు, ఈపుడు శ్రావణ మాసం కదా, రేపు కాకా ఎల్లుండి వరలక్ష్మి వ్రతం వస్తోంది" అని చెప్పింది...
"అయితే?" అని కోపంగా అడిగాను. "వరలక్ష్మి వ్రతం పూజ చేసి, ఆ తర్వాత మన ఫస్ట్ నైట్ చేసుకుందాం" అని అడిగింది. నాకు ఏమి చెప్పాలో తెలియక, "దానికి దేనికి సంబంధం?" అని అడిగాను. "అది కాదు అండి, మన ఫస్ట్ నైట్ రెండు నెలల నుండి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. గత వారం పెట్టినప్పుడు కూడా అడ్డం వచ్చింది. ఎలాగైనా పండగ ఉందిగా, అమ్మవారికి పూజ చేసి, ఆ తర్వాత ఫస్ట్ నైట్ జరిపితే మంచిగా జరుగుతుందని అనిపిస్తుంది" అని చెప్పింది.
కల్యాణి అలా చెప్పడంతో, నేను ఏమీ మాట్లాడలేకపోయా. "సరే, నీ ఇష్టం కల్యాణి" అనాను. "థ్యాంక్యూ అండి" అని నా దగ్గరికి వచ్చి హగ్ చేసి, కిస్ ఇచ్చింది.
ఆలా కొద్దిసేపు రొమాన్స్ చేసుకున్నాము. "ఏవండి, మీకు ఎందుకు మీసాలు లేవు?" అని అడిగింది కల్యాణి. "అదేంట్రా కల్యాణి, అలా అడుగుతున్నావ్?"
"మీకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం అని చెప్పినావుగా, అందుకే నేను రెగ్యులర్ గా క్లీన్ షేవ్ చేసుకుంటున్నా" అనాను. "అవునా అండి, థ్యాంక్యూ వెరీ మచ్" అని చెప్పింది.
"నేను ‘ఒన్‌లీ థ్యాంక్యూ నా?’ అని అడిగాను. "ఇంకేమి కావాలి?" అని అడిగింది. "విలితే ఒక హగ్, కొద్దిరైతే ఒక కిస్" అనాను. "సరే" అని రెండు ఇచ్చింది.
కల్యాణి: ఏవండీ, నాకు ఒక కోరిక ఉంది, అడగమంటారా?
సుభాష్: అడుగు, కల్యాణి...
కల్యాణి: అడిగాక కాదు అనకూడదు అండీ...
సుభాష్: మన పెళ్లయిన దగ్గర నుంచి ఇంతవరకు నన్ను ఏమీ అడగలేదు… ఇప్పుడు ఏం కావాలి అని అడిగినప్పుడు కూడా, "ఏమీ లేదు" అని అంటావ్. అలాంటప్పుడు ఇప్పుడు మొట్టమొదటి సారి నోరు తెరిచి అడిగితే, నేను "కాదు" అంటానా? అడుగు, కల్యాణి.
కల్యాణి: అలా కాదు అండీ... "కాదు" అనను అని నాకు మాట ఇవ్వండి...
స
ుభాష్: అబ్బా... సరే కల్యాణి, నువ్వు ఏం అడిగినా "కాదు" అనను… ఇది నా ప్రామిస్.
కల్యాణి: అది... అది... అది...
సుభాష్: ఏమిటో చెప్పు, కల్యాణి.
కల్యాణి: అది ఎల్లుండి పూజలో నాతో పాటు మీరు కూడా పూజ చేయాలి అండీ...
సుభాష్: అదేమి కోరిక, కల్యాణి? ఆ రోజు లీవ్ పెట్టి నేను ఎలాగో ఇంట్లోనే ఉంటా కదా... పూజలో నేను కూడా ఉంటా కదా... దానికి మళ్ళీ ఇలా అడగాలా?
కల్యాణి: అలా కాదు అండీ...
సుభాష్: మరి…?
కల్యాణి: మీరు ఒక అమ్మాయిలా నాతో పూజలో ఉండాలి అండీ...
(సుభాష్ షాక్)
సుభాష్: అదేమి కోరిక, కల్యాణి? (షాక్ అయిన అభినయం) నేను ఎంలా అమ్మాయిలా నాతో పూజలో ఉండడం అంటే ఏమిటి?
కల్యాణి: అబ్బా, ప్లీజ్ అండీ… ప్లీజ్…
సుభాష్: అబ్బో, నా వల్ల కాదు… ఇది ఎవరికైనా తెలిస్తే ఇక నా పర్వు పోతుంది... ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా రానివ్వకు.
కల్యాణి: మీరు మాట ఇచ్చారు అండీ, నేను ఏం అడిగినా చేస్తానని. ఇది కాకా నా మొదటి కోరిక. దీనిని కూడా చేయలేరా అండీ?
సుభాష్: అలా కాదు, కల్యాణి… అసలు నేను అమ్మాయిలా డ్రెస్సు వేసుకోవడం అంటే ఏంటి? దరిద్రంగా కనిపిస్తా. ఎవ్వరైనా చూస్తే, ఇంక నేను తల ఎత్తుకోలేను.
కల్యాణి: అంతే లేండి, పేరుకే కదా, ఏమైనా చేస్తాం. పీఎంఎస్ లు, ఇవి అన్నీ రియాలిటీ లోకి వస్తే, మీ అబ్బాయిలు ఏం చేస్తారో చూడాలి.
సుభాష్: అలా కాదు, కల్యాణి... ప్లీజ్, అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నానో...
కల్యాణి: సరేలెండి... గుడ్ నైట్, పడుకోండి.
అలా చెప్పి అటు తిరిగి పడుకుంది... ఇక నేను ఏం చేయలేకపోయా.
సుభాష్: సరే, చేస్తా లే, కానీ నువ్వు అలగకు, కల్యాణి. అనాను... కానీ ఒక కండిషన్...
కల్యాణి: ఏమిటి? (అని హ్యాపీగా నా వైపు తిరిగింది)
సుభాష్: ఈ విషయం ఎవరికీ తెలియకూడదు...
కల్యాణి: అంటే మన ఇంటికి చుట్టూ ఉన్న ఆడవాళ్లను పిలుస్తాను తాంబూలం కోసం... తెలియకుండా ఎలా ఉంటుంది?
సుభాష్: మరి ఎలా, కల్యాణి?
కల్యాణి: సరేలెండి, వదిలేయండి...
సుభాష్: అలా కాదు, కల్యాణి... ఎవరికీ తెలియకుండా ఏదైనా సొల్యూషన్ నువ్వే చెప్పు.
కల్యాణి: చూడండి, మనం ఇక్కడికి కొత్తగా వచ్చాం, ఎవరికీ మనం తెలియదు... ఇంకోటి, మిమ్మల్ని అమ్మాయిలా చీర కట్టించి మేకప్ వేస్తే, మీరు అబ్బాయి అని ఎవరూ గుర్తించలేరని నాకు నమ్మకం ఉంది. ఇంకా, మీ పక్కన నేను ఉన్నా కదా, మీకు ఏమిటి సమస్య?
సుభాష్: అంత నమ్మకం ఉందా, కల్యాణి?
కల్యాణి: నా మేకప్ టాలెంట్ మీద అంత కాంఫిడెన్స్ అండీ...
సుభాష్: కానీ మా ఇంట్లో వాళ్లు లేదా మీ ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తే, నేను చీరలో ఉంటే ఎలా?
కల్యాణి: వాళ్లు కాల్ చేస్తే నేను మేనేజ్ చేస్తా, మీకెందుకు అండీ...
సుభాష్: ఏమో, కల్యాణి... నీకోసం చీర కడతానని అంటున్నా, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసే బాధ్యత నీదే, కల్యాణి. నన్ను రక్షిస్తావా లేదా అనే బాధ్యత నీది.
కల్యాణి: థ్యాంక్యూ అండీ... మీరు ఒప్పుకున్నారు, అదే నాకు చాలు. మీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటా... మీరు నన్ను ఫాలో అయి పాటించండి.
సుభాష్: సరే, కానీ...
కల్యాణి: ఏవండీ, ఎల్లుండి ఎలాగో లీవ్ పెట్టాలని అనుకున్నారుగా కదా...
సుభాష్: అవును.
కల్యాణి: రేపు కూడా లీవ్ పెట్టండి.
సుభాష్: ఎందుకు, కల్యాణి?
కల్యాణి: అబ్బా, మీరు చెప్పిందే చేయండి... అమ్మాయిలా రెడీ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి.
సుభాష్: సరే, లేవేయ్.
కల్యాణి: థ్యాంక్యూ అండీ...
అలా చెప్పి, ఇద్దరం కిస్సులు, హగ్గులు చేసుకుని, అలాగె పడుకున్నాం.
ఇంకా తెల్లవారగానే నేను నా మేనేజర్‌కు లీవ్ కావాలంటూ మెయిల్ పెట్టాను... నా మేనేజర్ మొదట ఒప్పుకోలేదు, కానీ ఎలాగో మేనేజ్ చేసి రెండు రోజులకు లీవ్ యాక్సెప్ట్ చేయించుకున్నాను. అప్పటికి కల్యాణి లేచి ఫ్రెషప్ అయ్యి నాకు బెడ్ కాఫీ తీసుకువచ్చింది. నేను ఆ కాఫీ తాగాక, త్వరగా రెడీ అవ్వమంటూ, మనం షాపింగ్‌కు వెళ్లాలంటూ చెప్పింది.
"ఎందుకు?" అని అడిగాను.
"హా, సుభాషినీ కోసం షాపింగ్ చేయాలి, అలాగే రేపు పూజా సామాన్లు కూడా కొనాలి," అని చెప్పింది.
నాకు ఏమి అర్థం కాలేదు... పూజా సామాన్లు ఓకే, కానీ సుభాషినీ ఎవరు, కల్యాణి? ఆమె కోసం మనం షాపింగ్ ఎందుకు చేయాలి?" అని కూల్‌గా కాఫీ తాగుతూనే అడిగాను.
నా దగ్గరకు వచ్చి, "అయ్యో, ట్యూబ్ లైట్ శ్రీవారు! సుభాషినీ అంటే మీరే అండీ... రేపు మీరు సుభాషినీగా రెడీ అవుతారుగా, అందుకే నేను పెట్టిన పేరు 'సుభాషినీ'," అని నవ్వుతూ చెప్పింది.
"అయ్యో నా కర్మ," అని తల కొట్టుకున్నాను. రాత్రి ఒప్పుకున్నాను కదా, తప్పదు ఇక... "సరే, రెడీ అవుతా, ఉండు," అని చెప్పి బాత్‌రూమ్‌కి వెళ్ళుతున్నాను.
"ఉండండి," అని చెప్పి కొన్ని క్రీమ్స్ ఇచ్చి, "వీటిని పూసుకొని బాత్ చేయండి," అంది.
"ఇవి ఎందుకు?" అని అడిగాను.
"అబ్బా, చెప్పింది చేయండి," అంది.
"సరే," అని నేను బాత్‌రూమ్‌కి వెళ్లి ఆ క్రీమ్స్ అన్నీ నా బాడీకి పూసుకొని బాత్ చేసుకున్నాను. మేజిక్‌లా నా బాడీ మీద ఉన్న జుట్టంతా పోయింది. షాక్ అయి, ఈ క్రీమ్ ఏంటో చూస్తే అది హెయిర్ రిమూవల్ క్రీమ్ అని అర్థమైంది.
"అమ్మో, కొంచెం లేకపోతే ఫేస్‌కి పూయబోతున్నాను," అని నేను అనుకున్నా. బాత్ చేసి బయటకు వచ్చాను.
బాత్ చేసి బయటికి వచ్చాక, కల్యాణి బయటే ఉంది. ఆమె చేతిలో ఒక బ్లౌజ్ ఉంది.
"ఏం, కల్యాణి, ఇక్కడ ఏమి జరుగుతుంది?" అని అడిగాను.
"ఇది ఓ సారీ, ఈ బ్లౌజ్ వేసుకోండి," అంది.
"అబ్బా, కల్యాణి, రేపు కదా, నేడు ఎందుకు?" అని అడిగాను.
"రేపే, శ్రీవారు. ఒక సారీ వేసుకొని చూడండి... సైజ్ రెఫరెన్స్ కోసం. మీరు వేసుకున్నాక ఎలాంటి మార్పులు చేయాలో చూసుకొని, ఆ కొలతలను టైలర్‌కి ఇస్తాను," అంది.
"ఇదంతా ఇప్పుడు అవసరమా, కల్యాణి?"
"అవును, సార్! రేపటికి అవసరం పడుతుంది... పర్లేదు, పది నిమిషాలు మాత్రమే కదా," అని టైలర్ దగ్గరకి వెళ్లకుండానే అన్నది.
"ఆ బ్లౌజ్ ఎలా ఇస్తావ్?" అని అడిగాను.
"హా, ఇలా రండి," అని బ్లౌజ్ నాకిచ్చింది.
నేను ఆ బ్లౌజ్ వేసుకున్నాను, అయితే చేతులు దగ్గర చాలా టైట్‌గా ఉంది, పైగా ఛాతీ దగ్గర హుక్స్ కూడా పట్టడం లేదు.
"అలాగే ఉండండి," అంది, ఒక టేప్ తీసుకొని, ఎక్కడ ఎక్కడ టైట్‌గా ఉందో, ఎంత టైట్‌గా ఉందో నోట్ చేసుకుంది.
ఆ తర్వాత ఆ బ్లౌజ్ తీసేసి, నా షర్ట్, పాంట్ వేసుకొని రెడీ అయ్యాను.
ఇంకా కల్యాణి నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని షాపింగ్‌కు వెళ్లాం. మొదట ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. అక్కడ మొత్తం మూడు చీరలు కొనుగోలు చేశాము.
"మూడు ఎందుకు, కల్యాణి?" అని అడిగాను.
"ఒకటి నాకు, ఇంకోటి సుభాషినీకి, మరొకటి అమ్మవారికి," అని నవ్వుతూ చెప్పింది.
"సుభాషినీ" అని కల్యాణి పేరును చెప్పగానే, నేను సైలెంట్ అయ్యాను. ఇకపై కల్యాణిని ఏం అడగకూడదు అని ఫిక్స్ అయిపోయాను. తను ఏదైతే తీసుకుంటుందో, నేను సైలెంట్‌గా ఉండి బిల్లు మాత్రమే చెల్లించాలని నిర్ణయించుకున్నాను.
తర్వాత, ఇన్నర్‌వేర్ సెక్షన్‌కి తీసుకువెళ్ళింది. అక్కడ తనకి రెండు బ్రాలు, నాకు కూడా రెండు బ్రా, ప్యాంటీ సెట్‌లు కొనుగోలు చేసింది. అవి చూసి, "అవి నాకే సరిపోతాయా?" అని అడిగాను.
"అబ్బా, సరిపోతాయి లెండి," అని కల్యాణి చెప్పింది.
"నీకు ఎలా తెలుస్తుంది?" అని అడిగాను.
"అయ్యో, ఇప్పుడేమంటారు శ్రీవారు, ఏదైనా ట్రయల్ రూమ్‌కి వెళ్లి ట్రై చేస్తారా?" అని నవ్వుతూ అడిగింది.
"వద్దు, వద్దు," అని నా నోరుని మూసుకున్నాను.
ఇక, కల్యాణి ఆ ప్యాంటీ సెట్లతో పాటు, వెరైటీ వెరైటీ బ్రాలు తీసుకుంది. "ఇది ఎందుకు?" అని అడగాలనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు అని ప్రశ్నించడం అవసరం లేదని సైలెంట్ అయిపోయాను.
అక్కడ బిల్ చెల్లించి, ఒక ఫ్యాన్సీ స్టోర్‌కి వెళ్లాం. అక్కడ ఇంకా ఏవేవో తీసుకుంది – ఫేస్‌కి క్రీమ్స్, ఒక గ్రాము బంగారు హారాలు, చెవిపోగులు, బొట్టు బిల్లాలు, చురకలు, ఇంకా కలికి పట్టీలు, ఇంకా ఏవేవో కొనుగోలు చేసింది.
అక్కడ నుంచి ఓ టైలర్ షాప్‌కి వెళ్లాం. అక్కడ కల్యాణి బ్లౌజ్ ఒకటి పాతది ఇచ్చి, దాని మెజర్‌మెంట్స్ తీసుకుని మరో బ్లౌజ్ కుట్టమని చెప్పింది. ఇంకా ఉదయం నోట్ చేసిన మెజర్‌మెంట్స్ ఇచ్చి, వాటి ప్రకారం ఓ బ్లౌజ్ కుట్టమని చెప్పింది. అంతేకాదు, మొబైల్ నుంచి నెట్‌లో చూసి రెండు మోడల్స్ సెలెక్ట్ చేసి, ఆ టైలర్‌కి పంపి, అవేలా కుట్టమని చెప్పింది. ఆ టైలర్ అమ్మాయి మూడు రోజులకు ఇస్తానని చెప్పింది. అదివిని హమ్మయ్య అని అనిపించింది, రేపు అమ్మాయి లాగా రెడీ అవ్వాల్సిన పని లేదని భావించి నవ్వుకున్నాను.
అది చూసిన కల్యాణి నా వైపు కోపంగా చూస్తూ, "లేదు, ఈ రోజు ఈవెనింగ్‌కి కావాలి. కావాలంటే డబుల్ చార్జ్ తీసుకో" అని చెప్పింది.
"అయితే ఓకే, మేడం. మీరు సాయంత్రం 5కి రండి," అని టైలర్ చెప్పింది. "సచిందిగోరా" అని అనుకున్నాను మనసులో. అప్పటికే 12 అయ్యింది, ఇక సాయంత్రం 5కి వస్తామని కల్యాణి ఆ టైలర్‌కి చెప్పింది.
అక్కడ నుంచి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి, అక్కడే లంచ్ చేశాం. లంచ్ అయ్యాక, కల్యాణి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్లింది. అక్కడ ఎవరో అమ్మాయి తో మాట్లాడుతూనే ఉంది. నేను పట్టించుకోలేదు. కల్యాణి వచ్చాక, "ఎవరవారు?" అని అడిగాను.
"తను నా క్లాస్‌మేట్," అంది.
"ఏమంటున్నారు?" అని అడిగాను.
"ఏమీ కాదు, వారు ఇదే ఊర్లో ఉన్నారు అంట. చాలా రోజులు తర్వాత కనిపించింది, కాబట్టి పలకరించింది అంతే," అని చెప్పింది.
అది విని, "సరే, అలా అనుకోన"ని హ్యాండ్ వాష్ చేసి తిరిగి వచ్చాను. ఇక బిల్ చెల్లించి, "ఇంకా ఏమి? ఇంటికే కదా?" అని అడిగాను.
ఆ మాటకి కల్యాణి నవ్వింది. "అప్పుడేనా శ్రీవారు, అసలు మ్యాటర్ ఇంకా ఉంది" అంది.
"అదేంటి?" అని అడిగాను.
"చెప్తా, పడండి," అంది.
"సరే," అని నేను ఆమెను ఫాలో అయ్యాను.
తన parlour దగ్గరికి తీసుకెళ్లింది. అది చూస్తూ ఉండగానే నాకు భయం వేసింది. "ఏంటి, కల్యాణి, ఇదేం? ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అని అడిగాను.
"రండి, ఇది యూనిసెక్స్ పార్లర్ లెండి," అని సమాధానం ఇచ్చింది. బోర్డు చూస్తే నిజమే అనిపించింది. "సరే," అని లోపలికి వెళ్ళాను. అక్కడున్న రిసెప్షన్ వద్ద "యెస్ ఎం కావాలి?" అని అడిగారు.
"స్రావణి లేధాా?" అని అడిగింది కల్యాణి.
"నీకు ఇదే వాళ్ళు తెలుసా?" అని షాక్‌తో కల్యాణిని అడిగాను.
"అబ్బా, మీరు ఉరుకండి," అని చిరునవ్వు పెట్టింది.
"పిలుస్తాను, ఉండండి," అని రిసెప్షనిస్ట్ లోపలికి వెళ్లింది.
ఐదు నిమిషాల తర్వాత ఓ అమ్మాయి వచ్చింది. ఆమె కల్యాణి ఫ్రెండ్ అని చెప్పింది. ఇద్దరూ వచ్చి ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. "ఏం కావాలి?" అని అడిగింది ఆ అమ్మాయి.
"ఎలా రావాలి, నాతో మాట్లాడాలి," అని కల్యాణి చెప్పింది. ఇద్దరూ పక్కకి వెళ్లారు. పక్కకి వెళ్లి, మ్యాటర్ అంతా స్రావణికి చెప్పింది. దానికి స్రావణి "మంచిదే లెండి, కానీ ఇక్కడ కాదు. నేనే మీ ఇంటికొస్తాను, అక్కడ మేకప్ చేస్తా" అని చెప్పింది.
దానికి కల్యాణి "సరే" అని అంగీకరించింది.
"టైమింగ్ చెప్తా అంటే, ఈ రాత్రే వస్తాను. రాత్రి మీ ఇంట్లోనే ఉంటాను. ఉదయం పూజ టైమ్‌కి మీ సుభాషినీని రెడీ చేసి మీకు ఇస్తాను," అని స్రావణి చెప్పింది.
ఇదంతా వింటూ ఉండగా, నాకు కోపం వచ్చింది. కానీ, ఒప్పుకున్న పెళ్లికి మేలం తప్పదు అని సైలెంట్‌గా ఉన్నాను. ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాము.
ఇంటికి వచ్చాక "ఇదంతా అవసరమా, కల్యాణి?" అని అడిగాను.
"ఇదిగోండి, మాట ఇచ్చారు కదా, మరి ఇంక ఎప్పుడు ఏం?" అని కల్యాణి ఎదురు ప్రశ్న వేసింది.
"ఎవరికి తెలియనివారు!" అని చెప్పి, "మరి నువ్వు నీ ఫ్రెండ్ హెల్ప్ ఎందుకు తీసుకున్నావు?" అని అడిగాను.
"తను ఎవరికైనా చెప్తే ఏమైనా జరుగుతుందా?" అని అనిపించింది.
"తను నా చిన్ననాటి ఫ్రెండ్," అంది కల్యాణి, "తను చాలా నమ్మకస్తురాలు. ఎవరికీ ఏమీ చెప్పదు. ఆమె గురించి నాకు బాగా తెలుసు కదా," అని చెప్పింది.
"అది కాదు, కల్యాణి," అని ఏదో చెప్పబోతే, అప్పుడే కల్యాణి మళ్లీ నా మాటను అడ్డుకుని, "నేను ఆమె సహాయం ఎందుకు తీసుకున్నానంటే, రేపు మన చుట్టూ ఉన్న ఆడవాళ్లను ఇంటికి పిలుస్తాను. వాళ్ల ముందు మీరు సారీ కట్టుకున్నప్పుడు, ఒక్కరికీ కూడా 1% కూడా అనుమానం రాకూడదనుకుంటున్నాను. అందుకే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ సహాయం తీసుకోవడం మంచిదని నా ఫ్రెండ్‌ని అడిగాను. ఇది ఇతరులతో చేస్తే ప్రమాదం. అందుకే ఆమె దగ్గరికి వెళ్లాను. అది కూడా తప్పా?" అని అడిగింది.
ఆ మాటతో నాకు ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది. కల్యాణి నన్ను అమ్మాయిలా సారీ కట్టించి నాతో పూజ చేయించాలని ఎంతలా ఫిక్స్ అయి, దానికి ఎంత డెడికేషన్ చూపిస్తుందో తెలుసుకున్నాను. అంత డెడికేషన్ ఉంటే, ఎవరు ఆపలేరు. ఇప్పటివరకు చివరి నిమిషంలో అయినా ఎలాగోలా చెప్పి, అమ్మాయిగా మారడాన్ని క్యాన్సెల్ చేయించడానికి ప్రయత్నిద్దామనుకున్నాను. కానీ, ఆ డెడికేషన్ చూసాక, నేను గివప్ ఇచ్చేశాను. ఇకపై కల్యాణి ఏమి చెప్పినా విని, ఆ మాట వినడమే బెటర్ అని నిర్ణయించుకున్నాను.
ఇంకా ఇంట్లో పెండింగ్ వర్క్ ఉంటే చూసుకుంటున్నాను. అప్పుడే కల్యాణి వచ్చి, "నేను టైలర్ దగ్గరికి వెళ్లి బ్లౌజ్ తీసుకొస్తాను," అని చెప్పి వెళ్లింది. నాకూ "ఏదైనా మంచిదే" అని అనిపించి, ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి, కొద్దిసేపు మాట్లాడి, రేపు లాంగ్ వీకెండ్ అని, ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్తున్నానని చెప్పాను. ఇంకేముంది, కాల్ కట్ చేస్తే, "ఇదిగో రా, నీ చెల్లి నీతో మాట్లాడుతుంది" అంట అని చెప్పింది. అప్పుడు నేనూ మా చెల్లి ప్రియాతో మాట్లాడి, కాల్ కట్ చేసేసాను.
కొద్దిసేపటికే, కల్యాణి టైలర్ షాప్ నుంచి బ్లౌజ్ తీసుకొచ్చింది. నన్ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి, తను తెచ్చిన బ్లౌజ్ నా చేతికిచ్చి, ఓ సారీ ట్రై చేయమని చెప్పింది.
"ఇప్పుడు ఎందుకు, కల్యాణి? రేపు ఎలాగో కట్టుకుంటాను కదా?" అనాను.
"అబ్బా, ఇప్పుడే ఓ సారి ట్రై చేయండి. ఆల్టరేషన్స్ ఏమైనా అవసరమా తెలుసుకోవాలి కదా," అంది.
తను ఏం చెప్పినా వినాలన్నట్టుగా అనిపించి, "సరే, ఇవి," అనాను. ఆ బ్లౌజ్ నాకెక్కి బాగానే సరిపోయింది.
"సూపర్ ఉన్నారు అండి!" అని కల్యాణి కాంప్లిమెంట్ ఇచ్చింది.
నువ్వు "హ్మ్" అనాను.
"ఎందుకు 'హ్మ్'? ఇప్పుడే అమ్మాయి అనుకుంటున్నారా 'హ్మ్' అంటున్నారు?" అని అడిగింది.
"అబ్బా, tq మేడం!" అని నవ్వుతూ చెప్పాను.
"సో స్వీట్!" అని నవ్వుతూ వెళ్లిపోయింది.
రాత్రి డిన్నర్ చేసి పడుకోవడానికి సిద్దం అవుతున్నప్పుడు ఎవరో డోర్ బెల్ రింగ్ చేశారు. అప్పటికే టైమ్ 10PM అయింది. ఈ టైమ్లో ఎవరు రానారబ్బా అనుకుంటూ, "అయ్యో, నా ఫ్రెండ్ శ్రీవాణి వస్తుందని చెప్పాను కదా, నేను కూడా మర్చిపోయాను. దానికి కాల్ చేయడం కూడా మర్చిపోయాను," అని కల్యాణి అంది. "అదే వచ్చి ఉంటుంది, మీరు వెళ్లి డోర్ ఓపెన్ చేయండి," అంది.
"సరే," అని నేను వెళ్లి డోర్ ఓపెన్ చేశాను. చూస్తే నిజంగా శ్రీవాణే ఉంది. "హాయ్ సుబాష్ గారు!" అని గ్రీట్ చేసింది. "హాయ్," అని నేను కూడా పలకరించాను. "లోపలకి రండి," అని అన్నాను.
"ఇంకా నేను హాల్‌లో పడుకుంటాను, మీరు ఇద్దరూ పడుకోండి," అని చెప్పి హాల్‌లోకి వెళ్లి పడుకున్నాను.
కాసేపటికి శ్రీవాణి, కల్యాణి గదిలోకి వెళ్లింది. 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, "ఎవండి, రేపు ఉదయం 4 గంటలకే లేవాలి, ఫోన్‌కి అలారం పెట్టకుండా పాడుకండి," అని చెప్పి వెళ్లిపోయింది.
"సరే," అని చెప్పి నేను కూడా నిద్రపోయాను.
Discussion (3)
Good story , Telugu CD role play ki am available in telegram - chat429
Very good story
As always your writing style is so fresh. Overall it's a very good story.