ఆరోజు మా ఆవిడ శ్రీమంతం కాబట్టి ఆమెను ముస్తాబు చేసి మేమంతా కలిసి నెమ్మదిగా నా భార్యను హాల్లోకి తీసుకెళ్లాము. అందరూ ఆమె వైపు చూడకుండా, నా వైపు చూస్తున్నారు. మా నాన్న, మామగారు, మా బావగారు నాతో మాట్లాడి, లోకం ఏమనుకున్నా మేమంతా నీకు సపోర్ట్ చేస్తాము. నీకు యెట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండు నిన్ను చీరల్లో, ఇతర ఆడాళ్ళ వస్త్రధారణలో చూడటానికి మాకేమీ ఇబ్బందిలేదు అన్నాడు మా బావ. నా భార్య అన్నగారు అట్లా అంటుంటే నేను నిజంగా సిగ్గుపడ్డాను. ఈ గందరగోళం నుండి ఎలా బయటపడాలో నాకు నిజంగా తెలియదు. పక్కింటి ఆడవాళ్ళు ఉత్సవాహంగా నాతో మాట్లాడసాగారు. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చివర్లో, రేఖనూ, నన్నూ కలిపి ఫోటోలు కూడా తీశారు.
కొన్ని నెలల తర్వాత, నా భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నా స్త్రీ వస్త్రధారణ అప్పటి వరకు కొనసాగింది. లాక్ డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరియు నేను ఈ గందరగోళం నుండి బయటపడటానికి, ఉద్యోగం వెతుక్కుంటానని నా భార్యకు చెప్పాను. నా భార్య నా చేయి పట్టుకుని, ‘నీకు ఉద్యోగం చేయడం ఎట్లాగూ ఇష్టం ఉండదు కాబట్టి, నీ గురించి ఆలోచించాను. నాకెలాగూ ఎక్కువ జీతం వస్తోంది, మీ నాన్నగారు సంపాదించింది కూర్చుని తిన్నా తరగదు అందుకని ఇంట్లోనే ఉండి బిడ్డను చూసుకోవడం మంచిదని నిర్ణయించాము. నేను నేను ఏదో మాట్లాడబోతే నా భార్య నన్ను ఆపింది. నా భార్య నిర్ణయాన్ని అందరూ సమర్థించారు, నేను ఎప్పటికీ ఆడదానిగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. నేను నిజం చెబితే అందరూ నన్ను ఇంట్లోనుండి గెంటేస్తారని నాకు తెలుసు.
అందుకే నా విధిని అంగీకరించి స్త్రీగా జీవించడం అలవాటు చేసుకున్నాను. బయటికైనా, బంధువుల ఇళ్లకైనా, అవుటింగ్స్ కైనా చీరకట్టులోనే వెళ్తున్నాను. మీకు ఒక్కటి చెప్పదలచుకున్నాను. ధనవంతులు ఏమి చేసినా సెలబ్రిటీలుగానే చూస్తారు. మేము ధనవంతులు అన్న కారణంతో నేను చీర కట్టుకొనే మగ సెలబ్రిటని అయిపోయాను. ఇప్పుడు నా పురుషాంగం మీద కాటన్ లోపలి లంగా స్పర్శ లేకుంటే నాకు ఏదోలా ఉంటోంది. నా అలంకరణ వస్తువులలో ఇంపోర్టెడ్ సిలికాన్ బ్రెస్ట్ ఫార్మ్స్ వచ్చి చేరాయి. నెమ్మదిగా, నా భార్య నన్ను సాధారణ పెళ్ళైన ఆడది మెళ్ళో వేసుకునే మంగళసూత్రం మరియు ఇతర నగలు ధరించేలా చేసింది. ఇది 3 సంవత్సరాల నాటి కథ. ఇప్పుడు నాకు హెయిర్ విగ్గు, ఎక్సటెన్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే నాకు నడుము వరకు జుట్టు పెరిగిపోయింది. నా భార్య ఉద్యోగంలో జాయిన్ అయిపోయాక ఇంటిపనులు, వంట పనులు, పాపకు సంబంధించిన పనులూ నేనే చేస్తున్నాను. తరచూ బ్యూటీ పార్లర్లకు వెళ్లి నా అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నాను. రాత్రి సమయంలో అందరు ఆడవాళ్ళూ నైటీలు వేసుకుంటున్నా నేను మాత్రం కాటన్ చీరలే కట్టుకోవడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను. దేవుని దయవల్ల సెక్స్ చేసేటపుడు మాత్రం ఏ ఇబ్బందికర పరిస్థితీ లేదు. ఒక్క సెక్స్ సమయంలోనే నన్ను భర్తగా భావిస్తోంది నా భార్య.... ఇక మిగిలిన సమయంలో నా పాత్ర భార్య పాత్రే!!
ఈ కధంతా చదివి నా స్త్రీ నామం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆడదానిగా నేను "రవీనా" గా పిలువబడుతున్నాను. తప్పని పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకున్నా అంగీకరించాల్సి వచ్చిన పేరు ఇది.
This story was originally written by Sassy Sandy and was posted in the website Crossdressingtales in the year 2020 and later it was translated to Telugu by Jyotsna.
Discussion (2)
Lovely story
Nenu idivaraku ee story chadivanu, kani English chadivanu. But story bagundi.