Spouse · Telugu

Newly wed - written by Miss

Completed | Part 9 of 20 | 1 Likes

Part 9

ఆరోజు రానే వచ్చింది ఉదయం నేను పడుకునే ఉన్నాను నా భార్య నన్ను నిద్రలేపి నన్ను గట్టిగా వాటేసుకొని హ్యాపీ అనివర్సరీ బేబీ అని నాకు ముద్దు పెట్టింది నేను తనకి విషెస్ చెప్పి ముద్దు పెట్టాను అప్పుడు త్వరగా పద అసలే నీకు ఈ రోజు చీర కట్టాలి అని చెప్పింది తప్పదా అన్నట్టు చూశాను తను తప్పదు అని చెప్పింది నన్ను తను బాత్రూం తీసుకు వెళ్లింది ముందు నా బాడీ మొత్తం హెయిర్ రిమూవల్ క్రీమ్ రాసింది నా ప్రైవేట్ పార్ట్స్ 0 తో సహా కాసేపయ్యాక హాట్ వాటర్ తో కడిగింది తర్వాత తనే నాకు షేవింగ్ చేసింది ఆ తర్వాత పసుపు గంధం తీసుకొని నా ముఖానికి ఒంటికి బాగా రాసింది అది ఆరిపోయాక నాకు స్నానం చేయించింది తర్వాత నేను తనకి స్నానం చేయించాను ఇద్దరం టవల్స్ కట్టుకొని బయటకు వచ్చాము నేను జుట్టుకి కూడా చిన్న టవల్ కట్టుకున్నాను తరువాత బీరువా దగ్గరికి తీసుకువెళ్లి తన చీరలను చూపిస్తూ ఇది కావాలో సెలెక్ట్ చేసుకో అని చెప్పింది నాకేం తెలుసు నువ్వే ఏదో ఒకటి తీసి కట్టు అని చెప్పాను అప్పుడు తన నవ్వుతూ ఒక పని చేద్దాం ఎలాగో ఈరోజు అనివర్సరీ కదా నా పెళ్లి చీర ఉంది అది నీకు కట్టాలా అని అడిగింది నేను మా అమ్మో అది బాగా హెవీగా ఉంటుంది కదా అన్నాను ఏం పర్వాలేదు కట్టుకుని చూడు అని చెప్పింది నేను సరే అన్నాను ముందుగా నీకు ఒక గిఫ్ట్ అని చెప్పింది ఒక బాక్స్ లో చేతులు పెట్టింది అది ఓపెన్ చేస్తే బ్రెస్ట్ ఫోరమ్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు అవసరమా అని అన్నాను తను నవ్వుతూ చీర కట్టుకోవాలంటే ఇవి ఉంటేనే బాగుంటుంది అని చెప్పింది తర్వాత నేను బీరువా దగ్గరికి వెళ్లి నా కొత్త డ్రెస్ ఒకటి తీసి తనకు ఇచ్చాను జీన్స్ ప్యాంటు షర్టు బాగా నచ్చింది తను డ్రెస్ వేసుకున్న తర్వాత నాకు చీర కట్టడం మొదలు పెట్టింది ముందుగా పెట్టి బ్రా వేసింది తర్వాత బ్లౌజ్ వేసింది అప్పుడు తను ఇలా అంది బ్లౌజ్ నీకు ఫిట్ అవ్వదు లేదో అని భయపడ్డాను కానీ నీకు బలి హిట్ అయింది అని చెప్పింది ఈ లెక్కన నీకు సపరేట్గా బ్లౌజ్ కుట్టించాల్సిన పనిలేదు ఎంచక్కా నా చీరలు బ్లౌజులు నువ్వు వేసుకోవచ్చు అని అంది బ్లౌజ్ వేసాక నాకు ఒక లంగా కట్టింది లోపల ప్యాంటీ వేసుకుంది నిన్ను మొదటిసారి బ్రాందీ వేసుకోవడం చాలా సాఫ్ట్ గా అనిపించింది అప్పటికే అద్దం ముందు నిల్చున్నాను నేను మంచి ఫిగర్ లాగా కనబడుతున్నాను ఆ తర్వాత నా జుట్టుకి ఉన్న టవల్ తీసివేసి హెయిర్ డ్రైయర్ తో ఆరబెట్టింది ఆ తర్వాత మద్యపాపిడ తీసి కొంచెం సవరం యాడ్ చేసి పొడవైన జడవేసింది ఆ తర్వాత మేకప్ చేసి బొట్టు పెట్టింది మళ్లీ తను నగల బాక్స్ ఒకటి తీసుకువచ్చి నా ముందు పెట్టింది అవి తన పెళ్లి రోజు వేసుకున్న నగలు చాలా హెవీగా ఉంటాయి ఇవన్నీ వద్దు సింపుల్గా పెట్టు అన్నాను అప్పుడు తను నువ్వు కట్టుకునే చీరకి సింపుల్ నగలు సూట్ అవ్వవు ఇవే బాగుంటాయి అని చెప్పింది తర్వాత నాకు చీర కట్టింది జీవితంలో మొదటిసారి చీర కట్టుకోవడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది చీర కట్టాక కాళ్ళకి పట్టీలు చేతులకి రెండు డజన్ల గాజులు చితి వీళ్ళకి ఉంగరాలు మెడలో రెండు పెద్ద హారాలు చెవులకి పెద్ద బుట్ట కమ్మలు వాటికి చైన్స్ ఆ ఛాన్స్ నా జుట్టులో పెట్టింది ఆ తర్వాత ఒక పాపిట బిల్లా ఆ తర్వాత నడుముకి వడ్డానం ఇలా అన్ని పెట్టింది తరువాత నా ముక్కుకి పెట్టడానికి ఒక పెద్ద సైజు ముక్కెర తీసుకొచ్చి పెట్టింది అది ప్రెస్ టైపు ముక్కుకి పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత నాలుగు మూరలు మల్లెపూలు పెట్టింది అద్దం ముందు నిల్చబెట్టింది నన్ను నేనే నమ్మలేకపోయాను ఇది నేనేనా అని అనుకున్నాను నాలో ఒక పర్సెంట్ కూడా మగలక్షరాలు లేవు అప్పుడు నా భార్య నా వైపు చూస్తూ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ అని నన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టింది తర్వాత ఇలా అడిగింది చీర నచ్చిందా అని నేను నచ్చింది అని చెప్పాను నిజంగానే చీరలో నాకు నిన్ను చాలా బాగా నచ్చాను అంతేకాదు ఇకపై మిగిలిన ప్రతిసారి చీర కట్టుకోవాలని డిసైడ్ కూడా అయ్యాను

7757 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Gowri
Gowri 1 month, 3 weeks ago

Nice story

gvgarima
gvgarima 7 months ago

Very heart 💟 touching transformation Queen. A sweet 🧁 story. Sooooo lovvvvrly 💕💕💕💕

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login