ఆడపడుచు written by Miss

mrqueen

  | November 18, 2025


Completed |   1 | 0 |   2170

Part 1

ఇది మా ఆడపడుచు స్టోరీ తను నాకు మరిది అవుతాడు మా ఆయనకి తమ్ముడు కానీ తనే నాకు ఆడపడుచు ఇలా అయ్యాడు ఈ స్టోరీలో తెలుసుకుందాం
మా ఆయన వాళ్ళది చిన్న కుటుంబం చిన్న ఇల్లు మా మామయ్య చనిపోయారు మా అత్తమ్మ మా ఆయన వాళ్ళ తమ్ముడు సో కొత్తగా పెళ్లయ్యాక నేను వచ్చాను మేము నలుగురమే ఉంటాము ఇంటిలో ఇంటి బాధ్యత మా ఆయనే చూసుకుంటాడు అందుకని చెప్పి ఆయన చాలా కష్టపడతాడు మా మరిది బీటెక్ కంప్లీట్ చేసి మంచి జాబ్ కోసం సెర్చింగ్ లో ఉన్నాడు మా అత్తమ్మ తను ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇక నేను కూడా త్వరలోనే ఏదో ఒక జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను సో మా ఆయన జాబ్ కి వెళ్లేటప్పుడు ఆయనకు వంట చేయడం బాక్స్ పెట్టి ఇవ్వడం నా దినచర్య మా అత్తమ్మ ఏజెంట్ పర్సన్ కాబట్టి తను వంట గదిలోకి వచ్చేది కాదు పాపం మా మరిది నాకు వంటలు సహాయం చేసేవాడు అంతే కాదు ఇంటి పనుల్లో కూడా తను నాకు చాలా బాగా సహాయం చేస్తాడు ఇద్దరం కలిసి ఇంటి పనులు వంట పనులు బట్టలు ఉతకడం అన్ని పనులు కలిసే చేసుకుంటాం ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం మేము మంచి ఫ్రెండ్స్ ల గడుపుతున్నాము అది చూసి మా ఆయన మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు మా మరిది పేరు తేజ నేను ముద్దుగా తేజు అని పిలుస్తాను తను చాలా తెల్లగా నాజుకుగా ఉంటాడు అందంగా కూడా ఉంటాడు అప్పుడప్పుడు నాకు అనిపించేది తను ఆడపిల్లగా పుట్టాల్సింది అని నేను ఎప్పుడూ బయటకు అనలేదు కానీ చాలా సందర్భాలలో అలా ఫీలయ్యేదాన్ని తను నన్ను బాబి అని పిలిచేవాడు బాబి అంటే హిందీలో వదిన అని అర్థం ఇలా కొన్ని రోజులు గడిచాయి పాపం తనకి ఇలాంటి జాబు రావడం లేదు అందుకని జాబ్ వచ్చేవరకు జుట్టు కట్ చేయించుకోనని మా కుల దైవానికి మొక్కుకున్నాడు తన జుట్టు ఇప్పుడు భుజాల వరకు పెరిగింది తన జుట్టు చాలా ఒత్తుగా సిల్కీగా సాఫ్ట్ గా ఉంటుంది చాలామంది ఆడపిల్లలకి ఇలాంటి జుట్టు కావాలని ఉంటుంది కానీ తేజు లక్కీ తనకి అందమైన జుట్టు ఉంది

Part 2

ఒకరోజు ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉన్నాము అప్పుడు మా ఆయన తినే ప్లేట్లో ఒక పొడవైన వెంట్రుక వచ్చింది. ఆయన దాన్ని చూపిస్తూ వంట చేసేటప్పుడు ఇలా వెంట్రుకలు పడకుండా చూసుకోండి అని మా ఇద్దరిని ఉద్దేశిస్తూ అన్నాడు దానికి నిన్ను నవ్వుతూ నేనైతే జడ వేసుకుంటాను కాబట్టి నా వెంట్రుకలు పడే ఛాన్స్ లేదు మీ తమ్ముడు వెంట్రుకలు పొడవుగా ఉన్నాయి వాటిని ఎంత చెప్పినా ముడి వేసుకోడు కనీసం రబ్బర్ వాడైనా పెట్టుకోవడం స్టైల్ గా జుట్టు విరబోసుకుని ఇల్లంతా తిరుగుతాడు అని చెప్పాను దానికి అందరూ నవ్వారు అప్పుడు అత్తమ్మ మా వైపు చూస్తూ ఇకపై వీడు జుట్టు ముడి వేసుకుంటేనే లేకపోతేనే వంటగదిలోకి రానివ్వు లేకపోతే రానివ్వకు అని నాతో చెప్పింది నేను సరే అన్నాను పొద్దున నేను వంట చేసేటప్పుడు నాకు హెల్ప్ చేయడానికి తను కిచెన్ లోకి వచ్చాడు జుట్టు విరబోసుకుని ఉన్నాడు అని నేను రానివ్వలేదు కానీ తను మాత్రం ఎంత చెప్పినా హెయిర్ ముడి వేసుకోలేదు మళ్లీ ఈవినింగ్ వంట చేయడానికి రెడీ అవుతున్నాను అప్పుడు మా అత్తమ్మ మా ఇద్దరిని పిలిచింది తేజుతో ఇలా అన్నది తేజు ఇలా అయితే కష్టం రా వదిన ఒకటే వంట చేయడానికి ఇబ్బంది పడుతోంది నాకు హెల్ప్ చేసే ఎంతో ఓపిక లేదు ఆ జుట్టు మూడు ఏదో వేసుకుని తన హెల్ప్ చెయ్యు అప్పుడు తేజ తప్పించుకోవడానికి ఇలా అన్నాడు అమ్మా నాకు జుట్టు ముడి వేసుకోవడం రాదు కదా అందుకే వేసుకోవటం లేదు అన్నాడు అప్పుడే నేను నవ్వుతూ నీకు ఇబ్బంది అవుతే నేను వేస్తాను కదా నన్ను అడగొచ్చు కదా అన్నాను అప్పుడు అత్తమ్మ అవును ఇకపై రోజు వాడికి చక్కగా జుట్టు దొవ్వి నువ్వే ముడివేయు తర్వాత మా అత్తమ్మ టిజును కింద కూర్చోమంది నా చేతిలో ఒక దువ్వెన తీసుకొని వచ్చింది ఇప్పుడే వీడికి జుట్టుదువు అని చెప్పేది నేను దువ్వెన తీసుకొని తేజు దగ్గరికి వెళ్లాను తను కింద కూర్చున్నాడు నేను సోఫా పైన కూర్చున్నాను తన జుట్టుని మెల్లిగా వెనక్కి దువ్వి పట్టుకున్నాను అప్పుడు అత్తమ్మతో ఇలా అన్నాను అత్తమ్మ నా గదిలోంచి ఏవైనా రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్పులు గాని ఉంటే తీసుకురండి అని చెప్పాను అప్పుడు అత్తమ్మ నా గదిలోంచి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది అది చూస్తేనే నాకు చాలా నవ్వొచ్చింది ఎందుకంటే ఆ రబ్బర్ బ్యాండ్ చాలా గర్లీగా ఉంది ఆ బ్యాండ్కు పువ్వుల డిజైన్స్ కూడా ఉన్నాయి తేజు గమనించలేదు నేను మెల్లిగా ఆ రబ్బర్ బ్యాండ్ తన జుట్టుకి పెట్టేసాను నేను అత్తమ్మ ఇద్దరం ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము తేజు అద్దంలో చూసుకుంటా అని అంటే ఇప్పుడే వద్దు వంట చేసిన తర్వాత చూసుకో అని చెప్పాను

Part 3

ఆ తర్వాత వంట చేసి వచ్చాక తను అద్దంలో చూసుకున్నాడు ఏంటి రబ్బర్ బ్యాండ్ మరీ గర్లిగా ఉంది నేను ఇలా అన్నాను పర్వాలేదు బానే ఉంది నీకు సూట్ అయింది అని ఇకపై అప్పటినుంచి తనకి రోజు జుట్టు దొవ్వి రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్లు పెట్టి హెయిర్ స్టైల్ చేసేదాన్ని తను కూడా చాలా చక్కగా నాతో తన జుట్టుని దువ్వించుకునే వాడు అలా తన జుట్టు తేజు వీపుకి మధ్య వరకు వచ్చింది చెప్పాలంటే ఇప్పుడు నా జుట్టు పొడవు ఎంతో తేజు జుట్టు కూడా అంతే పొడవుగా ఉంది ఒకరోజు తనని అడగకుండానే తనకి నాలాగా జడవేశాను వీసాక తన ముందు వైపుకి పడేసాను జడ చూసి తేజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి వదిన ఏకంగా జడన్ని వేసేసావు అప్పుడు నేను ఇలా అన్నాను నీకు చాలా బాగా ఉంది ఇప్పుడు నీ జుట్టు ముడి వేయడానికి పోనిటైల్ వేయడానికి సరిపోదు జడ అయితేనే నీ జుట్టు ఇప్పుడు కుదురుగా ఉంటుంది అని చెప్పింది అప్పుడే మా అత్తమ్మ వచ్చింది తేజును చూసి నవ్వుతూ చక్కగా ఉన్నావు రా? నీకు జడబలి సూట్ అయింది అని చెప్పింది ఇకపై నీలాగే రోజు జడ వేయించుకో అని చెప్పింది ఇక ఆ రోజు నుంచి తనకి రోజు జడ వేసేదాన్ని ఒక రోజు నేను పూజ గదిలో పూజ చేస్తూ ఉన్న తేజు మా అత్తమ్మ ఇద్దరు అక్కడే ఉన్నారు పూజ అయ్యాక కొన్ని పూలు మిగిలితే నేను పెట్టుకున్న కానీ ఇంకో రెండు మూరలు పూలు మిగిలాయి అప్పుడు నేను మా అత్తమ్మతో ఇలా సైగ చేశాను ఈ పువ్వులు తేజుకు పెట్టాలా అని అప్పుడు మా అత్తమ్మ నవ్వుతూ పెట్టు అని చెప్పింది అప్పుడు నేను తేజు వెనక్కి తిరుగు పూలు పెడతాను అని అన్నాను అప్పుడు తేజ శాఖ ఏంటి వదిన నేను అబ్బాయిని నాకు పువ్వులు ఎలా పెడతావు అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ నువ్వు అబ్బాయివి కానీ నీకు పొడవైన జడ ఉంది ఇంత అందమైన జడలో పూలు కూడా ఉంటే బాగుంటుంది ఇవి దేవుడి దగ్గర పెట్టిన పూలు వీటిని కాదనకూడదు అని చెప్పి బలవంతంగా తన జడలు పూలు పెట్టాను తర చిరాకు గాని పూలు పెట్టించుకుంటాడు నేను అత్తమ్మ ఇద్దరు నవ్వుకున్నాము కానీ నిజం చెప్పాలంటే తన జడలు పూల వల్ల వెనుక వైపు నుంచి చూస్తే తను అచ్చం ఒక అమ్మాయి లాగా కనబడుతున్నాడు అప్పుడు నేను మా అమ్మతో ఇలా అన్నాను తేజు ఆడపిల్లగా పుట్టాల్సినది ఆ త్తమ్మ మంచి అందగత్తె అయ్యేవాడు అప్పుడు మా తమ్మ నాతో ఇలా ఉంది నేను దేవుడికి చాలా ముక్కుకున్నాను వీడు కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టాలని గాని వీడు పుట్టాడు అప్పుడు నేను ఇలా అన్నాను పర్వాలేదు అత్తమ్మ ఏదో ఒక రోజు తేజుకి మంచి చీర కట్టి ఆడపిల్ల లాగా రెడీ చేస్తాను అప్పుడు తేజ షాక్ అయి నన్నే చూస్తున్నాడు

Part 4

ఇకప్పటినుంచి తేజుకి జడవేసినప్పుడల్లా పూలు పెట్టడం స్టార్ట్ చేశా మొదట్లో తేజు ఇబ్బంది పడ్డ తర్వాత తను కూడా పూలకి అట్రాక్ట్ అయ్యాడు ఒకరోజు నేను పూలు లేకపోవడం వల్ల దానికి జడవేశాక పూలు పెట్టలేకపోయాను అప్పుడు తేజు నా దగ్గరకు వచ్చి బాబు ఈరోజు పూలు పెట్టలేదు అని అడిగాడు అప్పుడు నవ్వుతూ పూలకి అంత అట్రాక్ట్ అయ్యావా కానీ నీకు పెట్టడానికి ఇంట్లో పూలు లేవు అన్నారు పాపం తను డల్లుగా మొఖం పెట్టుకున్నాడు అది నచ్చక పెరట్లోకి వెళ్లి ఒక గులాబీ పువ్వు తీసుకొని వచ్చి తన జడలో పెట్టాను ఇప్పుడు తేజు కొంచెం హ్యాపీ అయ్యాడు ఒకరోజు నేను తేజు గదిలో ఏదో వస్తువు కోసం వెతుకుతూ ఉన్న అప్పుడు తేజు సడన్గా స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకు వచ్చాడు నన్ను చూస్తేనే తన రెండు చేతులని ఆడవాళ్ళలాగా తన ఛాతీ కి అడ్డం పెట్టుకున్నాడు అప్పుడే నేను నవ్వుతూ నువ్వే ఆడపిల్లవి కాదు నేను మగాడిని కాదు ఎందుకు చేతుల అడ్డం పెట్టుకున్నావు అని తీసేయమన్నాను తను చేతులకు తీసి వేసాక నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకంటే మా ఆయనకి ఒంటినిండా చాలా ఒత్తుగా వెంట్రుకలు ఉంటాయి కానీ తిరిగి అలా కాదు అచ్చం ఆడవాళ్ళ లాగా చాలా తక్కువ వెంట్రుకలు ఉన్నాయి దానికి తోడు పొడవైన జుట్టు ఒక అమ్మాయిని చూసినట్టే ఉంది అప్పుడు నేను నవ్వుతూ బలే సాఫ్ట్ గా ఉన్నావు అమ్మాయిల లాగా అని అన్నాను ఎప్పుడూ నన్ను ఆడవాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటావు అన్నాడు లేదు తేజు నువ్వు నిజంగా ఆడపిల్ల లాగే ఉంటావు అన్నాను ఇదిగో మళ్లీ మొదలు పెట్టావా వదిన అంటూ తన పక్కకి జరిగాడు పాపం తన జుట్టు నుండి నీరు కారుతూ ఉంది ఎందుకు అలా చుట్టూ వదిలేసావు అని అన్నాను మరి ఇంకేం చేయమంటావా అన్నావ్ స్నానం అయిపోయాక జుట్టుకి టవల్ కట్టుకోవాలి అని అన్నాను అప్పుడు నాకు తెలియదు వదిన ఎలా కట్టుకుంటారు నేను రోజు ఇలాగే చేస్తాను అన్నాను తెలియకపోతే అడగొచ్చు కదా అని ఒక టవల్ తీసుకొని వచ్చి తన జుట్టుకి చుట్టాను ఇప్పుడు తను ఇంకా గర్ల్ గా కనబడుతున్నాడు అప్పుడే తను కట్టుకున్న టవల్ ఊడిపోయింది లోపల డ్రాయర్ ఉంది లేండి తను చాలా సిగ్గుపడ్డాడు వెంటనే ఆ టవల్ తీసుకొని ఆడవాళ్ళ లాగా జాతి వర్క్ టవర్ కట్టాను ఏంటి వదిన ఇలా కట్టావు అని అడిగాడు ఎప్పుడు అద్దంలో చూసుకో ఒక కన్నె పిల్లను చూసినట్టు ఉంది ఇప్పుడు గనుక నీకు ఒక లంగా వోని వేస్తే అదిరిపోతావ్ అబ్బా వదిన ఇంకా ఆపు చూస్తూ ఉంటే రోజు నన్ను ఇలా అడవులతో కంపేర్ చేసి ఏదోరోజు నిజంగానే అమ్మాయిల మధ్యలో ఉన్నావు అన్నాడు

Part 5

ఒకరోజు తేజు కర్రీ వండాడు అది ఏం బాగా కుదరలేదు ఇంట్లో అందరం కూర బాగా వండలేదు అని తేజు ని తిట్టాము తను బాగా ఫీల్ అయ్యాడు అప్పుడు నేను ఇలా అన్నాను నువ్వు చేసే వంట టేస్టీగా కావాలంటే నువ్వు నాలాగా గాజులు వేసుకుని చెయ్యు అప్పుడు నువ్వు వండిన వంట చాలా బాగా కుదురుతుంది అన్నాను దాన్ని నవ్వుతూ ఏంటి గాజులు వేసుకున్నంత మాత్రాన వంట బాగా కుదురుతుందా నేను నమ్మను అన్నాను నమ్మాలంటే ఒకసారి గాజులు వేసుకో అని అన్నాను ఊరికనే జోక్ గా అన్నాను కానీ తను నిజంగానే గాజులు వేసుకోవడానికి రెడీ అయ్యాడు తన చేతి గాజులు వేయమని నన్ను అడిగాడు నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే నా గదిలోకి వెళ్లి ఒక డజన్ గాజులు తీసుకొచ్చి తన రెండు చేతులకి ఒక్కో చేతికి ఆరు ఆరు గాజులు వేసాను అసలే సాఫ్ట్ చేతులు గాజులు వేసుకుంటే చాలా అందంగా కనబడ్డాయి గాజులు వేసుకున్నాక తనే వంట చేశాడు నిజంగానే వంట చాలా బాగా కుదిరింది ఆరోజు డైనింగ్ టేబుల్ దగ్గర మా ఆయన అత్తమ్మ ఈరోజు వంట ఎవరు చేశారు అని అడిగారు అప్పుడు నేను నవ్వుతూ తేదీని చేశాడు అని అన్నాను అప్పుడు ఇద్దరు షాక్ అయి ఏంటి తేజుకి ఇంత బాగా వంట చేయడం వచ్చా అని అన్నారు అప్పుడు నేను తేజు వంట బాగా కుదరాలంటే చేతులకి గాజులు వేసుకోవాలి అని అన్నాను పాపం తను వంట బాగా రావడానికి నిజంగానే ఈరోజు గాజులు వేసుకుని వంట చేశాడు అని అనగానే అందరూ గొల్లున్నవారు తేజు పాపం బిక్క మొఖం వేసుకున్నాడు అప్పుడు మా అత్తమ్మ ఇలా అన్నది ఒరేయ్ ఎందుకు సిగ్గుపడుతున్నావు కావాలంటే నువ్వు రోజంతా గాజులు వేసుకో నాకేం అభ్యంతరం లేదు అని చెప్పింది మరుసటి రోజు తేజు గాజులు వేసుకోకుండానే వంట చేయడానికి రెడీ అయ్యాడు అప్పుడు నేను తేజ దగ్గరికి వెళ్లి ఈరోజు గాజులు వద్ద అని అడిగాను వద్దు అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అని అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ గాజులు వేసుకుంటే వెక్కిరిస్తారేమో ఒకవేళ వంట బాగా కుదరకపోతే తిడతారు కూడా నీకు తిట్లు తినాలని ఉందా అని అన్నాను అప్పుడు తేజు మరేం చేయాలి అని అడిగాడు ఏముంది గాజులు వేసుకో నిన్న వేసుకున్నావు కదా ఈ రోజు వేసుకుంటే ఏమవుతుంది అని అన్నాను తను కూడా కన్విన్స్ అయ్యి తీసుకురా పో అని అన్నాడు తర్వాత తను రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు కాబట్టి నేను రెడ్ కలర్ గాజులు తీసుకుని వచ్చి తనకి గాజులు వేశాను ఆరోజు కూడా వంట చాలా బాగా వచ్చింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ వంట అయిపోయాక తేజు గాజులు తీసి వేస్తా అంటే నేను వద్దన్నాను అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాము తేజ తన చేతులను కిందికి పెట్టుకొని ఉన్నాడు అప్పుడు మా అత్తమ్మ తేజు వైపు చూసి ఏరా ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు ఎందుకు అని అడిగింది అప్పుడు తేజు కిందకి మొఖం వేసుకొని ఉన్నాడు అది గమనించి నేను తేజం మీకు ఈరోజు ఒకటి చూపిస్తాడు అని అన్నాను ఏంటి అన్నట్టు ఇద్దరూ తేజు వైపు చూశారు అప్పుడు తను తను వేసుకున్న గాజులని మా ఆయనకి మా అత్తమ్మ కి చూపించాడు ఇద్దరు నవ్వుకొని తన చేతిలోకి గాజులు బాగా సూట్ అయ్యాయి అన్నారు తర్వాత భోజనం చేశాక తన చేతి గాజులు తీసి వేసాను ఒకరోజు పాపం తను వంట చేస్తుంటే గిన్నె తగిలి గాజులు పలిగిపోయాయి అది గమనించిన తేజు నేను తిడతా అని చాలా ఫీల్ అయ్యాడు కానీ నేను ఏమీ అనలేదు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న మా అత్తమ్మ తరువాత తన గదిలోకి వెళ్లి నాలుగు బంగారు గాజులు తీసుకుని వచ్చి తేజుకి వేయమని చెప్పింది తేజు వద్దన్నాడు అమ్మ ఇవి నీ గాజులు నాకెందుకు ఇస్తున్నావు అన్నాడు మట్టి గాజులు పగిలిపోతున్నాయి కదా ఈ బంగారు గాజులు వేసుకో. ఇవి పగలవు అని అన్నది అత్తమ్మ ఎలాగో మీ నాన్న చనిపోయిన నుంచి నేను ఈ గాజులు వేసుకోవడం లేదు కదా ఇకపై ఈ బంగారు గాజులు నీవే వేసుకో అని చెప్పింది నేను షాక్ అయ్యాను తేజుకి వాళ్ళమ్మ బంగారు గాజులు గిఫ్ట్ గా ఇచ్చింది అని తర్వాత తనకి ఆ గాజులు వేసాను చాలా అందంగా కనపడ్డాడు ఆరోజు రాత్రి తను గాజులు తీసివేయమన్నాడు ఇవి మట్టి గాజులు కాదు కదా పగిలిపోవడానికి ఇలాగే ఉంచుకో అన్నాను ఇక అప్పటినుంచి తను రోజు ఆ బంగారు గాజులతోనే ఉండడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు నేను మధ్యలో తనకి తను డిస్క్ మ్యాచ్ అయ్యేలా రంగులో మట్టి గాజులు కూడా వేస్తూ ఉండేదాన్ని


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

gvgarima gvgarima

Nice narrative