Family · Telugu

ఆడపడుచు written by Miss

Completed | Part 1 of 10 | 0 Likes

Part 1

ఇది మా ఆడపడుచు స్టోరీ తను నాకు మరిది అవుతాడు మా ఆయనకి తమ్ముడు కానీ తనే నాకు ఆడపడుచు ఇలా అయ్యాడు ఈ స్టోరీలో తెలుసుకుందాం
మా ఆయన వాళ్ళది చిన్న కుటుంబం చిన్న ఇల్లు మా మామయ్య చనిపోయారు మా అత్తమ్మ మా ఆయన వాళ్ళ తమ్ముడు సో కొత్తగా పెళ్లయ్యాక నేను వచ్చాను మేము నలుగురమే ఉంటాము ఇంటిలో ఇంటి బాధ్యత మా ఆయనే చూసుకుంటాడు అందుకని చెప్పి ఆయన చాలా కష్టపడతాడు మా మరిది బీటెక్ కంప్లీట్ చేసి మంచి జాబ్ కోసం సెర్చింగ్ లో ఉన్నాడు మా అత్తమ్మ తను ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇక నేను కూడా త్వరలోనే ఏదో ఒక జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను సో మా ఆయన జాబ్ కి వెళ్లేటప్పుడు ఆయనకు వంట చేయడం బాక్స్ పెట్టి ఇవ్వడం నా దినచర్య మా అత్తమ్మ ఏజెంట్ పర్సన్ కాబట్టి తను వంట గదిలోకి వచ్చేది కాదు పాపం మా మరిది నాకు వంటలు సహాయం చేసేవాడు అంతే కాదు ఇంటి పనుల్లో కూడా తను నాకు చాలా బాగా సహాయం చేస్తాడు ఇద్దరం కలిసి ఇంటి పనులు వంట పనులు బట్టలు ఉతకడం అన్ని పనులు కలిసే చేసుకుంటాం ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం మేము మంచి ఫ్రెండ్స్ ల గడుపుతున్నాము అది చూసి మా ఆయన మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు మా మరిది పేరు తేజ నేను ముద్దుగా తేజు అని పిలుస్తాను తను చాలా తెల్లగా నాజుకుగా ఉంటాడు అందంగా కూడా ఉంటాడు అప్పుడప్పుడు నాకు అనిపించేది తను ఆడపిల్లగా పుట్టాల్సింది అని నేను ఎప్పుడూ బయటకు అనలేదు కానీ చాలా సందర్భాలలో అలా ఫీలయ్యేదాన్ని తను నన్ను బాబి అని పిలిచేవాడు బాబి అంటే హిందీలో వదిన అని అర్థం ఇలా కొన్ని రోజులు గడిచాయి పాపం తనకి ఇలాంటి జాబు రావడం లేదు అందుకని జాబ్ వచ్చేవరకు జుట్టు కట్ చేయించుకోనని మా కుల దైవానికి మొక్కుకున్నాడు తన జుట్టు ఇప్పుడు భుజాల వరకు పెరిగింది తన జుట్టు చాలా ఒత్తుగా సిల్కీగా సాఫ్ట్ గా ఉంటుంది చాలామంది ఆడపిల్లలకి ఇలాంటి జుట్టు కావాలని ఉంటుంది కానీ తేజు లక్కీ తనకి అందమైన జుట్టు ఉంది

3518 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Radha6879
Radha6879 2 weeks, 6 days ago

How to write a story here please suggest me

gvgarima
gvgarima 7 months ago

Nice narrative

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login