బతుకమ్మ ki ఒకరోజు ముందు నవ్య నన్ను పార్లర్కి తీసుకువెళ్లింది అక్కడ మెయిని క్యూర్ పిడి క్యూర్ హెయిర్ స్టైల్ ఐబ్రోస్ షేప్చేయించింది ఇప్పుడు నేను మరింతగా ఆడపిల్లగా కనబడుతున్నాను ఆ తర్వాత ఇంటికి వచ్చాక అమ్మ నిన్ను చూసి అందంగా ఉన్నావ్ అంటూ ముద్దు పెట్టింది పండగ రోజు రానే వచ్చింది అప్పుడు అమ్మ నన్ను స్నానాల గదికి తీసుకెళ్లి నలుగు పెట్టి కుంకుడుకాయ రసంతో అనంతపూర్ పూసింది తర్వాత చాతి వరకు లంగా కట్టి బయటకు తీసుకు వచ్చింది జుట్టుకి కూడా చిన్న డబల్ చుట్టింది తర్వాత నేను జుట్టు ఆరపెట్టుకుంటూ ఉండగా నవ్య వచ్చి నా జుట్టుని తుడుస్తూ ఆరబెట్టింది ఆ తర్వాత నాకు అందంగా జడ వేసింది తర్వాత నేను ప్యాంటీ వేసుకుని లంగా విప్పేసాను అప్పుడు నవ్య నాకు బ్రా వేసి అందులో స్పాంజ్ బాల్స్ పెట్టింది ఆ తర్వాత జాకెట్ వేసింది తర్వాత లంగా వేసి కట్టింది ఆ తర్వాత నన్ను కూర్చోబెట్టి మేకప్ చేయడం మొదలుపెట్టింది కాళ్ళకి చేతులకి నేర్పాలి ఫౌండేషన్ కాటుక లిప్స్టిక్ బొట్టు తర్వాత వోణీ కట్టింది ఆ తర్వాత నగలు పెట్టడం మొదలుపెట్టింది కాళ్ళకి పట్టీలు చేతులకి గాజులు నడుముకి వడ్డానం మనలో నక్లెస్ లో చెవిలోకి పెద్ద కమ్మలు పాపడా బిళ్ల ముక్కుకి ముక్కుపుడక పెట్టింది అద్దంలో చూసుకుంటే 100% అమ్మాయిలా ఉన్నాను నాకు ఈ లుక్ చాలా నచ్చింది తర్వాత అమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళింది అమ్మలను చూసి ఆశ్చర్యపోయి చూస్తూ చాలా అందంగా ఉన్నావు రా అని చెప్పింది తర్వాత నవ్య వెళ్ళిపోయింది నేను అమ్మ కలిసి పూజ చేసుకున్నాము తర్వాత అమ్మ దేవుడి దగ్గర నుంచి పూలు తీసి నా జడలో పెట్టింది నన్ను పూర్తిగా ఇలా ఆడ విషయం చూసినా నాన్న తమ్ముడు షాక్ అయిపోయారు కానీ వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సాయంత్రం బతుకమ్మ పెరచి మా ఇంటి ముందు నేను అమ్మ నవ్య నవ్య వాళ్ళ నలుగురం కలిసి ఆడాము వాళ్లు నాకు బతుకమ్మ ఎలా ఆడాలో నేర్పించారు ఆ తర్వాత మా వీధిలో అందరితో కలిసి బతుకమ్మ ఆడము అక్కడ కొంతమంది ఆడవాళ్ళకి నా గురించి తెలుసు మరి కొందరికి తెలియదు నన్ను నిజంగానే ఆడపిల్ల అనుకుంటున్నారు తెలిసినవారు నన్ను మెచ్చుకున్నారు అమ్మాయితో అందరికీ నన్ను తన కూతురుగా పరిచయం చేసింది ఇలా రోజంతా ఆడవారితో ఆడదాని ఎలా ఎంజాయ్ చేశాను నవ్య నేను చాలా సెల్ఫీలు తీసుకున్నాను ఇంటికి వచ్చాక నగలు మాత్రం తీసివేసి లంగా వోణీలోనే పడుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది
Mother · Telugu
కూతురు - written by Miss
Completed
|
Part 11 of 13
|
0 Likes
Part 11
5123 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)