కిన్నెర పాటలు 1

gvgarima

  | November 22, 2025


Completed |   2 | 1 |   758

Part 1

ప్రియమైన సిస్టర్స్ కి...
నేను కూవగం కు వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు పాటలు వ్రాసి పాడుతూ, చిందులేసేదాన్ని. నాతో పాటు పాడుతూ డాన్సు చేసేవాళ్ళు అప్పటికప్పుడు నాతో జత కట్టిన సిస్టర్స్. ఆ పాటల్లో ఒకటి ఇదిగో...హౌ

పాట -1

తడికడ్డమెట్టుకునీ
తానమాడబోయి నేను
మునిపంట కోక బట్టి
రైక యిప్పుకుంటుంటే.....

సుప్పనాతోడు వాడు
గుట్టు సూసేసినాడు
సోకులియ్యకుంటేను
రచ్చ సేత్తనన్నాడే.....

ఓలత్త సూసేవా?
ఓ లప్ప సూసేవా?
నేనేం జేసేది
ఓ లమ్మ సెప్పమ్మా ।। తడికడ్డమెట్టుకునీ।।

సొమ్ము సెమ్మగిల్లేలా
దరువులేత్తనన్నాడు
సొమ్మసిల్లి పొయ్యెదాకా
ఆడిత్తానన్నాడు

కొంచెం సరసంగుంటే
సరాలిత్తనన్నాడు
పైటసాటు పళ్ళిత్తే
పడిసత్తానన్నాడు ।।తడిక।।

ఓలత్త సూసేవా ?
ఓలప్ప ఇన్నావా?
నేనేం జేసేది?
ఓలమ్మ సెప్పమ్మా!?

నవ్వీయమన్నాడు
నా పెదవీయమన్నాడు
నేను దాచుకున్న సిన్న
పువ్వీయమన్నాడు ।। తడికడ్డమెట్టుకునీ।।

మెత్తగ హత్తుకు పోతా
కౌగిలీయమన్నాడు
మీగడంటి నా నడుమును
జుర్రుకుందామని న్నాడు

ఓలత్త సూసేవా
ఓలప్ప ఇన్నావా
నేనేం జేసేది
ఓలమ్మ సెప్పమ్మా

నా పిరుదులు తలదిండుగ
సేసుకుంటానన్నాడే
పిక్కలిస్తె సాలు పండుగ
జరుపుకుంటారని న్నాడు
।। తడికడ్డమెట్టుకునీ।।
నునుపెక్కిన నాతొడల
పనస తొనల పస ఉందని
ముద్దులెడత నన్నాడు
మూటలిత్తనన్నాడే.

ఓలత్త సూసేవా
ఓ లమ్మ సెప్పమ్మా
నెనేం చేసెది
ఓలమ్మ అనుగ్రహమ్


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Ladybug Ladybug

Very nice

gvgarima gvgarima (Author)

థాంక్స్ యల్బి