డర్టీ పిక్చర్ ఇన్ అరోవిల్లె
నెమ్మదిగా గంగ రామ నాయకి కుటుంబం లో సభ్యురాలైపోయింది. అయితే అప్పటికి ఇంకా ఆమె కి ఆపరేషన్ కాలేదు. ఒక సారి రామ నాయిక దగ్గరకి మార్టిన్ అని ఫ్రెంచ్ మహిళ వచ్చింది. ఆమె ట్రాన్స్ జెండర్స్ జీవితాలగురించి వాళ్ళ ఎమోషనల్ స్పందనల గురించి ఒక పుస్తకం వ్రాయటానికి భారత దేశానికి వచ్చింది. రామ నాయకి ట్రాన్స్ జెండర్ అయినా ఆమె సామాన్య జన స్రవంతిలో కలిసిపోయిన, ఒక ఐడెంటీటీ ఉన్న ట్రాన్స్మహిళ. అది మే నెల. కువాగం లో పార్థసారథి దేవాలయం లో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యుల పండుగ జరిగే సమయం. అందుకని రామనాయకి మార్టిన్ ని, గంగను తీసుకుని ముందు పాండిచ్చేరి అరోవిల్లె కి వెళ్ళింది. అక్కడ మరికొంత మంది సీస్స్టర్స్ ఉన్నారు. వారందరినీ తీసుకుని ఆ ఫెస్టివల్ కి వెడితే ఆ ఉత్సవం లో మార్టిన్ చాలామందిని ఇంటర్వ్యూ చేయవచ్చు. పండగకి ఇంకా రెండు రోజులలో ఉంది. అందుకని వాళ్ళు ముగ్గురు పాండిచ్చేరి కి వెళ్ళారు. ఆ రోజు ఆదివారం. రామ నాయకి కి పాండిచ్చేరి లో అరోవిల్లె కి దగ్గర లో ఉన్న గ్రామం లో ఒక ఇల్లు ఉంది. ముగ్గురం ఆ ఇంటికే వెళ్ళాం. ఆ గ్రామం లో ప్రతి ఒక్కళ్ళకి రామ నాయకి అంటే బాగా పరిచయం, ఇష్టం కూడా. మిమ్మల్ని చూస్తూనే కామినీ అనే ఒక అమ్మాయి కనబడింది. ముందుగా రామనాయకి ని, తరువాత మార్టిన్ ని షేక్ హాండ్ ఇచ్చి పలకరించింది. ఆమె గంగను చూస్తూనే వావ్ అంటూ అరిచి నేను ఈ రోజు గంగకు మొగుణ్ణి అవుతాను. అని తమిళం లో చెప్పింది. గంగతో రామ నాయకి అదే చెబుతూ నీకు ఈ రాత్రి ఆమె తో పడుకుంటే అయిదువేలు ఇస్తుందట. వెళ్ళు. అంది. వద్దక్కా. అని గంగ ఒప్పుకోలేదు. మార్టిన్ వాట్ ఈజ్ ద మాటర్? అని అడిగి తెలుసుకుని నాగురించి విని మెచ్చుకుంటూ వెరీ క్యూట్ గాళ్. అంటూ గంగ బుగ్గ పై ముద్దు పెట్టుకుంది. ఇంకా ఆకలి వేస్తోంది ఏం చేద్దాం? హోటల్ నుంచి తెప్పించుకుందామా? అంది రామ నాయిక. గంగ తాను వండుతాను అని చెప్పి అప్పటికప్పుడు ప్యూర్ వెజిటేరియన్ లంచ్ రెడీ చేసింది. మిగిలిన ఇద్దరూ గంగను పొగిడారు. ఆ తరువాత మార్టిన్ మరో సారి గంగాకు ముద్దు ఇచ్చింది. తరువాత గ్రామం లో ఉన్న చాలా మంది దగ్గరికి వెళ్ళారు . ముగ్గురు . రాత్రి ఏడుగంటలకి అరోవిల్లె Multimedia Centre (MMC) లో ఉన్న 122 seater auditorium Cinema Paradiso (CP) కి తీసుకు వెళ్ళింది ఇద్దరినీ నాయిక. ముందరే చెప్పింది. ఈ విలే లో ఉండే కమ్యూనిటి పీపుల్ కి మనం అంటే ఎంతో గౌరవం. అందుకని మనం చాలా హుందాగా, నిబ్బరం గా ఈరోజు ఆదివారం పిక్చర్ చూసి ఇంటికి వెళ్దాం. అంది. అలాగే అని ముగ్గురం సినిమా చూశారు. ఆ సినిమా సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారం గా చేసుకుని వచ్చిన విద్య బాలన్ నటించిన డర్టీ పిక్చర్. ఆ సినిమా మిగిలిన ఇద్దరూ ఎలా చూశారో తెలియదు కానీ గంగ మాత్రం ఆ సినిమా చూసి సిల్క్ స్మిత జీవితం ఎంత దుర్భరం గా గడిచిందో అనుకుంటూ ఏడుస్తూనే ఉంది. మార్టిన్ డోంట్ వీప్. ఇట్ ఈజ్ జస్ట్ అ మూవీ. డోంట్ వీప్. అంది. అలా అంటూనే గంగను చాలా దగ్గరకి తీసుకుంది. ముగ్గురు ఇంటికి వెళ్ళాకా గంగ మళ్ళీ ముగ్గురుకీ వంట చేసింది. చాలా రుచి కరంగా ఉంది. ముగ్గురూ తిన్నతరువాత అక్కడ రెండే మంచాలు ఉన్నాయి. నాయకి కి ఒక మంచం ఇచ్చి రెండవ మంచం మీద మార్టిన్, గంగ పడుకున్నారు. మార్టిన్ పడుకునే ముందు అన్నీ విప్పేసి కేవలం బ్రా, పాంటీ మాత్రమే ధరించి వచ్చి గంగ పక్కన పడుకుంది. గంగకి చాలా వింత అని పెంచింది. అల్లా ఆ రాత్రి ముగ్గురికీ గడిచింది
డర్టీ పిక్చర్ ఇన్ అరోవిల్లె
Completed
|
0
|
0
|
721
Part 1
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
|
Comments
No comments yet.