రాఘవుడే రాఘవి

gvgarima

  | December 12, 2025

Completed |   0 | 1 |   1043

Part 1

మా అత్త భువన. భువనేశ్వరం లో ఉంటుంది. చిన్నతనం లో అనుకోకుండా బలాత్కరింపబడటం వల్ల పెళ్లి పట్ల విముఖంగా మారింది. నా పేరు రాఘవ. బంధువులలో పెద్ద మగ వాళ్ళని ఎలాగా మార్చలేము కదా అని ఒక్క మగవాణ్ణి అయినా స్త్రీ గా మార్చాలి అని అనుకుంది. అప్పుడు ఆవిడ మేనల్లుణ్ణి నేను ఆవిడకి కనబడ్డాను. అదే సమయం లో నేను నా అయిదేళ్ళ వయస్సులో భువనేశ్వర్ కి వెళ్ళినప్పుడు అక్కడ దసరా పండుగ సమయం. బాలా త్రిపురసుందరీ పూజ కి తొమ్మిది మంది బాలికలు కావాలి అని ఆలోచించి వెతుకుతుంటే అక్కడ ఆ ఇంటి వాళ్ళకి ఎనిమిది మంది దొరికారు. అప్పుడు తొమ్మిదవ పిల్ల కోసం వాళ్ళు మా అత్తని అడిగారు. ఆమె పూజ సమయానికి తీసుకుని వస్తాను అని వాళ్ళని పంపించింది. ఆ తరువాత నన్ను వెంటనే నిద్ర లేపి స్నానం చేయించింది. తరువాత మా అత్తా వాళ్ళింటికి చాలా దగ్గరలోనే రెడీమేడ్ కిడ్స్ షాప్ ఉంటే అక్కడ ఒక పట్టు పరికిణీ, జాకెట్టు కొని తీసుకుని వచ్చింది. తరువాత నాకు ఆ పరికిణీ, జాకెట్టు తొడిగింది. తొమ్మిదవ బాలగా నేను వెళ్ళాను.. అది నా మొదటి అనుభవం.

Part 2

ఆ పండుగ తొమ్మిది రోజులు ఎవరింట్లో దేవీ పూజ జరిగినా బాల గా నన్ను వాళ్ళింటికి తీసుకుపోయేది మా భువనత్త. నాకు అలా పరికిణి, జాకెట్టు కట్టుకుని ఆ పండుగలలో తిరుగుతుంటే చాలా సుఖం అనిపించేది. ఇలా ఉండగా దసరా అయిపోయిన తరువాత ఆ నెలలోనే బహుళ తదియ నాడు అట్ల తద్ది పండుగ జరుపుకుంటున్నారు. అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకోవడం ఆనవాయితీ. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. నాకు ఆడపిల్లలంతా ఊయలలు ఊగుతుంటే నాకు కూడా అలాగే చెయ్యాలి అని పించింది. నేను అత్తని అడిగాను. అత్త వెంటనే నాకు పరికిణీ, జాకెట్టు తొడిగి ఉయ్యాల ఊగటానికి పంపింది. నాకు గోరింటాకు కూడా పెట్టింది. నా చెయ్యి ఎర్రగా పండటం చూసి నీకు మంచి మొగుడు వస్తాడే రాఘవి అంది. ఎప్పుడొస్తాడు అత్తా? అని అమాయకం గా అడిగాను. త్వరలో చెబుతాను అంది. ఈ అట్లతద్దికే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని పేరు. నేను నాకోసం అత్త ఏర్పాటు చేసిన ఉయ్యాలలో చాలా సేపు ఊగి, ఊగి నిద్ర పోయాను.

Part 3

ఇలా నేను భువనత్త ఇంట్లో ఉండగా ఉయ్యాలలో ఊగుతున్న నన్ను చూసి ఎదురింటి ఘనపాఠీ గారు మా అత్త దగ్గరకు వచ్చారు. అమ్మా మీ మేనకోడలు చాలా లక్షణంగా ఉంది. మా అబ్బాయి వేద పండితుడు. వాడి వయసు పదిహేను సంవత్సరాలు. మాకు యజ్ఞ, యాగాదులు చెయ్యాలి అంటే బాల్య వివాహం చెయ్యాలి. రజస్వల కాని బాలతో పెళ్ళి జరిపించాలి. కనుక ఈ అమ్మాయి తల్లి దండ్రులతో మాట్లాడి వాళ్ళకుఅంగీకారమైతే ఈ పిల్లని మా కోడలిగా చేసుకుంటాం అన్నారు. మా అత్త మనసేమిటో నాకు తెలియదు. అయితే వెంటనే నేను మా వాళ్ళతో మాట్లాడి చెబుతా అంది. తరువాత మా నాన్నకి ఫోన్ చేసి రాఘవని నాతో అట్టే పెట్టేసుకుంటా. ఇక్కడే చదివిస్తా. అని చెప్పింది.
మా నాన్నకి మేం అయిదుగురం పిల్లలం. నేను మధ్యన పుట్టాను. నాకు ఒక అక్క, ఒక అన్నయ్య, ఒక చెల్లి, ఒక తమ్ముడు. అత్తయ్య స్థితి తెలుసు కనుక నాన్న కాదనకుండా అలాగే అన్నారు. దాంతో దసరాకి వచ్చిన నేను అత్త దగ్గరే ఉండిపోయాను. ఇంక అప్పుడు ఘనపాఠీ గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది.
ఇది పుట్టటం మగ పిల్లవాడిగా పుట్టింది. కానీ దీన్ని మంచి ఆడపిల్లగా పెంచుతాను. దానికి అవసరమైన శస్త్ర చికిత్స కూడా చేయిస్తాను. మీరు ఒప్పుకుంటే మా రాఘవిని మీ కోడలిగా చేసుకోవచ్చు. అంది. అందుకు ఘనపాఠీ గారు అమ్మా, మీ మంచితనానికి చాలా సంతోషం. కానీ వేదం నా కొడుకుతో ఆగిపోకూడదు. మాకు వంశాభివృద్ధి కావాలి. కనుక మీరు అన్యథా భావించకండి. అయితే ఒక విషయం చెబుతా. మీ అమ్మాయికి సంగీతం, నృత్యం నేర్పండి. చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. నాకు దేహసాముద్రికం తెలుసు. కేవలం చెయ్యి చూసి మాత్రమే కాదు. ముఖం, ఆకృతి చూసి కూడా చెప్పగలను. మీ రాఘవి మంచికళాకారిణి అవుతుంది. అని చెప్పారు. అవసరమైతే నా భార్య సంగీతం నేర్పుతుంది. అని చెప్పారు. అలా ఆయన భార్య శారదాంబ దగ్గర సంగీతానికి చేర్పించింది నన్ను మా అత్త. ఇంక నా భవిష్యత్తు ఆడపిల్లగానే అన్నమాట.

Part 4

ఇంక ఆ రోజు నుంచి నన్ను ఆడ పిల్లగానే పెంచటం మొదలు పెట్టింది మా అత్త. రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు గా మారుతున్నాయి. మా అత్త భువనేశ్వర్ రైల్వేస్ లో క్లార్క్ గా పనిచేసేది. మా అత్త నా విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ వల్ల నేను ఏ విధమైన మగలక్షణం లేకుండా పెరుగుతున్నాను. నేను అప్పటికి మూడు సంవత్సరాలు గా శారదాంబ గారి దగ్గర కర్ణాటక సంగీతం, శ్రీకాంతరథ్ దగ్గర హిందుస్తానీ సంగీతం, నర్మదా బెహరా దగ్గర కథక్ నృత్యం నేర్చుకుంటున్నాను. శారదాంబ గారితో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లలో కచేరీలు ఇవ్వటానికి వేడుతుండేదాన్ని. మా నాన్న వాళ్ళు కూడా ఒకసారి మాత్రమే అడిగారు. నీకు ఇలా ఆడపిల్లగా పెరగటంలో ఇబ్బంది ఏమన్నా ఉందా? లేదు. అత్త పెంచే తీరు నాకు బాగా నచ్చింది. నేను ఆడపిల్లగానే పెరుగుతాను. అన్నాను. ఇంక వాళ్ళు ఏమీ అనలేదు. ఇంట్లో అనుమతి ఉంది. గురువుల దగ్గర ఏం ప్రశ్న లేదు. మిగిలిన గురువుల దగ్గర అస్సలు తెలియనే తెలియదు. మా అత్తకు తెలిసిన గైనకాలజిస్ట్ సహాయంతో మోనిటర్ చేయిస్తూ నాలోని ఆడతనం బాగా పెరిగేందుకు కావలసిన హార్మోన్ చికిత్స ఎప్పటికప్పుడు చేయిస్తూనే ఉంది. అవాంఛిత రోమాలు రాకుండా కావాల్సిన చికిత్స కూడా చేయించింది. నాకు పదహారవ ఏడు వచ్చే సరికి నేను కథక్ నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వటం మొదలు పెట్టాను. నేను పూర్తిగా నృత్య సంగీతాలకే అంకితం అయిపోయాను. అవసరమైన మేరకు హిందీ, ఇంగ్లీష్, ఒరియా, తెలుగు భాషలలో మంచి పట్టు సాధించాను. పూరీ శ్రీ జగన్నాథ మందిరంలో స్వామి వారి సన్నిధిలో శ్రీ జగన్నాథ స్తోత్రాలు, ఒరియా భాషలో శ్రీ జగన్నాథ స్వామి పై పాటలు, జయదేవుడు రచించిన గీతగోవిందం నుంచి అష్ట పదులు పాడటం అలవాటైంది. ప్రతి ఆదివారం భువనేశ్వర్ నుంచి శ్రీ జగన్నాథ పూరీ కి వెళ్ళటం అలవాటయింది. నా పాటలను ఎందరో మెచ్చుకునే వారు. నా నృత్యం అంటే ఎంతమందికో ఇష్టం.
మా గురువుగారి నేతృత్వం లో నేను గీత గోవింద కావ్యానికి నృత్యాభినయం కూడా చేయటం మొదలు పెట్టాను. ఆ దృశ్య కావ్యంలో నేను రాధిక గా అభినయం చేస్తున్నాను. నా ఆకృతి కూడా చాలా నాజూకు గా, బ్రహ్మ చెక్కిన అప్సరస రూపం లా ఉంది. మేకప్ లేకుండా కూడా చాలా అందగత్తెనే నేను. కళ్ళు తిప్పుకోలేని అందం వచ్చింది. ప్రతి రోజు నేను నిదురలేవగానే ఎంతో కృతజ్ఞతతో మా అత్తకు దండం పెట్టి మరీ నా దినచర్య మొదలు పెట్టేదాన్ని. ఇలా మరి రెండు సంవత్సరాలు గడిచాయి. ఈ రెండు సంవత్సరాలలో నాకు మా అత్త SRS కూడా చేయించింది. కొన్నాళ్ళ పాటు మేమిద్దరం ఈ పనిమీద ఢిల్లీ వెళ్ళి అక్కడ అన్నీ నిదానించే వరకూ ఉండి నెమ్మది గా తిరిగి భువనేశ్వర్ కి చేరుకున్నాం. నేను ఇప్పుడు ఒక ప్రసిద్ధ కళాకారిణిని. క్రమం తప్పకుండా యోగాభ్యాసం కూడా చేసేదాన్ని. దాని వల్ల శరీరం ఎప్పుడూ నా స్వాధీనంలోనే ఉండేది. నాకు ఇరవై ఏళ్లు వచ్చేసరికి మా అత్తకి 50 సంవత్సరాలు వచ్చాయి. తను రైల్వేస్ లో స్టేషన్ సూపర్ ఇంటెండెంట్ గా ప్రమోషన్ తీసుకుంది. మధ్యలో ట్రాన్స్ఫర్స్ వచ్చినా ఒప్పుకోలేదు. కానీ సూపర్ ఇంటెండెంట్ గా ప్రమోట్ అయ్యాకా ట్రాన్స్ఫర్ అవమన్నారు. దానితో VRS తీసుకుంది. స్వంత ఇల్లు ఉంది. తాతగారిచ్చిన భూమి ఉంది. సొంతం గా ఒక సంగీత నాట్య శిక్షణ శాల మొదలు పెడదాం అని ఆలోచన వచ్చింది అత్తకి. నేను అత్తకి ముద్దుల కూతుర్ని. ఎప్పుడు కాదనలేదు. అందుకే మేం పాఠశాలను మొదలు పెట్టేశాం. అయితే ఎవరూ లేని అనాథపిల్లలకు కూడా అందులో ప్రవేశం కల్పించాలని ఆలోచించాము. అందులోనూ కొన్ని కొన్ని అనాథ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ జాగ్రత్తగా గమనించి మగపిల్లలు గా పుట్టి ఆడపిల్లలుగా ప్రవర్తించే పిల్లలను ఒక అయిదుగురిని చేరదీశాం. మరి రెండు సంవత్సరాలు గడిచాయి. పాఠశాల నడుస్తోంది. రాఘవి గా దేశ విదేశాలలో నాకు మంచి పేరు వచ్చింది. ఒకసారి మేము ముంబాయి లో ప్రోగ్రామ్ ఇచ్చి వస్తుంటే .....

Part 5

Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.

|

Comments

No comments yet.