Festival · Telugu

ఆచారం

In Progress | Part 1 of 1 | 0 Likes

హాయ్ నా పేరు ప్రకృతి నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని వైల్డ్ లైఫ్ ఫొటోస్ మరియు నార్మల్ ఫోటో సీట్లు కూడా చేస్తూ ఉంటాను హైదరాబాదులో సెటిల్ అయ్యాను నాకు ఇదే ఫీల్డ్ లో పరిచయమైన సనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఇద్దరం చాలా అన్యోన్యంగా బతుకుతున్నాము ఇక నా గురించి చెప్పాలంటే నేను తెల్లగా ఉంటాను కొంచెం సాఫ్ట్ గా ఉంటాను నా జుట్టు కూడా పొడవుగా మెయింటైన్ చేస్తాను నాకు నా భార్య ఒకే సైజులో జుట్టు ఉంటుంది తనకి కూడా నా జుట్టు ఉంటే చాలా ఇష్టం తను నా జుట్టు చాలా కేర్ చేస్తుంది ఇలా ఉండగా వచ్చే నెలలో మా ఊరి జాతర జరగబోతుంది అని నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది నేను ప్రతి సంవత్సరం ఆ జాతరకి తప్పకుండా వెళ్తాను సంవత్సరానికి ఒక నెల మా ఊరిలో గడుపుతారు అక్కడ మాకు ఒక చిన్న ఇల్లు ఉంది అక్కడ అన్నయ్య వదిన వారి పిల్లలు జీవిస్తూ ఉంటారు మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు సంవత్సరానికి ఒక నెల ఆ జాతర సమయంలో అక్కడ గడపడం నాకు చాలా ఇష్టం కానీ ఈసారి నేను పెళ్లి చేసుకున్నాను నా భార్య సనా కూడా ఉంది తను అక్కడికి వస్తుందో రాదో అని నాలో టెన్షన్ మొదలైంది ఎందుకంటే అది చాలా మారుమూల ప్రాంతం మా ఊరి చుట్టూ 200 కిలోమీటర్ల వరకు అడవి ప్రాంతం ఉంటుంది అక్కడక్కడ చిన్నచిన్న ఊర్లు ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను అక్కడికి వచ్చిన ఒక వైర్లు లైఫ్ ఫోటోగ్రాఫర్ వల్ల నేను హైదరాబాద్ కు వచ్చాను ఆయన నన్ను చర్య తీసి చదివించి తనలాగే నన్ను కూడా ఒక ఫోటోగ్రాఫర్ చేశారు నేను ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యాను కానీ ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లడం నాకు అలవాటు ఈసారి సనా ని ఒప్పించాలి సిటీకి వచ్చాక ఆయనే నాకు ప్రకృతి అని పేరు పెట్టారు ఎందుకంటే నేను అడవి ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా ఈ పేరు చాలా బాగా నచ్చింది చెప్పాలంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఈ పేరు పెట్టుకోవచ్చు

**********
పకృతి : సనా నీకు ఒక విషయం చెప్పాలి సనా, ఏంటి చెప్పు
ప్రకృతి, నేను ప్రతి సంవత్సరం మా ఊరిలో జరిగి జాతరకి వెళ్తాను ఈసారి మనిద్దరం కలిసి వెళ్దామా
సనా, హా వెళ్దాం
ప్రకృతి, కానీ జాతర నెల రోజుల పాటు ఉంటుంది మనం నెలరోజుల పాటు అక్కడే ఉండాలి
సనా, ఏంటి నెల రోజులు అక్కడ ఉండాలా? ఎందుకు అన్ని రోజులు ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తo
ప్రకృతి, అదంతా నాకు వదిలి నెల రోజులు పాటు నువ్వు నాతో మా ఊరికి వస్తావా
సనా, ఆ వస్తాను నువ్వు ఉంటావుగా ఎలాగో నీతో పాటే నేను ఉంటాను
ప్రకృతి, ఇంకో విషయం చెప్పాలి
సనా, హా చెప్పు
ప్రకృతి, కానీ నేను ఈ నెల రోజులు అక్కడ ఒక ఆడదాని లా జీవిస్తాను
సనా, నాకు అర్థం కాలేదు ఆడదానిలా అంటే
ప్రకృతి, అంటే మా గ్రామ ఆచారం ప్రకారం ప్రతి ఒక్క మగాడు సంవత్సరానికి ఒక నెల రోజులపాటు ఆడదానిలా జీవించాలి తనకి ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది అని వాళ్ళ నమ్మకం దీన్ని కొందరు పాటిస్తారు కొందరు పాటించరు
సనా, అంటే నువ్వు ప్రతి సంవత్సరం కు నెల రోజులు పాటు అమ్మాయిల లాగా రెడీ అవుతావా అమ్మాయిల లాగా చీరలు కట్టుకుంటావా
ప్రకృతి, ( సిగ్గుపడుతూ) అవును
సన, ఆశ్చర్యపోతూ ఇంత ముందు నువ్వు అమ్మాయిల రెడీ అయిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా
అప్పుడు నేను నా ఫోన్ గ్యాలరీ లో సీక్రెట్ ఫోల్డర్ లో ఉన్న నా లేడీ గెటప్ పిక్స్ చూపించాను తను చాలా షాక్ అయింది
సనా, వామ్మో ఈ ఫొటోస్ లలో అచ్చం ఒక ఆడదాన్ని లాగే ఉన్నావు అది కూడా డిటు ఒక గ్రామీణ మహిళ లాగా ఉన్నావు నీకు ఇదంతా చేయడానికి ఇష్టమా
ప్రకృతి, ఇష్టమని కాదు ఆచారం అని మొదట నేను పాటించక పోయేవాన్ని కానీ కానీ గత ఫైవ్ ఇయర్స్ గా నేను పాటిస్తున్నాను
సనా,= నవ్వుతూ) అంటే నువ్వు నెలరోజుల పాటు నా ముందు నాతో పాటు చీర కూడా కట్టుకొని అమ్మాయిల లాగా ఉంటావా
ప్రకృతి, అవును
సనా, నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు కానీ నిన్ను చీరలు చూడాలని ఉంది సో నేను మనం తప్పకుండా వెళ్దాం మీ ఊరికి
నేను కొంటెగా నవ్వుతూ సరే అన్నాను రెండు రోజులు మాకు కావాల్సిన వస్తువులన్నీ సేకరించి కార్లు మా ఊరికి బయలుదేరాము

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

Follow the author to be notified when more parts are posted.
1855 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Goudv999
Goudv999 4 months, 2 weeks ago

Continue this stories

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login