కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో అఫీషియల్ ఫంక్షన్ ప్రారంభం అయ్యింది. బిందు పూర్ణిమ ఒక్క సారి స్టేజి మీదకు వచ్చి ప్రొఫెషనల్ గా చెయ్యి ఊపుతూ పోడియం వద్దకు వెళ్ళేసరికి హాల్ లో కుర్రాళ్ళగుండెలు ఎక్కడికో జారిపోయాయి. ఒక విధమైన హస్కీ వాయిస్ తో తన యాంకరింగ్ మొదలు పెట్టింది. "ఈ నాటి ఈ ఉత్సాహభరితమైన సాయంకాలపువేళ ఈ ప్రతిష్ఠాత్మకమైన ఈ కాలేజీ వార్షికోత్సవసమయంలో విచ్చేసిన అతిథులకు, విద్యార్థులను ప్రగతి బాటలో నడిపించే అధ్యాపకులకు, ప్రియమైన విద్యార్ధినీ విద్యార్ధులకు అందరికీ స్వాగతం పలుకుతోంది మీ బిందు పూర్ణిమ" అని ప్రారంభించింది. అది విని విద్యార్థులు అందరూ బిందు.... ఐ లవ్ యూ బేబీ... అంటూ ఉత్సాహంగా అరుస్తున్నారు.
సభా మొదలైంది. ఆమె చాతుర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అతిథులకు బిందు పూర్ణిమ యాంకరింగ్ స్పెషల్ అట్రాక్షన్. ఆమె వాళ్ళందరికీ వేడెక్కించే విశేషణాలు వేస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సభలో వక్తలు కాలేజీని పొగడటమే కాకుండా నర్మగర్భంగా మా బిందు, మా బిందు ... స్వీట్ వాయిస్డ్ గర్ల్... అంటూ బిందును కూడా కలుపుతూ మాట్లాడారు. అఫీషియల్ ఫంక్షన్ పూర్తి అయ్యేసమయంలో ప్రిన్సిపాల్ అతిథులతో పాటు ఆమెకి కూడా శాలువా, గార్లాండ్, మెమెంటో లతో సత్కరించారు. అతిథులు, ప్రిన్సిపాల్ ఆమెకు సాధ్యమైనంత దగ్గరగా నిల్చున్నారు. ఏదో ఒక వంకతో ఆమెను తాకి ఆనందపడ్డారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయాకా డిన్నర్, ఆతరువాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా మూడు పాత సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్ కి డాన్సు చేయటానికి ముగ్గురు భామలు అతిథులు గా వచ్చారు. వాళ్ళతో పాటు బిందు పూర్ణిమ కూడా జత చేరింది.
ముందుగా గుడిలోన నా స్వామి.... పాట మొదలైంది.
బిందు అతి బిగుతుగా ఉన్న భరతనాట్యం డ్రెస్ లో తన అందాలతో అందరికీ విందు చేస్తూ "గుడిలోన నా స్వామి..." అంటూ మొదలు పెట్టింది.
1గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే
2గుడియెనక నా సామి..
గుడియెనక నా సామి...
గుర్రమెక్కి కూసున్నాడు
వాడి సోకు సూసి... గుండెల్లో
గుబులాయెనే... అబ్బబ్బబ్బబ్బ
ఒళ్ళంత ఏడెక్కెనే.. అయ్యయ్యయ్యో
ఒళ్ళంత ఏడెక్కెనే...
అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే
చరణం 1
1సోగ కన్నులవాడు చక్కనైనవాడు...
సోగ కన్నులవాడు చక్కనైనవాడు
మొలక నవ్వులే నవ్వుతూ..
వలపు చూపులే రువ్వుతూ
సకల చరాచర జగతికి నాథుడు
నిఖిల సురాసుర ముని గణ వంధ్యుడు
నీల జలద మోహనుడు... మాధవుడు
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు..
సేవకు వేళాయెనే.. సేవకు వేళాయనే
ఇంతలో హాఫ్ స్కర్టులో పిటపిటలాడే అందంతో ఆ యువతి
గుడియెనక నా సామి గుర్రమెక్కి కూసున్నాడు... అని ఫోక్ డాన్సు చేస్తూ స్టేజి నీ, జనాల మనస్సు నీ ఊపేస్తోంది. ఆమె పేరు శారది. ఆమె నడుం మెరుపులు మెరుస్తోంది. ఆమె పెదవి విరుపులు, కళ్ళలో కైపు చూపులు.... స్టెప్స్... బాయిస్ ఎవరిని నిలవ నివ్వడం లేదు.
2 నాల్గు కన్నులవాడు నాడెమైనవాడు...
కులుకు నవ్వులే నవ్వుతూ..
కొంటి చూపులే రువ్వుతూ
కులుకు నవ్వులే నవ్వుతూ..
కొంటి చూపులే రువ్వుతూ
కైపు మీద ఉన్నాడమ్మో..
కొంగు పట్టి లాగాడమ్మో
కైపు మీద ఉన్నాడమ్మో..
కొంగు పట్టి లాగాడమ్మో
ఎగాదిగా చూసి చూసి..
ఏమేమో అన్నాడమ్మో
గుడియెనక నా సామి గుర్రమెక్కి కూసున్నాడు
1గట్టునున్న చీరలే దాచినాడమ్మా
కన్నెల మనసులే దోచినాడమ్మా..
కన్నెల మనసులే దోచినాడమ్మా
2ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా..
ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా..
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా
1వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా..
వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా..
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా
2హూయ్యా...
బంగారు ముద్దలె మింగుతాడమ్మా..
బంగారు ముద్దలె మింగుతాడమ్మా
పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా..
పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా
ఇలా అందరూ రంజు రంజుగా ఈలలేస్తున్నారు.
Discussion (0)