ఇంకా మేము హాస్పిటల్ కి వెళ్లే లోపే, అక్కడ డా. నవీన్ తో పాటు ఇంకో డాక్టర్ ఉన్నాడు….. చెప్పండి సర్ అని అన్నాం, మీ రిపోర్ట్స్ వచ్చాయి, …… ఏమైనా ప్రాబ్లమ్ ఆ సర్ అని కృష్ణ అడిగింది…… ప్రాబ్లమ్ ఏమి లేదు కానీ, నీ బాడీ లో ఇప్పుడు ఇంప్లాంట్ చేసిన ఓవరీ జనరేట్ చేసే ఎగ్స్ ఫర్టిలైజ్ అవడం లేదు, అందుకే మొన్న IVF ఫెయిల్ అయింది అని చెప్పాడు…… మరి ఎలా సర్ అన్నాను….
ఒక వే అయితే ఉంది కానీ, అది హ్యూమన్స్ మీద ఇప్పుడే ట్రై చేయలేదు….. యానిమల్స్ మీద ట్రై చేశారు , అది సక్సెస్ అయింది అని చెప్పాడు…. ఏంటి సర్ అది అని అడిగాను….. నీ బాడీ మీద ఉన్న స్కిన్ సెల్ నుంచి , ఎగ్స్ తయారు చేసి, నీ బాడీ లోకి ఇన్సర్ట్ చేస్తాం అని చెప్పాడు…… అర్థం కానట్టు మా ఫేసెస్ పెట్టాం……
See మీకు సింపుల్‌గా చెప్తా……. నీ స్కిన్ మీద ఉన్న సెల్స్ ని తీసుకుని, అందులో ఉన్న నీ DNA తో నీ స్టెమ్ సెల్స్ క్రియేట్ చేస్తాం, ఆ స్టెమ్ సెల్స్ లో Y క్రోమోసోమ్స్ ఉన్నాయా ? XY క్రోమోసోమ్స్ ఉన్నాయా టెస్ట్ చేస్తాం, యాక్చువల్‌గా మేల్ DNA ఇంకా నీ బాడీ లో ఉంటే XY క్రోమోసోమ్స్ ఉంటాయి, ఫీమేల్ DNA గా చేంజ్ అయి ఉంటే Y క్రోమోసోమ్స్ ఉంటాయి, …….. ఫర్టిలిటీ ఎగ్ కి Y క్రోమోసోమ్స్ కావాలి కాబట్టి, నీ స్టెమ్ సెల్స్ లో XY క్రోమోసోమ్స్ ఉంటే, అందులో నుంచి X క్రోమోసోమ్ తీసేసి, Y క్రోమోసోమ్ ని డూప్లికేట్ చేసి డబుల్ చేస్తాము…… డబుల్ చేసిన ఆ Y క్రోమోసోమ్స్ ని నీ ఓవరీ లోకి పీరియడ్స్ స్టాప్ అయిన రోజు ఇన్సర్ట్ చేస్తాము…… after 3 days తర్వాత ఆల్రెడీ నీ స్పెర్మ్ ని స్టోర్ చేసాం కదా, ఆ స్పెర్మ్ ని మళ్లీ ఇన్సర్ట్ చేస్తాము అని చెప్పాడు, అప్పుడే మ్యాక్సిమమ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడు……
సరే సర్ ఒప్పుకున్నాక తప్పదు కదా, ఏమి చేసినా నా బేబీ కోసమే , ఏమైనా చేయండి అని చెప్పాను……. ఇంకా నా బాడీ మీద స్కిన్ నుంచి కొంచెం బ్లడ్ సాంపిల్ తీసుకున్నారు, అదే స్కిన్ సెల్స్ అంట. సరే నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడు డా. నవీన్,…..
ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేశాం…….. ఇంకా మా డైలీ లైఫ్ రూటీన్ అయిపోయింది, బాబును చూసుకుంటూ నేను ఇంట్లో ఉండిపోయాను, కృష్ణ ఆఫీస్ కి వెళ్లి వస్తుంది, రోజులు గడుస్తున్న కొద్దీ, నా బాడీ లో మార్పు క్లియర్‌గా కనిపించడం స్టార్ట్ అయింది. ఫేస్ గ్లో పెరిగింది, స్కిన్ సాఫ్ట్ అయింది, ఎమోషన్స్ కూడా ఎక్కువ అయ్యాయి… కొంచెం చిన్న విషయం కి కూడా ఏడుపొస్తుంది. చిన్న చిన్న వాటికే భయం వేస్తుంది, అదంతా చూసి , నీ బాడీ ఇప్పుడు నిజం అయిన అమ్మాయి గా మార్పు చెందుతుంది శక్తి అని చెప్పింది.., అది ఏమో కానీ నాకు అయితే అమ్మ అవ్వాలనే కోరిక మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అయిపోయింది, అది ఫెయిల్ అవుతుంది అన్న థాట్ ఏ భరించలేకపోతున్నా…….
One-week తర్వాత హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, హాస్పిటల్ కి రండి అని… మేము వెళ్లాం, మీ స్కిన్ నుంచి తీసిన సెల్స్ నుంచి ఎగ్స్ క్రియేట్ చేశాం, మీరు ఓకే అంటే ఇప్పుడు ఎగ్స్ ఇంజెక్ట్ చేస్తాము అని చెప్పాడు డాక్టర్, సరే అని అన్నాను….. ఇంకా లోపలికి వెళ్లా, బెడ్ పైన పడుకోమన్నారు, అక్కడ ఒక లేడీ డాక్టర్ ప్రాసెస్ చేసింది, బయట సిస్టమ్ లో మానిటర్ చేస్తున్నాడు, డా. నవీన్….. ఇంకా ఒక పెద్ద ట్యూబ్ తీసుకుని, అందులో నా ఎగ్ పెట్టి, నా వెజైనా నుంచి ఇన్సర్ట్ చేశారు….. లోపల ఏమి జరుగుతుంది, పక్కన మానిటర్ లో కనిపిస్తుంది….. ఫైనల్ గా ఆ ట్యూబ్ నా ఓవరీ ని రీచ్ అయింది….. అక్కడ నా ఎగ్ ని రిలీజ్ చేశారు….. అది రిలీజ్ చేసిన వెంటనే , నా ఓవరీ వాల్ కి స్టిక్ అయిపోయింది…….. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది….. మళ్లీ 2 రోజులు తర్వాత వెళ్లాం…. అప్పుడే నా స్పెర్మ్ తీసుకుని నా వెజైనా లోకి ఇంజెక్ట్ చేశారు… ఈసారి చూద్దాం సక్సెస్ అవుతుంది అని అన్నారు…..
అలా మళ్లీ ఇంకో 20 రోజులు వెయిట్ చేశాం…… మళ్లీ పీరియడ్స్ వచ్చాయి…. నేను ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నా…… చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నేను…… కృష్ణ వచ్చి ఓదారుస్తుంది…. ఏమి కాదు లే వే మళ్లీ ట్రై చేద్దాం అని చెప్పింది……. లేదు వే నాకు ఈ జన్మలో అమ్మ అవ్వే ఛాన్స్ లేదు అని తన మీద పడుకుని ఏడుస్తున్నా….. ఓసే., మన బాబు ఉన్నాడు కదా వే , వాడికి నువ్వు కూడా అమ్మ నే కదా., ఎందుకు ఏడుస్తున్నావ్ అని చెప్పింది కృష్ణ…. అలా అని కాదు, ఒక ఆడపిల్ల పూర్తిగా అమ్మాయి అవ్వాలి అంటే అమ్మ అయ్యాకే కదా , అమ్మని కాకపోతే నేను పూర్తి ఆడదానిగా ఎలా అవుతా చెప్పి అని చాలా బాధ పడ్డాను…….
ఇంకా డా.నవీన్ కి కాల్ చేసి చెప్పింది కృష్ణ, ఏం ఫీల్ అవ్వొద్దు అని చెప్పు మళ్ళీ ట్రై చేస్తాం అని చెప్పాడు డాక్టర్.…… ఇంకా పీరియడ్స్ స్టాప్ అయ్యాక… మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాము, నాకు మళ్ళీ నా స్కిన్ నుంచి క్రియేట్ చేసిన ఎగ్ ని నా ఓవరీ లో ఇంప్లాంట్ చేశారు…… 2 డేస్ హాస్పిటల్ లోనే ఉండండి అని చెప్పాడు డాక్టర్, ఎందుకు సర్ అని అడిగాము, ప్రాబ్లమ్ ఎక్కడ అవుతుందో తెలియడం లేదు, సో ఈసారి ఇలా ట్రై చేద్దాం అని చెప్పాడు….. సర్ కృష్ణ నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ నర్సులు ఉన్నారు కదా నో ప్రాబ్లమ్ అని చెప్పాను…..
సరే అని కృష్ణ ఇంటికి వెళ్లింది. మళ్ళీ 2 డేస్ తరువాత, కృష్ణ వచ్చింది, తను వచ్చాక మళ్ళీ నా స్పెర్మ్ ఇంజెక్ట్ చేశారు, ఈసారి చాలా ప్రికాషన్స్ చెప్పారు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం,
ఇప్పటికి స్పెర్మ్ ఇంజెక్ట్ చేసి 15 డేస్ అయింది, యాక్చువల్ గా ఈరోజు నా పీరియడ్స్ స్టార్ట్ అవ్వాలి, కానీ అవలేదు, ఇంకా నాకు హ్యాపీ ఎక్కువ అయిపోయింది….. అప్పుడే హ్యాపీ గా ఫీల్ అవకు వేయ్, ఇంకా ఒక 5 డేస్ వెయిట్ చేద్దాం అని చెప్పింది, సరే అని చెప్పాను, ఎప్పుడు ఎప్పుడు ఆ 5 డేస్ అయిపోతుంది, అని వెయిట్ చేస్తున్నా, మెడికల్ స్టోర్ నుంచి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కూడా తెచ్చుకున్నా, 5 డేస్ అయ్యాక టెస్ట్ చేసుకుందాం అని……. అలా ఒక 3 డేస్ అయింది…..
ఇంకా ఆ రోజు నైట్ నేను అమ్మని అయినట్టు నాకు కూడా ఒక బేబీ పుడుతున్నట్టు డ్రీమ్స్ కంటూ పడుకున్నా, మిడ్నైట్ నిద్ర లేచి చూసాను, పక్కన బాబు ఉన్నాడు కానీ కృష్ణ లేదు, సరే వెళ్లి వాటర్ తాగి వస్తాం అని కిచెన్ కి వచ్చాను, అక్కడ బయట కారిడార్ లో కృష్ణ ఫోన్ లో మాట్లాడుతోంది….. ఈ టైమ్ లో బయట ఎందుకు మాట్లాడుతోంది, అని వాటర్ తాగుతూ వెళ్లాను, అప్పుడు కృష్ణ ఎందుకో స్పీకర్ ఆన్ చేసి ఉంది, ఆ స్పీకర్ లో ….. శక్తి మ్యాటర్ లో భలే ప్లాన్ చేశావ్ వేయ్ అని అన్నారు ఆపోజిట్ సైడ్ వాళ్లు…….. నేను అది వినాను…. సరే ఏం మాట్లాడుకుంటున్నారు సైలెంట్ గా విందాం అని అక్కడే సైలెంట్ గా వింటున్నా…..
కృష్ణ: లేకపోతే ఇంత ఆస్తి ఉన్న అబ్బాయిని ఎలా వదులుకోవాలి ఇప్పుడు…….
( నా హార్ట్ బ్రేక్ అయింది…. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుందా అని )
ఇన్ ఫోన్ : ఆ రోజు జిమ్ లో ప్రోటీన్ పౌడర్ తన కోసమే ఇచ్చాం కదా అది ఎక్కడ బయట పడుతుందో అని చాలా భయపడ్డాను
కృష్ణ: అవును వేయ్ నేను కూడా అలానే అనుకున్నా, కానీ అప్పుడు మనం రిసెప్షనిస్ట్ కి మనీ ఇచ్చి మేనేజ్ చేశాం గా ( అని ఇద్దరు నవ్వుతున్నారు )’
ఇన్ ఫోన్ : అయినా పాపం వేయ్, నువ్వు నెల ఓవే కోసం చేస్తే , ఆ జిమ్ వాడు మీకు అమౌంట్ ఇచ్చి, జిమ్ క్లోజ్ చేశాడు కదా వేయ్……
కృష్ణ : అది ఒక అడ్వాంటేజ్ అయింది…… మనీ కూడా వచ్చింది కదా……….
ఇన్ ఫోన్ : అవును, ఇప్పుడు శక్తి ఎలా ఉన్నాడు……
కృష్ణ : ఎలా ఉన్నాడు కాదు….. ఎలా ఉంది అని అడుగు వేయ్ ( ఇద్దరు నవ్వుతున్నారు )
( నా కాళ్ళలో నెత్తురు తిరుగుతున్నాయి, ఇంత మోసం చేసిందా కృష్ణ అని)
ఇన్ ఫోన్ : హా అదే లే , శక్తి ఎలా ఉంది ఇప్పుడు…..
కృష్ణ : అమ్మ అవ్వాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది వేయ్……
ఇన్ ఫోన్ : మరి అవుతుందా……..
కృష్ణ : హా ఈసారి అయ్యే లానే ఉంది…….
ఇన్ ఫోన్ : అయినా వాడిలో ఏం చేశావ్ వేయ్ , ఇన్స్టిట్యూట్ లోనే వాడిని లవ్ చేశావ్….. వాడిని చూస్తే ఎవరు అబ్బాయి అనే ఫీలింగ్ ఏ రాదు….. నువ్వు హార్మోన్స్ కలిపిన ప్రోటీన్ ఇవ్వక ముందే వాడు అమ్మాయి లాగా ఉండే వాడు…. నువ్వు ఆ ప్రోటీన్ పౌడర్ ఇచ్చాక, ఇంకా అమ్మాయి గా మారిపోయాడు, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని పూర్తీ అమ్మాయిగా మారిపోయాడు….. నా మాట విని, వాడి దగ్గర నుంచి ఆస్తి అంత తీసుకుని, వాడిని వదిలేయ్, నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకో మంచిగా….
ఆ మాట కి కృష్ణ నవ్వి, అదేం లేదు అన్నట్టు బోయింది, అప్పుడే ఇదంతా విన్న నేను ఉన్న కాళ్ళు చేతుల్లో వణుకు వచ్చి, నా చేతిలో ఉన్న గ్లాస్ కింద పడింది… ఆ సౌండ్ కి కృష్ణ తిరిగి చూసింది…. నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేసి,, ఏం తెలియనట్టు,…. ఎప్పుడు వచ్చావ్ శక్తి…. ఏం నిద్ర లేచావే అని అడిగింది……
నువ్వు నన్ను నిజం గా ప్రేమించావ్ అనుకున్నా కృష్ణ, కానీ ఇదంతా నా ఆస్తి కోసం అని నేను అనుకోలేదు అని ఏడుస్తూ చెప్పాను……. అది కాదు శక్తి నేను చెప్పేది పూర్తిగా విను, ఇంకేం చెప్పను, నేను అంతా వినాను…….. నాకు జిమ్ లో ప్రోటీన్ పౌడర్ ఇచ్చింది నువ్వే అని నాకు తెలుసు…….
అది కాదు శక్తి….. నేను చెప్పేది విను అంటూ నా దగ్గరికి వచ్చింది…… నన్ను ముట్టుకోకు…… నన్ను ఇంత మోసం చేస్తావ్ అని అనుకోలేదు…… అని గట్టిగా కోపంతో అరిచాను….. అలా కాళ్లు తిరిగి పడిపోయాను నేను……
కాళ్లు తెరిచి చూసే సరికి నేను హాస్పిటల్ లో ఉన్నాను…… పక్కన డా.నవీన్ ఉన్నాడు, అందరూ హ్యాపీ గా ఉన్నారు, డాక్టర్ పక్కన కృష్ణ కూడా ఉంది…… తన ఫేస్ చూస్తే నాకు కోపం ఇంకా ఎక్కువ అయిపోయింది….. ఏం అయింది నాకు అని డాక్టర్ ని అడిగాను, కాంగ్రాట్స్ శక్తి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ వి, నువ్వు ఇంకో 9 మంత్స్ లో అమ్మ వి అవుతావ్ అని డాక్టర్ చెప్పాడు……
నేను అమ్మ ని అవుతున్నా అని హ్యాపీ గా ఫీల్ అవాలో తెలియడం లేదు, నేను ప్రేమించిన అమ్మాయి నా లైఫ్ ని స్పాయిల్ చేసింది అని బాధ పడాలో అర్థం అవడం లేదు, ఇంకా ఆ మ్యాటర్ తలుచుకుంటుంటే నా కాళ్ళలో నెత్తురు వస్తున్నాయి, అప్పుడే మా వన్ ఇయర్ బేబీ అమ్మ అని పాకుతూ నా దగ్గరికి వచ్చాడు, నేను వాడిని ఎత్తుకుని, చాలా బాధ తో, నేను ఒకటి అడుగుతా దానికి నిజం చెప్పు కృష్ణ అన్నాను,,,….. అడుగు శక్తి…. వీడు నా స్పెర్మ్ తోనే పుట్టాడా ? లేక అది కూడా ఒక ప్లాన్ ఆ ¿ అని అడిగా చాలా ఎమోషనల్ గా ….. అదేం బేబీ అలా అంటావ్….. వాడికి ఫాదర్ నువ్వే నే….. ఫాదర్ ఆ ¿ ఫాదర్ లేకుండా నే చేసావ్ కదా కృష్ణ….. నువ్వు నన్ను లవ్ చేశావ్ అనుకున్నా…. కానీ నువ్వు లవ్ చేసింది నా ఆస్తి ని అని నైట్ ఏ అర్థం అయింది……
నేను సుసైడ్ చేసుకున్నప్పుడు వచ్చి , నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అప్పుడు, నా మీద ప్రేమ అనుకున్నా కృష్ణ , కాదు అది నా ఆస్తి మీద ప్రేమ అని ఇప్పుడు అర్థం అయింది,……
మీ : ఏం కృష్ణ ఏం మాట్లాడవ్….
కృష్ణ : ఇప్పుడు నేను ఏమి చెప్పినా వినే సిచ్యుయేషన్ లో ఉన్నావ్ నువ్వు
మీ : ఏం చెప్తావ్ , ఏం ప్లాన్ చేయలేదు అంటావ్ అంతేనా
కృష్ణ : నేను చెప్పేది ముందు విను నువ్వు…….
మీ : సరే చెప్పు…..
కృష్ణ : ఫస్ట్ థింగ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మనం ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడే నిన్ను ఇష్టపడ్డాను, మన క్లాస్ లో రేణుక ఉంది కదా , అది కూడా నిన్ను ఇష్టపడింది……… నువ్వు దానికి పడకూడదు అని నీతోనే నేను ఎక్కువ క్లోజ్ గా ఉన్నా, అప్పట్లో మన ఇద్దరం చాలా క్లోజ్ గా ఉన్నాం, కానీ నువ్వు నాతో ఉన్నట్టే అందరితో ఉన్నావ్……. అది నాకు నచ్చలేదు…….
మీ : అవును కదా నువ్వు ఫ్రెండ్ ఏ అప్పుడూ, వాళ్లు ఫ్రెండ్స్ ఏ కదా
కృష్ణ : నాకు మాత్రం నువ్వు నా ఫస్ట్ లవ్, నా ఫస్ట్ లవ్ ని ఎలా వదులుకోవాలి చెప్పు…… నిన్ను ఎలాగైనా నేను పెళ్లి చేసుకుంటా, ఆ నమ్మకం నా లవ్ మీద నాకు ఉంది, కానీ నువ్వు అబ్బాయివి, పైగా ఆస్తి బాగా ఉన్న వాడివి, రేపు పెళ్లి అయ్యాక వేరే అమ్మాయి మోజులో పడవ్ అని గ్యారంటీ లేదు కదా…… అప్పుడు నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను….. అది కాక నా ఫ్యామిలీ లో మగవాళ్లకి అందరికీ ఇంట్లో వైఫ్ ఉన్నా, బయట లవర్స్ ని, కీప్స్ ని పెట్టుకునే వాళ్లు, ….. నా లైఫ్ లో కూడా అలా జరుగుతుంది ఏమో అని చాలా భయం వేసేది……
అదే నిన్ను అమ్మాయిగా మార్చితే, నిన్ను ఇంకో అమ్మాయి చూడదు, అప్పుడు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావ్ , అందుకోసమే ఇలా చేశాను…..
అంతా బాగుంది కృష్ణ, అది ఏదో నాకే చెప్తే నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటా కదా, వేరే అమ్మాయిని చూడకుండా….. ఆ మాత్రం దానికి నా లైఫ్ ని స్పాయిల్ చేస్తావా, నా గురించి ఒక సెకండ్ అయినా ఆలోచించావా ? , ఇప్పుడు నన్ను వదిలేసి , నా ఆస్తి అంతా తీసుకుని వేరే వాడిని పెళ్లి చేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నావా ?
ఛీ ఛీ బేబీ అదేం లేదు, నువ్వు అంటే ఇష్టం బేబీ, నిన్ను ఎప్పటికీ మిస్ అవకూడదు అని నేను ఇలా చేశా, కాల్ చేసింది ప్రియాంక మన క్లాస్‌మేట్, అంటే తనకి ఇదంతా తెలుసా ¿ హా తెలుసు బేబీ…. ఎంత మోసం చేశారు మీరు అంతా . అంత వెర్రి వాడిలా కనిపడానా మీకు ¿
అర్థం చేసుకో బేబీ, నీకు ఎవరు లేరు, ఇప్పుడు నేను ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ వదిలేసి వచ్చా నీకోసం, నువ్వు అంటే అంత పిచ్చి శక్తి నాకు, ప్లీజ్ అర్థం చేసుకో…….
వద్దు నేను వెళ్లిపోతాను, నీ నుంచి, మ్యూచువల్ డైవోర్స్ కి అప్లై చేస్తా, నీకు కావాలి అంటే నా ఆస్తి లో 50% ఇచ్చేస్తా, నా కొడుకును బాగా పెంచు… నేను ఎక్కడికో ఒక చోటికి వెళ్లి బ్రతికేస్తా… అని చెప్పాను….
ప్లీజ్ శక్తి అలా అనకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, కావాలి అంటే కొట్టు, పన్నిష్మెంట్ ఇవ్వు , అంటే కానీ నన్ను వదిలి వెళ్లిపోతా అని అనకు అని నా కాళ్లు పట్టుకుంది కృష్ణ…………
నేను ఏమీ వినను కృష్ణ, ఇంకా అంతే ఫైనల్ అని చెప్పాను, ఇంకా ఏం మాట్లాడుకోలేదు, ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్లాము, కార్ లో కూడా ఏం మాట్లాడుకోలేదు, ఇద్దరం…….. నేను ఇంటికి వెళ్లాక లాయర్ కి కాల్ చేసి, మ్యూచువల్ డైవోర్స్ పేపర్స్ రెడీ చేయమని చెప్పాను, ఇంకా నా ప్రాపర్టీ లో 50% నా కొడుకు పేరు మీద రాసి, దానికి కృష్ణని గార్డియన్ గా పెట్టి పేపర్స్ తీసుకుని రమ్మనాము…… ఇదంతా కృష్ణ చూస్తుంది, కానీ ఏం మాట్లాడలేదు…. కానీ తన ఫేస్ లో రిగ్రెట్ ఫీల్ మాత్రం నాకు అర్థం అవుతుంది, తన ఫేస్ చూస్తే నేను ఎక్కడ కన్విన్స్ అయిపోతానో అని భయం వేస్తుంది….. ఎందుకంటే తను నన్ను లవ్ చేయకపోవచ్చు, బట్ నేను లవ్ చేశా గా తనని……….
కృష్ణ రూమ్ లో నుంచి బయటకి రాలేదు…..నెక్స్ట్ డే మార్నింగ్ లాయర్ డైవోర్స్ పేపర్స్ సెండ్ చేశాడు, నేను అందులో సైన్ చేసి, కృష్ణకి ఇస్తా అని డోర్ నాక్ చేశాను, డోర్ ఓపెన్ చేయలేదు……. లోపల బాబు ఏడుస్తున్నాడు, నేను ఎంత డోర్ నాక్ చేసినా ఓపెన్ చేయలేదు., ఇంకా ఇంట్లో ఉన్న డూప్లికేట్ కీ తో డోర్ ఓపెన్ చేశా…… డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక సారిగా షాక్ అయ్యాను……కృష్ణ తన హ్యాండ్ ని కట్ చేసుకుని పడిపోయి ఉంది, ఫ్లోర్ అంతా బ్లడ్ ఉంది, అదే బ్లడ్ లో బాబు కూర్చొని ఉన్నాడు, ఇమ్మీడియట్ గా అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాను, బ్లడ్ ఎక్కువ లాస్ అయ్యింది, బ్లడ్ ఎక్కించాలి అని అన్నారు డాక్టర్స్……. నాది కృష్ణది సేమ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి బ్లడ్ నేనే ఇచ్చాను…..
ఇంకా ఆ రోజు ఈవెనింగ్ కి కృష్ణ మెలుకువ లోకి వచ్చింది, ఎందుకు ఇలా చేశావ్ కృష్ణ, నీకు ఏమైనా అయితే మన బాబు ఏమైపోతాడు అని సీరియస్ గా అడిగాను…. ఇంకా ఏం చేయాలి శక్తి, నువ్వు లేని లైఫ్ నాకు అవసరం లేదు, ఇంకా మన బాబు కి అంటావా, నువ్వు ఉన్నావ్ కాబట్టి బాబు కి ఏం ప్రాబ్లమ్ అవదు లే అని చెప్పింది……. ఒకటి మాత్రం నిజం శక్తి, నా పక్కన నువ్వు ఉంటేనే మన లైఫ్ ఫుల్ఫిల్ అయ్యేది, నేను రోజూ దేవుడిని ఒకటే కోరుకుంటా, ఎప్పుడైనా కానీ నీ కంటే ముందు నేనే చనిపోవాలి అని కోరుకుంటా, ఎందుకంటే నువ్వు లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేను శక్తి అని చాలా ఎమోషనల్ అయింది….. ఆ మాటలకు నాకు ఏడుపు వచ్చేసి, గట్టిగా కృష్ణని హగ్ చేసుకున్నా….
కృష్ణ ఇదంతా చేసింది, నా మీద ప్రేమతోనే అని అర్థం అయింది, కృష్ణ ప్రేమలో అర్థం ఉంది అని నాకు అర్థం అయింది…. ఇంకా కృష్ణని ఎక్స్యూస్ చేశాను…..ఇంకా ఆ రోజు నుంచి చాలా హ్యాపీ గా ఉన్నాం,
ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా…. ఇంకా 15 డేస్ కి ఒకసారి చెకప్ కి వెళ్లి డైలీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాను, శక్తి అయితే మాత్రం నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వలేదు, ఒక వేళ మా అమ్మ కానీ ఉంటే ఇలానే చూసుకునేది ఏమో నన్ను .
అలా 9 మంత్స్ కంప్లీట్ అయింది…….. ఇంకా డెలివరీ డేట్ దగ్గర పడింది, ముందు రోజే హాస్పిటల్ కి వెళ్లి వచ్చా ఇంకో 10 డేస్ లో ఎప్పుడైనా డెలివరీ అవొచ్చు అని చెప్పాడు డాక్టర్ నవీన్, ఇంకా అలా 2 డేస్ తరువాత, నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి…… నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లింది కృష్ణ…… ఇంకా నన్ను లేబర్ రూమ్ కి తీసుకుని వెళ్లారు, నేను కృష్ణ చెయ్యి పట్టుకుని ఉన్నా….ఇంకా నన్ను స్ట్రెచర్ పై లోపలికి తీసుకుని వెళ్లారు, నాకు పెయిన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, కానీ డెలివరీ అవడం లేదు, ఇంకా సి సెక్షన్ ఆపరేషన్ చేయాలి అని డిసైడ్ అయ్యారు….. ఇంకా నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, సి సెక్షన్ ఆపరేషన్ చేశారు, నాకు ఒక ఆడపిల్ల పుట్టింది…… ఆ రోజు ఫ్రైడే, ఫ్రైడే రోజు మహాలక్ష్మి పుట్టింది అని డాక్టర్ చెప్పింది……,
డెలివరీ అయ్యాక , నా పాపని తీసుకుని నా చేతిలో పెట్టారు, ఆ బేబీ ని టచ్ చేసిన మోమెంట్ లో, అంత సేపు పడిన కష్టం, భరించిన నొప్పిని అంతా మర్చిపోయా, ఒక సారిగా నా కళ్లలో నీళ్ళు వచ్చాయి…… ఇప్పుడు బయాలజికల్ గా నా పాప కి నేనే మదర్ ని నేనే ఫాదర్ ని……అప్పుడే కృష్ణ కూడా లోపలికి వచ్చింది, నేను పాప ని కృష్ణ కి చూపించి, మన పాప కృష్ణ అని ఇద్దరం ఎమోషనల్ అయి ఇద్దరం ఏడిచేసాం,……ఇంకా డాక్టర్ వచ్చి పాప కి బ్రెస్ట్ ఫీడ్ చేయమని చెప్పింది……..
నేను నా పాప ని, నా బ్రెస్ట్ దగ్గర పెట్టుకున్నా, నా నిప్పిల్ ని పాప మౌత్ లో పెట్టగానే, పాప సక్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు వచ్చిన రిలీఫ్ , అప్పుడు ఉన్న హ్యాపీ ఏమి చేసినా రాదు అని నాకు అర్థం అయింది, ఇప్పుడు నేను పరిపూర్ణ స్త్రీ గా మారాను అని సాటిస్‌ఫై అయ్యాను…… పాప అలానే పాలు తాగుతూ ఉండిపోయింది, కృష్ణ నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు హ్యాపీ నా శక్తి అని అడిగింది……
నేను గట్టిగా కృష్ణని హగ్ చేసుకుని ఏడిచాను, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ……అని చెప్పాను….
ఇంకా డా.నవీన్ చేసిన ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయినట్టు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు, వరల్డ్ లో ఫస్ట్ టైమ్ ఒక బేబీ కి ఫాదర్ , మదర్ ఒకటే అవడం, ఇంకా డా.నవీన్ కి మంచి పేరు వచ్చింది. అండ్ మా ఇద్దరికీ సోషల్ మీడియా లో పాపులర్ అయ్యాం………
నేను నా వైఫ్/హస్బెండ్, నా డాటర్ అండ్ నా సన్, అందరం హ్యాపీ గా ఉన్నాం……..
థ్యాంక్స్ టు డా.మెఘనా అండ్ డా.నవీన్ అండ్ మోర్ ఓవర్ సుచిత్ర…….
నా మదర్‌హుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా…….. ఒకోసారి కృష్ణ దగ్గర పాలు అయిపోతాయి నా కొడుకుకి, అప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి తాగుతాడు, ఇంకోసారి, నా దగ్గర వాడి చెల్లి, అదే పాప తాగుతుంటే, అమ్మ దగ్గర నేను తాగుతా అని ఏడిచేవాడు, నేను ఇస్తా రా రా అని కృష్ణ అంటే కూడా , నాకు నీ దగ్గర వద్దు , మమ్మీ దగ్గరే కావాలి అనే వాడు, కృష్ణ ని అమ్మ అని పిలుస్తాడు, నన్ను మమ్మీ అని పిలుస్తాడు……, అప్పుడు కృష్ణ కులుకుతుంది, నీకు ఈ అమ్మ కంటే మమ్మీ నే ఎక్కువ అయిపోయిందా అని అంటుంది కృష్ణ……., నువ్వు నీ చెల్లి పోయి మీ మమ్మీ దగ్గరే ఉండండి అంటుంది, సరదాగా…… అలా మా లైఫ్ హ్యాపీ గా పోతుంది……
ఎవరికీ రాని అదృష్టం నాకు వచ్చింది, ఒక అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా మారి, ఇంకో పాపకి ప్రాణం ఇచ్చే అదృష్టం రావడం అందరికీ వచ్చే అదృష్టం కాదు గా….. అంతే కాదు, నా కూతురికి నేనే father నేనే mother,……. I am so happy for that.
******** THE END ******
శక్తి లైఫ్ లో జరిగినట్టు , మీ లైఫ్ లో జరగాలి అని ఎంత మంది అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ……. Let’s see ఎంత మందికి ఉందో ఆ కోరిక…..
నా స్టోరీ నచ్చితే like and comment, don’t forget share…..
Over all గా ఇది నా comeback story……. ఎలా అనిపించింది friends….. మీ opinion and మీ review కామెంట్స్ లో చెప్పండి……
Lover · Telugu
Life changed with a confusion
Completed
|
Part 8 of 8
|
3 Likes
Part 8
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
9013 Views
19 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (19)
Akka meri mallin detective Lakshmi lanti stories rasta chadavalani undi. Please try chayandi
One of the very few ever best stories Soumya Sister. Thanks for sharing such a beautiful ❤️ story
thank you sis
Ee roje nee part four chala breaks isthu chadivanu.. Even ee comment kuda chala timesukoni comment chesthunna.. Work lo busy ga vundadam valla.. But office stress antha nee story punyama ani poyindi.. Malli inkosari RELAXED ga chaduvuta.
Ok akka
Super Part 3 kuda bhale bagundi.. Full of twists.. Best part entantey current economic trends kuda née story ki bhale vadukunnav
ha ha ha, use cheyali kada akka, story ki set ayindi kada.
How many days once will release next parts sister
Till now daily one part i released. But next part will release on Monday
Chelli.. Malli stories rayadam start chesinanduku...thamks.. Chala baga rasta nuvvu.. Chala creative ga rasta.. Keep it up
Tq akka. Ok akka
abba 2nd part also super baby. ilage kummey next part kooda.
Thank you sis 🙏🏻😊
Very nice story
Thank you sis
Super vundhi soumya nee story. And malli story rasi nanduku thanks. I really miss ur stories. Love you soumya.
Thank you sis 😊🙏🏻
Master Story teller is back in action.. Chala bagundi ra Chelli... Super antey
Ha ha ha 😂😂. Thank you akka