కోకిల
ఇందుమతి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాకా భానుమతిని బహుమతి గా ఇచ్చిన (వివరాలకు నేను వ్రాసిన "భానుమతి.... ఒక బహుమతి" కథను చదవండి.) కోకిల మూడు నెలలకు కోకిల తను మళ్ళీ ఊరు వెళిపోతానంది.
ఇందుమతి, భానుమతి కోకిల లేకపోతే ఒక్కక్షణం ఉండలేని స్థితికి వచ్చారు. భానుమతి పగలు భానుమూర్తి. సాయంత్రం నుంచి భానుమతి. కోకిల సంరక్షణలో చాలా నాజూకు గా తయారైంది. ప్రతి రోజూ సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు ఆడవాళ్ళు ఏ గుడికో, ఏ షాపింగ్ కో, ఏ సినిమా కో వెళ్తూ ఉంటారు. ఆదివారాల్లో ఎక్కడికైనా పగలే పిక్నిక్ వెళ్తూ ఉంటారు. దుస్తులు మార్చుకోవటం దగ్గర నుంచి ముగ్గురికీ ఏ దాపరికాలూ లేవు.
అటువంటిది కోకిల వెళ్ళి పోతానంటే ఇద్దరికీ నచ్చలేదు. ఆ రోజు సాయంత్రం భానుమతి కోకిలని దగ్గర కూర్చోపెట్టుకుని ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని నిన్ను చాలా రోజులు గా ఒక విషయం అడుగుదామనుకుంటున్నాను. "నీ భర్త నిన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడని, మిగిలిన వివరాలు తెలియవని ఇందుమతి చెప్పింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకు చెబుతావా? అతను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మిమ్మల్ని ఇద్దర్నీ నేను కలుపుతాను."
ఆని అడిగింది. "ఇదిగో భానమ్మా! మేం ఇద్దరం మళ్ళీ కలవలేమేమో. కానీ నాకథ చెబుతాను. ఇద్దరూ వినండి. అని చెప్పటం మొదలు పెట్టింది.
"నాకు అప్పుడు 18 ఏళ్ళు. అప్పుడే ఇంటర్ బైపిసి పూర్తి చేశా. బియస్సి లో చేరాలనుకున్నా. ఇంతలో మా మేనత్త కొడుకు రత్నంతో నా పెళ్లి జరిపించారు. పెళ్ళైన పదిరోజులకి నేను మా అత్త వాళ్ళింటికి వెళ్ళాను. మా సంసారంలో మా ఆయన నన్ను బాగానే గుంజేవాడు కానీ అతగాడి బీరువా లో రెండరలనిండా మగదుస్తులూ, రెండు అరలనిండా ఆడదుస్తులు, బ్రాలు, పాంటీలు, లంగాలు, నైటీలు ఉన్నాయి. మా అత్తని "ఏమత్తా మన దుస్తులు ఉన్నాయి. అతగాడి బీరువా లో?". అని అడిగా. అత్త చిన్న గా నవ్వి"ఆడి బీరువాలో ఏముంటే నీకేమే? నిన్ను బాగా గుంజుతున్నాడా లేదా?" అని అడిగింది. నేను మౌనంగా తలూపాను. తరువాత రెండు రోజులకి రత్నం పక్కూరు జాతరకెళ్ళాలి బాగ్ లో బట్టలు సద్దమన్నాడు. నేను పాంట్లు, చొక్కాలు పెడుతుంటే అయికాదే. ఆడబట్లెట్టు. అన్నాడు. అవెందుకు బావా? అని అడిగాను. ఆటితో పనుందే. జాతరలో నేనలాగే తిరగాల. అందుకు ఆకమిటీ వోళ్ళు డబ్బులిత్తారన్నాడు. బాగ్ లో తనే సర్దుకున్నాడు. ఆరోజు రాత్రి తను టాపు, చుడీదార్, చున్నీ వేసుకుని బయల్దేరాడు. నాకు విడ్డూరం అనిపించింది. అలా ఎక్కడ జాతరలు జరిగినా అలాగే వెళ్ళేవాడు.
అంతే కాదు. మా ఆయన అండర్-19 బాలికల జిల్లా కబడ్డీ పోటీలు సాధారణంగా 65 కిలోల కంటే తక్కువ బరువు వర్గంలో ఆడే స్థానిక కబడ్డీ క్రీడాకారిణులకు కోచ్ కూడా. అక్కడికి వెళ్లినప్పుడు కూడా యూనిసెక్స్ డ్రెస్సు ల్లో వెళ్ళేవాడు. భానమ్మ మాదిరే ఆకారం అంతా గుదిమట్టంగా ఉంటాడు. ఒక సంవత్సరం తిరిగేసరికి మాకు అబ్బాయి పుట్టాడు. ఈలోపు రత్నం గురించి నాకు చాలా వరకూ అర్థం అయ్యింది. ఎక్కువగా ఆడదానిలాగనే తిరిగే వాడు. అతని ఫ్రెండ్స్, కబడ్డీ స్థానిక సంస్థల్లో, జిల్లా బోర్డులో ఆడదాన్ని పిలిచినట్టే పిలిచే వారు. అయితే నన్ను మాత్రం సమయం దొరికినప్పుడల్లా బాగానే గుంజేవాడు. అయితే కబడ్డీ కి వచ్చే ఆడపిల్లల్ని కూడా అప్పుడప్పుడు గుంజేవాడని వింటూండే దాన్ని.