Spouse · Telugu

కోకిల

Completed | Part 2 of 2 | 0 Likes

Part 2

రోజులు గడుస్తున్నకొద్దీ ఆడపిల్లల్ని గుంజటం అలవాటైపోయింది. ఆతరువాత కొన్నాళ్ళకి మరో కొత్త అలవాటైంది. చిన్న వయస్సులో ఉన్న ట్రాన్స్ గర్ల్స్ ని తీసుకువచ్చి వాళ్ళని ఆడపిల్లలంటూ కబడ్డీ జట్టులో చేర్చేవాడు. ఒకసారి అలా చేసేసరికి ఎవరో గుట్టు రట్టు చేశారు. అమాయకంగా తనకేమీ తెలియనట్లు నటిస్తూ తప్పుకున్నాడు. మా కొడుకును ఆడపిల్ల పేర్లతో పిలుస్తూ దీన్ని పెద్దయ్యాక మంచి కబడ్డీ ప్లేయర్ ను చేస్తా అనేవాడు. అదేంటి వాణ్ణి ఆడపిల్ల లా పిలుస్తావంటే కోపంతో ఎగిరెగిరి పడేవాడు.
ఇలా మరి రెండేళ్ళు గడిచాయి. మొత్తం మీద మా కొడుక్కి అయిదేళ్ళ వయస్సు వచ్చింది. ఆడపిల్ల డ్రెస్సులు వేసి తనతో జాతర్లకి, కబడ్డీ ఆటలకీ తీసుకు పొయ్యే వాడు.
ఒకసారి మరో చెత్త ఆలోచన వచ్చింది మా ఆయనకి. మాకు తెలిసిన వాళ్ళ పిల్లాడు పన్నెండేళ్ళవాడుంటే వాణ్ణి మచ్చిక చేసుకుని వాడికి హార్మోన్ లు ఇప్పించి ఆడదానిలాగా మార్చటం మొదలెట్టాడు. ఒకసారి ఎవరికీ చెప్పా పెట్టకుండా చెన్నై తీసుకుపోయి ఎవరికో బాగాడబ్బులిచ్చి నాటుపద్ధతిలో పురుషాంగాన్ని తీయించేశాడు. ఇంతలో పోలీసులు వచ్చి మా ఆయన్ని పట్టుకున్నారు. కుర్రాడి బంధువులు పౌలీసులకి డబ్బులిచ్చి మా ఆయన్ని ఎత్తుకు పోయి పురుషాంగాన్ని ఖండించారు.
నొప్పి భరించలేక విలవిల్లాడుతుంటే నేను, మా అత్త అందరం రత్నాన్ని హాస్పిటల్ లో చేర్చాం. ఒక మూడు నెలలకు రత్నం కోలుకుంది. ఇప్పుడు మగతనం లేని మనిషి. ఊళ్ళో అందరూ ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేక తనతో పాటు మా కొడుకును కూడా తీసుకుని ఒక కాగితం వ్రాసి పెట్టి నేను నా కూతుర్ని మంచి కబాడీ ప్లేయర్ గా చేస్తా. అంటూ ఎటో వెళ్లిపోయింది రత్నం. మేం ఎక్కడ వెతికినా లాభం లేకపోయింది. అప్పటికి నాకు ఇరవై అయిదు ఏళ్ళు.
అప్పటినుంచి ఇప్పటివరకు అనేక పన్లు చేశా. బ్యూటీ పార్లర్ లో పనిచేశా. నర్సు గా పనిచేశా. అలా చేస్తూ చేస్తూ ఇందుమతమ్మకి కష్టం వచ్చిందని తెలిసి ఇక్కడికి వచ్చాను. వచ్చాకా మొదట్లో నిన్ను చూసి కోపం వచ్చింది. కానీ ఇందుమతమ్మకి నువ్వు ఎలా ఉన్నా ఒప్పుకునే గుణం చూసి, నీ మంచితనం చూసి నాలో నువ్వంటే ఒక ఇష్టం ఏర్పడింది. నిన్నో ఆడదాన్ని చేయాలనుకున్నా. ఇప్పుడు భానుమతమ్మ రెడీ అయ్యింది." అని కోకిల నవ్వుతూ ముగించింది. అప్పుడు ఇందుమతి, భానుమతి చెరో వైపు నుంచి కోకిలను దగ్గరకు తీసుకుని"ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కరలేదు. మనం ముగ్గురం ఎప్పటికీ కలిసే ఉందాం." అన్నారు.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

1114 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login