ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు రాత్రంతా మేల్కొని ఉన్నాను. మరుసటి ఉదయం మా అమ్మ నన్ను లేపేసింది. రఘు, ఆడాళ్లకు ఒంటి మీద వెంట్రుకలు ఉండకూడదు. ఇదిగో హెయిర్ రిమూవర్ క్రీమ్. ఇది ఒంటికి రాసుకొని స్నానం చెయ్యి. కనురెప్పలు, తలపైనా తప్ప మిగిలిన శరీరమంతా అప్లై చేయాలి" అంటూ నా చేతిలో వీట్ హెయిర్ రిమూవర్ క్రీం పెట్టి నన్ను బలవంతంగా బాత్రూమ్ లోకి గెంటింది.
నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అందరూ నాకోసం ఎదురు చూస్తున్నారు. మరియు వారు ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. అందులో మొదటిది మా చెల్లి. కొద్దిసేపటిలోనే, నాకు ప్యాంటీ, డైసీ డీ బ్రా, జాకెట్టు మరియు లోపలి లంగా ధరింపచేశారు.
అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మా అమ్మ ఖాళీగా ఉన్న నాకు ధరింపచేసిన బ్రా కప్పులో రొమ్ములు పైకి కనిపించాలని గుడ్డముక్కలతో నింపింది. తర్వాత చీర ఎలా కట్టుకోవాలో చెప్తూ నా జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు చీర కట్టింది. ఇప్పుడు నా మదిలో చీర అడుగున ప్యాంటీలో మిగిలిపోయిన నా మగతనం గురించి ఒక్కటే ఆలోచన.
చుట్టూ ఏమి జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. మొత్తం 5 మంది మహిళలు చాలా వేగంగా పని చేస్తున్నారు. కొద్దిసేపటికే, నా కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులూ వేశారు. అప్పుడు నా తలపై బరువుగా అనిపించి చూస్తే హెయిర్ విగ్ మరియు నా నడుము వరకు ఆ విగ్గుకి ఎక్సటెన్షన్స్. హెయిర్ విగ్గుకి ఎక్సటెన్షన్స్ పెట్టడంతో, జడ నా పిరుదులను తాకింది. నా చెవులు చాలా కాలం క్రితం మా అమ్మ నా చిన్న తనంలో కుట్టినవి. ఇప్పుడు ఆ రంధ్రాలలో చెవిలీలు. ఎవరో నా జడ వేస్తున్నప్పుడు , నా మెడలో ఒక హారము ఉన్నట్లు అనిపించింది. నడుముకి కందోలీ, చేతులకు అరవంకీలు తగిలించారు. నా భార్య చిన్నగా మేకప్ వేసుకుని నా నుదుటిపై బిందీ పెట్టింది. అప్పుడు నేను నా నుదిటిపై విలువైన బంగారు పాపిడి బిళ్ళ వ్రేలాడటం చూశాను. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు . ఇంత చేసిన వాళ్ళు దానిని మాత్రం ఎందుకు మర్చిపోతారు.
మెల్లగా కుర్చీలోంచి లేచాను. చీర మరియు నగలు మరియు తగిలించిన అలంకరణ వస్తువుల కారణంగా నేను సరిగ్గా కదలలేకపోయాను. నా భార్య తన వేళ్ళతో నా గడ్డం పైకెత్తి, “ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా?” అని అడిగింది.
దానికి నేను ఏమీ చేయలేక కేవలం తల ఊపాను. ఇతరుల గురించి చింతించకండి లేదా ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం మరి ముఖ్యంగా మీ మనసుకి సంబంధించింది అంతా సిద్ధం చేసాను. అంది.
నిజానికి ఆ రోజు మా ఆవిడ శ్రీమంతం అయితే కోరిక ఆపుకోలేక నేను చేసిన వెధవ పనికి నాకు చీర కట్టి ఆడదానిలా ముస్తాబు చేశారు. ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నారు. ఆడదానిని నాకే అసూయ పుట్టేస్తోంది. ఫంక్షన్‌లో, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆడదానిగానే చూస్తారు మరియు మీరు మగాడంటే ఎవరూ నమ్మరు నేను చాలా నమ్మకంగా ఉన్నాను, ఏది ఏమైనా, అందరూ మిమ్మల్ని ఆడదానిగా అంగీకరించేశారు అంది నా భార్య.
నా మనసులో "చీర కట్టుకొని వాళ్ళ ముందు నేను నడుస్తూ ఉంటే మా నాన్న, బావ లు, అత్తామామలు నన్ను కొజ్జా అనుకుంటారేమో? ఇది అవసరమా అని నాలో నేను మదనపడుతుండగా ....... మా అమ్మ “టైం అవుతోంది వెళ్దాము” అంటూ నన్ను బయలుదేరతీయబోయింది. నేను ఆమెను చూస్తూ "అమ్మా, అందరికీ తెలియాల్సిన విషయమా ఇది? దీనిని రహస్యంగా ఉంచితే బావుంటుందేమో" అంటే అందుకు మా అమ్మ "ఇక మాట్లాడకు, పెళ్లిళ్లు, ఆడవాళ్ల ఫంక్షన్లు మొదలైన కార్యక్రమాల్లో మన ఇంట్లో ఆడపిల్లని ఎలా వదిలేస్తాం?" అని "ఎప్పుడూ ఇట్లా ఆలోచించకు నువ్వు మా ఇంటికి పెద్ద కూతురివి ఇప్పటినుండి" అంది.
ఆమె మాట విన్నాక ఇదంతా నేను చేసిన వెధవ పనికి ఫలితం అనుకుంటూ కంగారు పడుతుంటే నాకు బాగా చెమటలు పట్టసాగాయి. మా చెల్లి నా అలజడిని గమనించి, ‘బాధపడకు, ఒక వారంలోపు నువ్వు డ్రెస్సింగ్ కు అలవాటు పడి, ఒక నెల తర్వాత ఇతర ఆడవాళ్లతో ఈజీగా కలిసిపోతావు’ అంది.
నేను ఈ గదిలో చాలా సమయం గడుపుతూ, ఈవెంట్‌కి సిద్ధమవుతున్నందున, అందరూ నా గురించి అడుగుతున్నారని అమ్మ చెప్పింది. భయపడాల్సిన, బాధ పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి నీ గురించి తెలుసు మరియు వాళ్ళంతా నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నారు అని అమ్మ చెప్పింది.
ఆరోజు మా ఆవిడ శ్రీమంతం కాబట్టి ఆమెను ముస్తాబు చేసి మేమంతా కలిసి నెమ్మదిగా నా భార్యను హాల్లోకి తీసుకెళ్లాము. అందరూ ఆమె వైపు చూడకుండా, నా వైపు చూస్తున్నారు. మా నాన్న, మామగారు, మా బావగారు నాతో మాట్లాడి, లోకం ఏమనుకున్నా మేమంతా నీకు సపోర్ట్ చేస్తాము. నీకు యెట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండు నిన్ను చీరల్లో, ఇతర ఆడాళ్ళ వస్త్రధారణలో చూడటానికి మాకేమీ ఇబ్బందిలేదు అన్నాడు మా బావ. నా భార్య అన్నగారు అట్లా అంటుంటే నేను నిజంగా సిగ్గుపడ్డాను. ఈ గందరగోళం నుండి ఎలా బయటపడాలో నాకు నిజంగా తెలియదు. పక్కింటి ఆడవాళ్ళు ఉత్సాహంగా నాతో మాట్లాడసాగారు. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. చివర్లో, రేఖనూ, నన్నూ కలిపి ఫోటోలు కూడా తీశారు.
కొన్ని నెలల తర్వాత, నా భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నా స్త్రీ వస్త్రధారణ అప్పటి వరకు కొనసాగింది. లాక్ డౌన్ ముగింపు దశకు వచ్చింది. మరియు నేను ఈ గందరగోళం నుండి బయటపడటానికి, ఉద్యోగం వెతుక్కుంటానని నా భార్యకు చెప్పాను. నా భార్య నా చేయి పట్టుకుని, ‘నీకు ఉద్యోగం చేయడం ఎట్లాగూ ఇష్టం ఉండదు కాబట్టి, నీ గురించి ఆలోచించాను. నాకెలాగూ ఎక్కువ జీతం వస్తోంది, మీ నాన్నగారు సంపాదించింది కూర్చుని తిన్నా తరగదు అందుకని ఇంట్లోనే ఉండి బిడ్డను చూసుకోవడం మంచిదని నిర్ణయించాము. నేను ఏదో మాట్లాడబోతే నా భార్య నన్ను ఆపింది. నా భార్య నిర్ణయాన్ని అందరూ సమర్థించారు, నేను ఎప్పటికీ ఆడదానిగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. నేను నిజం చెబితే అందరూ నన్ను ఇంట్లోనుండి గెంటేస్తారని నాకు తెలుసు.
అందుకే నా విధిని అంగీకరించి స్త్రీగా జీవించడం అలవాటు చేసుకున్నాను. బయటికైనా, బంధువుల ఇళ్లకైనా, అవుటింగ్స్ కైనా చీరకట్టులోనే వెళ్తున్నాను. మీకు ఒక్కటి చెప్పదలచుకున్నాను. ధనవంతులు ఏమి చేసినా సెలబ్రిటీలుగానే చూస్తారు. మేము ధనవంతులు అన్న కారణంతో నేను చీర కట్టుకొనే మగ సెలబ్రిటని అయిపోయాను. ఇప్పుడు నా పురుషాంగం మీద కాటన్ లోపలి లంగా స్పర్శ లేకుంటే నాకు ఏదోలా ఉంటోంది. నా అలంకరణ వస్తువులలో ఇంపోర్టెడ్ సిలికాన్ బ్రెస్ట్ ఫార్మ్స్ వచ్చి చేరాయి. నెమ్మదిగా, నా భార్య నన్ను సాధారణ పెళ్ళైన ఆడది మెళ్ళో వేసుకునే మంగళసూత్రం మరియు ఇతర నగలు ధరించేలా చేసింది. ఇది 3 సంవత్సరాల నాటి కథ. ఇప్పుడు నాకు హెయిర్ విగ్గు, ఎక్సటెన్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే నాకు నడుము వరకు జుట్టు పెరిగిపోయింది. నా భార్య ఉద్యోగంలో జాయిన్ అయిపోయాక ఇంటిపనులు, వంట పనులు, పాపకు సంబంధించిన పనులూ నేనే చేస్తున్నాను. తరచూ బ్యూటీ పార్లర్లకు వెళ్లి నా అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నాను. రాత్రి సమయంలో అందరు ఆడవాళ్ళూ నైటీలు వేసుకుంటున్నా నేను మాత్రం కాటన్ చీరలే కట్టుకోవడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను. దేవుని దయవల్ల సెక్స్ చేసేటపుడు మాత్రం ఏ ఇబ్బందికర పరిస్థితీ లేదు. ఒక్క సెక్స్ సమయంలోనే నన్ను భర్తగా భావిస్తోంది నా భార్య.... ఇక మిగిలిన సమయంలో నా పాత్ర భార్య పాత్రే!!
ఈ కధంతా చదివి నా స్త్రీ నామం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆడదానిగా నేను "రవీనా" గా పిలువబడుతున్నాను. తప్పని పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకున్నా అంగీకరించాల్సి వచ్చిన పేరు ఇది.
Discussion (0)