పార్ట్ 1
హాయ్... అందరికీ నా కథ చెప్పాలనుకుంటున్నా.
అది ఆరేళ్ళ క్రితం మాట. నేను చెరువులో మిగిలిన ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లాను. ఏమైందో తెలియలేదు. మొదటి రోజు నా పురుషాంగం కొద్దిగా నొప్పెట్టింది. ఒక వారానికి డాక్టర్లు నా అంగా న్ని తొలగించుకోవాలి అని చెప్పగానే నాకు ఏడుపు ఆగలేదు. కారణం లోపల జలగ దూరి నా టెస్టికల్స్ ను పీల్చి పిప్పి చేసిందిట. ఈ మాటకి నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా నాన్న ఓదార్చారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
మా అమ్మ నాన్న కి మేము ఇద్దరం కొడుకులు నేను పెద్దవాడిని. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. మా బాబాయ్ మా పెదనాన్న ఫ్యామిలీలు అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాము. మా బాబాయ్ కిఇద్దరు కూతుళ్ళు. మా పెదనాన్న కి ఒక కూతురు ఒక కొడుకు మా అమ్మ నాన్న లకు మాత్రం మేమిద్దరం కొడుకులు వారిలో కొంచెం అసంతృప్తి ఉండేది నా వయసు 19 సంవత్సరాలు చిన్నప్పట్నుంచి ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా చాలా ఎంజాయ్ చేశాను నేను అబ్బాయిగా పుట్టినందుకు చాలా గర్వ పడేవాడిని.
అమ్మ - డాక్టర్ ఇప్పుడు ఇలా వాడి పురుషాంగం తొలగిస్తే వాడు ఎలా బతుకుతాడు? వేరే దారి లేదా?
డాక్టర్ - లేదండి జలగవల్ల మీ అబ్బాయి బాల్స్ 2 దాదాపు 90% చెడిపోయాయి. వాటిని వీలైనంత తొందరగా తొలగించక పోతే చాలా ప్రమాదం ఉంది. అప్పుడు అప్పుడు మీ అబ్బాయి బతికే అవకాశం కూడా తక్కువ.
నాన్న - కానీ డాక్టర్ తొలగించిన తర్వాత మావాడు మామూలుగా బతుకు వచ్చా అంటే పెళ్లికి పనికి వస్తాడా?
డాక్టర్ - మీ అబ్బాయి సంసారానికి పనికి రాడు కానీ నేను చెప్పినట్టు చేస్తే నీ అబ్బాయి చిన్న వయసు కాబట్టి ఫ్యూచర్ లో ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంది.
అమ్మ - ఏంటి డాక్టర్ అది
డాక్టర్ - మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి అమ్మాయిలా మార్చాలి. ఇంతవరకూ భాను చందర్ గా ఉన్నాడు. ఇకపై భానుమతి. అవుతుంది.
నేను విలవిలా ఏడిచాను.
డాక్టర్ - నేను అన్నీ ఆలోచించి చెబుతున్నాను నువ్వు గనుక ఆపరేషన్ చేయించుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది
నాకు ఏడుపు ఆగలేదు. ఏం చేయాలో తోచలేదు. డాక్టర్ నన్ను బయటకు వెళ్ళమని చెప్పాడు.
డాక్టర్ - ఈ రోజుల్లో సెక్స్ చేంజ్ చాలామంది చేయించుకుంటున్నారు దానికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు గనుక మీ అబ్బాయి కి చేయిస్తే ఒక నాలుగు నుంచి ఆరు సంవత్సరాలలో తను పూర్తి అమ్మాయిలా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నొప్పి తగ్గటానికి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి మందులు రాసిస్తాను. కానీ రెండు మూడు రోజుల్లో సరైన నిర్ణయం తీసుకొని మళ్లీ రండి
మందు తీసుకొని ఇంటికి వచ్చేసాము నేను నా గది లోకి వెళ్లి ఏడుస్తూ పడుకున్నాను (, ఇంకా ఉంది)
Part 1
3560 Views
5 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (5)
Good story
Add family character value make brother also crossdress
Add exotic scenes please
Dear Kumar the latest two parts may meet your expectations.. please go through and add your opinion. Good Evening
Wow good concept - waiting for next part dear.