ఆ ఉమ్మడి కుటుంబంలో స్త్రీలందరూ వంతుల వారీగా సుందరమ్మకు చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. నెమ్మదిగా కుటుంబంలోని మగవాళ్ళంతా ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించారు. సాధారణంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలను స్త్రీలే పరిష్కరించటం ఆ ఇంటి ఆనవాయతీ. అయితే సుందరమ్మ ఒకప్పుడు మగ. ఇప్పుడు ఆడదిగా మారింది కనుక ఆడవాళ్ళలోనే లెక్కకడుతున్నారు. అయితే మగతనం లేకపోయినా పూర్వపు మగతనపు ఛాయలను మరిచిపోలేక పోతోంది అని తెలుసుకుని నయానో భయానో చెప్పాలనుకున్నారు. ఆమెని వీధి వసారాలోకి పిలిచారు. సుందరమ్మ ఏంటి బావలు, ఏంటి మావయ్యా పిలిచారంట? అంటూ అడుగుతూనే మావయ్య కాళ్లదగ్గర కూర్చుని కాళ్ళు పట్టడం మొదలు పెట్టింది. ఇంకేముంది మామయ్య సీరియస్ నెస్ మాయం అయిపోయింది. బావలు దగ్గర పైట జార్చేసింది. దానితో వాళ్ళు మటాష్. అందరూ సుందరమ్మని బ్రతిమాలటం మొదలు పెట్టారు. “అదికాదే! సుందు! ఆడోళ్ళతో నువ్వు అలా మోటుగా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుందే! వాళ్ళు నీ మీద తెగ చెబుతున్నారు. వాళ్ళ సున్నితమైన భాగాల జోలికి పోమాక!’ అన్నాడు మావయ్య. “నేనూ ఆడదాన్నే కదా మామయ్య! రేపు పెళ్లయ్యాక్ మొగుళ్ళ తో ఎలా ఉంటుందో ముందు రుచి చూపిత్తున్న. అంతే.” అంది. నువ్వు ఆడదానివేనే. అయినా నీలో మగ బుద్ధి పోలేదని తెగ తిట్టుకుంటున్నారు ఆళ్ళంతా.” అన్నాడాయన. వెంటనే మామయ్య చేయ్యి తన చేతిలోకి తీసుకుని ఒక్కొక్క వేలు నొక్కుతూ తియ్యగా ఏవేవే కబుర్లు చెబుతోంది. కిటికీ వెనకనుంచి వింటున్న బామ్మ “ఇది మామూలిది కాదు. పెద్ద కంచు.” అంటూ చీపురు పట్టుకుని రివ్వున వసారాలోకి వచ్చింది. పెద్ద గొడవ చేసింది. చివరకు బామ్మ చెప్పిన మాట మీద సుందరమ్మ అంతఃపురం లోకి రాకూడదు. మగాళ్లతో నే తిరగాలి. ఆరునెల్ల శిక్ష. అని తీర్పు ఇచ్చింది. ఆ ఇంటి మొగోల్లంతా సుందరమ్మకి అలవాటు పడ్డారు. అంటే వాళ్ళు అంతఃపురం వైపు వెళ్ళటం మానేశారు. పదిహేను రోజులు అయ్యేసరికి అడోళ్ళందరికీ సుందరమ్మ అవసరం తెలిసి వచ్చింది. అంతే కండిషన్లు అన్నీ గాలిలో కలిసిపోయాయి. సుందరమ్మ తన మామూలు ధోరణిలో ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మగాళ్ల ఇలాకా లో కూడా సుందరమ్మకి డిమాండు పెరిగింది. సుందరమ్మ ఇప్పుడు మగవాళ్ళకి ఆడది. ఆడవాళ్ళకి మగబుద్ధి ఉన్న ఆడది. మధ్య మధ్యలో భజనలు, భక్తి గీతాలు ఆడోల్లంతా పాడుతూనే ఉన్నారు. ఇదీ సుందరమ్మ కథ.
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
14616 Views0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (0)
No comments shared yet. Be the first to share your thoughts!
Discussion (0)