అమ్మమ్మ నేర్పిన ఆడంగి పాట 1
సూదినిరగదీసే ఆకు
అమ్మమ్మ ది అరిటాకు
బామ్మ దేమో బాదమాకు
అత్తయ్యది అడ్డాకుల విస్తరాకు
అక్క దేమొ రావాకు
మరదలిది మర్రాకు
సెల్లిదేమొ ఇంకా విచ్చని సింతాకు
సిన్నదాంది కొబ్బరాకు
నాదేమో సిబ్బిరేకు
అవ్వదేమొ సాగిపొయ్యే రబ్బరాకు
ఆకులిన్ని చూసినారు
ఆత్రంగా ఒచ్చినారు
ఒల్లకుండ ఒగరుస్తూ కార్చినారు
సొంగ కార్చినారు
ఒకడిదేమొ గుండు సూది
ఏరొకడిది సిన్న సూది
ఇంకొకడిది బొంతసూది
దబ్బనమూ ఒకడిది
అట్లకాడ ఒకడిది
పలుగు వేరొక్కడిది
ఇంతేటంటే ఒదినా.....
అరిటాకు కోసం ఆరేళ్ల వాడొచ్చే
బాదమాకు కోసం బామ్మరిదే ఇటకు వచ్చె
అడ్డాకుల ఇస్తరికై అయ్యగారి తమ్ముడొచ్చె
రావాకు కావాలని రాజమండ్రి మామయ్యొచ్చె
మర్రాకు కావాలని మసులి పట్నం బావొచ్చే
సింతాకు విచ్చేందుకు బావగారి సుట్టమొచ్చె
కొబ్బరాకు కావాలని పెద్ద మామయ్య కొడుకొచ్చె
ఆడంగి సిబ్బిరేకు మోతకోసం తాతొచ్చె
నా... ఆడంగి సిబ్బిరేకు మోతకోసం తాతొచ్చె
రబ్బరాకు కావాలని అల్లుడు గారే వచ్చె
వావి వరస సూడకుండ ఆకులకు సిల్లులెట్టి
చించి చించి చించి చించి ఆకులన్ని చించి పెట్టి
సూదినుంచి పలుగు వరకు లోలోపల
దించి... దించి... దించి... దించి
దించినారు
మాయదారి సచ్చినోళ్ళు వరసమార్చె మొగోళ్ళు
ఆకు సిరగటానికే
ఏసూదైనా
సూదినిరగదేసేటి
ఆకేదీ లేదే
ఆకేదీ లేదే
ఆకేదీ లేదే
Discussion (0)