అలా రోజు అమ్మ జడ వేసి పూలు పెట్టేది నాకు పూలు పెట్టుకోవడం అలవాటైపోయింది నాన్న కూడా ఏమీ అనడం లేదు సో అందుకని అమ్మ రెండు మూరలు బదులు నాలుగు మూరలో పూలు పెట్టేది వాటి వాసన వల్ల నాకు వర్క్ చేసుకునేటప్పుడు చాలా ఫ్రెష్ మూడ్ఉం డేది ఒకరోజు ఇలాగే అమ్మతో జడ వేయించుకుంటున్నాను అప్పుడు నవ్య వచ్చింది తను వస్తూనే అమ్మ చేతిలోంచి దువ్వెన తీసుకొని నా జుట్టుని దూరం మొదలుపెట్టింది సరే అమ్మకు పని తప్పింది కదా అని నేను ఏమి అనలేదు దాంతో నవ్య నాకు మధ్య పాపిట తీసి స్కూల్ పిల్లల్లాగా రెండు జడలు వేసింది అది నేను చూసుకోలేదు అప్పుడే వచ్చి అమ్మ నువ్వు కూడా మొదలు పెట్టింది నేను ఏంటని అద్దంలో చూసుకున్నాను రెండు జడలు ఎందుకు వేశావు నవ్య అని అడిగాను అప్పుడు అమ్మ పర్వాలేదు చాలా క్యూట్ గా ఉన్నావ్ అని చెప్పింది అప్పుడు నవ్య నవ్వుతూ ఇప్పుడు గాని స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే అచ్చు ఆడపిల్లల ఉంటావు అన్నది నేను అమ్మ మాట్లాడుకుంటూ ఉండగా నవ్య పరిగెత్తుకుంటూ వెళ్లి తన చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ ఒకటి తీసుకుని వచ్చింది ఇది వేసుకుంటావా అని అడగానే నేను అమ్మ ఇద్దరం షాక్ కానీ ఇద్దరు నన్ను ఒకసారి యూనిఫాం వేసుకోమని బతిమాలారు నేను కోపంతో అరిచాను తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒక గంట తర్వాత మా కోపం చల్లబడి అనవసరంగా అరిచాను అని ఫీల్ అయ్యాను నవ్య కి కాల్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు అమ్మని పిలిచాను అమ్మ పలగడం లేదు కాసేపయ్యాక ఆలోచించి నేనే స్వయంగా స్కూల్ యూనిఫామ్ వేసుకుం నాను ఒక సెల్ఫీ తీసుకుని నవ్య కి పంపించాను తను వెంటనే చూసుకొని మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు అమ్మ నవ్య ఇద్దరు నా రూమ్ లోకి వచ్చారు నన్ను అలా ఆడపిల్ల డ్రెస్ లో చూసి అమ్మ చాలా హ్యాపీ అయింది నవ్య ఎంత క్యూట్ గా ఉన్నావు అని పొగిడింది తర్వాత నవ్య వస్తూనే రిబ్బన్స్ తీసుకొచ్చింది వాటిని నా జడలకు అటాచ్ చేసి అచ్చం స్కూల్ కి వెళ్లి ఆడపిల్లల్లాగా రెడీ చేసింది ఈ ప్రాసెస్ అంతా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను కొంచెం ఆడపిల్లల ఫీలయ్యాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చే టైం కి మళ్లీ నార్మల్ గా రెడీ అయ్యాను
Part 8
7743 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Hi Miss, meeru ee story twaraga complete cheyyandi. memandaram mee Kodalu story kosam waiting.
Super story