అప్పటి మంచి రోజు అమ్మ నన్ను బొట్టు పెట్టుకోమని చెప్పేది ఒకవేళ నేను పెట్టుకోకుంటే తనే వచ్చి నాకు బొట్టు పెట్టేది నాకు మెల్లిగా నా ఫేస్ నీ బొట్టుతో చూడడం అలవాటైపోయింది అందువల్ల నేనే బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు అమ్మ రోజు జడ వేసేది ఒకరోజు జడ వేసాక నాకు తెలియకుండానే ఒక గులాబీ పువ్వు పెట్టింది నేను చూసుకోకుండా రోజంతా అలాగే ఉండిపోయాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చాక మా తమ్ముడు చూసి చెప్పాడు నీ జడలో పువ్వు చాలా బాగుంది అన్నా అని నేను షాక్ అయిపోయాను అద్దంలో చూసుకున్నాను నేను పువ్వు పెట్టుకోవడం చూసిన నాన్న ఏమి అనలేదు బహుశా నాన్నకు కూడా నచ్చిందేమో అనుకున్నాను తర్వాతి రోజు అమ్మ నాకు చెడవేసింది అప్పుడు నేను అమ్మని ఇలా అడిగాను ఈరోజు కూడా జడలో పువ్వు పెడుతున్నావా అని అప్పుడు అమ్మ నవ్వుతూ లేదురా నేనేం అలా అనుకోలేదు ఉండు అని చెప్పి మా పెరటిలోకి వెళ్లి ఒక పువ్వు కోసుకొచ్చి నా జడలు పెట్టింది అలా రోజు పువ్వులు పెడుతూనే ఒకరోజు నా జడలు రెండు మూరల మల్లెపూలు పెట్టింది వాటి వాసన చాలా బాగుంది నేను వర్క్ చేసేటప్పుడు మంచి ఫిష్ మూడ్ వచ్చింది ఈవినింగ్ వరకు ఉంచుకుని తీసేద్దాం అనుకున్నాను కానీ వర్క్ లో బిజీ అయిపోయి తీయలేదు నైట్ డిన్నర్ చేసేటప్పుడు నాన్నల జడలో మల్లెపూలు చూసి అమ్మతో ఇలా అన్నాడు ఏంటి వీడిని రోజు రోజుకు ఆడపిల్ల లాగా తయారు చేస్తున్నావు వాడికి జడ వేయడమే కాకుండా పూలు కూడా పెడుతున్నావా అప్పుడు అమ్మ అవి దేవుడి దగ్గర పెట్టిన పూలు ఊరికి ఎలాగో పాడవుతాయి అని చెప్పి వాడి జడలు పెట్టాను పూలు పెట్టుకుంటే వాడు చాలా అందంగా ఉన్నాడు వాడికి ఇష్టమైతే నేను వాడిని ఆడపిల్ల లాగా తయారు చేయడానికి రెడీ అని చెప్పింది అందరూ నవ్వుకున్నాం
Part 6
7750 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Hi Miss, meeru ee story twaraga complete cheyyandi. memandaram mee Kodalu story kosam waiting.
Super story