మా అమ్మా నాన్నా నా దగ్గరకు వచ్చి శోభనం గదిలో పిచ్చి పనులు ఏమీ చెయ్యకు అని నా మొఖం చూడకుండానే చెప్పి వెళ్లిపోయారు. నా చెల్లి కూడా తనకి వేరే దారి
లేక అలానే ఒప్పుకుంది . నేను స్నానం చేసి వచ్చి తెల్ల చీర లోకి మారాను. నా జడ అల్లి పూల తో నింపేశారు. నాకు పాల గ్లాస్ ఇచ్చి మా రెండు కుంటుంబాల ఆడవాళ్లు అందరూ నన్ను శోభనం గది లోకి తోసి గది తలుపులు మూసేసారు. మా అమ్మా నాన్నా చేసేది లేక ఆలా చూస్తూ ఉండిపోయారు. నేను ఆలా గది లోకి వెళ్లి మంచం ఇవతల పక్కన కూర్చుని పాలగ్లాసు
టేబుల్ మీద పెట్టా. పెళ్ళికొడుకు ఇబ్బంది గానే మీరు చేసింది చాలా గొప్ప సహాయం మీరు ఎం ఇబ్బంది పడకండి నేను కింద పడుకుంటా అని చెప్పాడు. నేను మీరు కూడా ఇదంతా అంతా జరిగేథ మా చెల్లి చాలా అదృష్టవంతురాలు. అప్పుడు పెళ్లి కొడుకు మీ చెల్లి అంటున్నారు, అచ్చు ఆమె లానే ఉన్నారు ఎవరు మీరు అని అడుగుతే అప్పుడు అతనికి నర అతను అంతా విని ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు. నేనూ నగలు అన్ని తీసేసి నా జడ లో పూలు అన్ని నలిపేసి జడ అల్లికలు మెలికలు పెట్టి నా చీర మొత్తం ఒకసారి విప్పి బాగా నలిపేసి మల్లి కట్టుకుని కిందకి చూస్తే అతను దీన్ని అంతా గమనించి చిన్నగా నవ్వి నిద్ర పోతాడు. నేను తిరిగి నవ్వి మంచంమీద నిద్రపోయా. ఉదయం నాలుగుకే లేచి అతన్ని పై కి వచ్చి పడుకోమని నేను కుడా కొంచెం దూరం గా జరిగి పడుకున్నా. ఆలా రెండు రోజులు గడిచాక మా చెల్లి కోలుకుంది. ఆరోజే ఎవరికీ అనుమానం
రాకుండా తను తన స్థానం లోకి వచ్చింది. నా తల్లిదండ్రులకి లకి కూడా నా మీద కోపం తగ్గింది. ఆలా నేను తిరిగి కెనడా వెళ్ళేటప్పుడు నా చెల్లి అమ్మా నన్ను గట్టి గా కౌగిలించుకొని ఏడ్చారు, నేనూ ఏడ్చా. మా నాన్న నన్ను నా బంగారు తల్లి అని నా నుదుటి మీద ముద్దు పెట్టే సరికి నేను నా కన్నీళ్ళు ఆపుకోలేకపోయా. నా మరిది నాకు thanks you నేను అలా బాధతో flight ఎక్కా. Flight take off అయ్యింది. నా తల్లిదండ్రులు నాతో వాళ్ళ అల్లుడ్ని, మనవళ్లని. నా చెల్లి తన బావగారిని, పిల్లల్ని చూడటానికి కెనడా వేస్తామని. మమ్మల్ని క్షమించు మా తల్లి, అక్కా అని మెసేజ్ చేసారు. అలా ఆనందభాష్పాలతో నా భర్త పిల్లల్ని తలుచుకొని సంతోషంతో నవ్వుకున్నా.
ఇది ఈ రమ్య కథ.
Family · Telugu
నేనే పెళ్లికూతురు
In Progress
|
Part 4 of 4
|
3 Likes
Part 4
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
Follow the author to be notified when more parts are posted.
4261 Views
3 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (3)
కథ చాలా చక్కగా ఉంది
Chala baga rasaru Indu..keep writing more..
Nice story contunu