హాయ్, నేను రఘు మరియు నేను లాక్ డౌన్ తర్వాత ఉద్యోగం కోల్పోయాను.
నా భార్య రేఖ గర్భవతి. ఆమె ఒక పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ మరియు బాగా సంపాదిస్తుంది. ప్రస్తుతానికి, ఆమె ప్రసూతి సెలవులో ఉంది. ఆమె గర్భవతి అయినందున, మేము చాలా కాలం పాటు సెక్స్‌లో పాల్గొనలేదు. నా భార్య గర్భవతి అవ్వడంతో నేను చాలాకాలం నుండి స్త్రీ సంభోగం లేక సెక్స్ కోరికను ఆపుకోలేక ఆమె మా అమ్మతో కలిసి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నేను ఒక వేశ్యను మా ఇంటికి తీసుకువచ్చాను..
మేము సెక్స్ చేస్తున్నప్పుడు, మా డోర్ బెల్ మోగింది. నేను వెంటనే వేశ్యను వెనుక తలుపు ద్వారా పంపి, తలుపు తెరిచాను. కొంతకాలం తర్వాత, నేను మరియు రేఖ మా గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆమె మంచం క్రింద పడి ఉన్న తనది కాని బ్రాను చూసింది.
ఆమె కోపంతో జేవురించిన ముఖంతో ఆ బ్రా ఎక్కడిది ఎవరిదీ అని దాని గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. నేను చాలా భయాందోళనకు గురయ్యాను, అనుకోకుండా “అది నాదే” అని చెప్పాను. ఆమెకు మొదట అర్థం కాలేదు, చాలా ఆలోచించిన తర్వాత, ఆమె నన్ను అడిగింది, నువ్వు క్రాస్ డ్రెస్సర్ వా? వెంటనే నేను "వాట్?" అంటూ అరిచాను. దానికి ఆమె బదులుగా మళ్ళీ "నీకు ఆడాళ్ళ బట్టలు వేసుకొనే అలవాటుందా?" అంటూ మళ్ళీ అడిగింది.
ఇబ్బందికరమైన పరిస్థితి నుండి తప్పించుకోవడానికి, నేను ఆమెకు '' అని సమాధానం ఇచ్చాను. ఆ తర్వాత, మారు మాట్లాడకుండా ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయట పడ్డాననుకొని ఒక నిట్టూర్పు విడిచాను.
ఆ తర్వాత రేఖ మామూలుగానే ఏమీ ఎరగనట్లు ప్రవర్తించింది. కొన్ని రోజుల తరువాత, నా భార్య శ్రీమంతం కోసం మేమంతా బట్టలు కొనడానికి వెళ్ళాము. ఆమె శ్రీమంతం ఉన్నందున, నేను, మా అమ్మ, అత్తగారు, మా సోదరి మరియు నా భార్య సోదరి, అందరూ చీరలను ఎంపిక చేస్తున్నాము.
మా అమ్మ ఏమీ ఎరగనట్లు నన్ను కూడా కొన్ని చీరలను సెలెక్ట్ చేయమంది. నేను మా ఆవిడకి కదా అనుకోని కొన్ని చీరలు సెలెక్ట్ చేశాను. షాపింగ్ ముగిసే సరికి మేము కొన్న చీరలు ఒక పాతిక పైగానే లెక్క తేలాయి. ఇన్ని చీరలు ఎందుకమ్మా? వచ్చిన వాళ్లకి పెట్టాలా? అని మా అమ్మని అడిగాను. అందుకు మా అమ్మ నీ భార్యకు 5 చీరలు, 5 చీరలు మాకు, మిగిలిన చీరలన్నీ నీ కోసం రఘూ! అని బదులిచ్చింది . ఆమె మాటలు విని నేను షాక్ అయ్యాను.
నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పుడే అమ్మ నా భుజం మీద చెయ్యి వేసి చిరునవ్వుతో ఓదార్పుతో "నేను అర్థం చేసుకోగలను, నీ భార్య రేఖ మాకు జరిగిన ప్రతి విషయం చెప్పింది, కాబట్టి ఇందులో నువ్వు సిగ్గు పడాల్సిందేమీ లేదు, అందరూ నీ క్రాస్ డ్రెస్సింగ్ అలవాటును అర్ధం చేసుకున్నారు. సాక్షాత్తూ నీ భార్యే నీ బలహీనతను అర్ధం చేసుకొని నువ్వు చీరలు కట్టుకుంటే ఏమీ అభ్యంతరం లేదంటే ఎదురు మాట్లాడటానికి మేమెవరం? ఏమైనప్పటికీ, మేము నీ బలహీనతను అంగీకరించాము మరియు సంతోషంగానే ఉన్నాము. ఈ బలహీనత మాకు తెలిసిపోయిందని నీవు ఏ అఘాయిత్యం చేసుకోకు సుమా! మేము నీకు మద్దతు ఇస్తున్నాము” అంది. నాకు మాటలు కరువైపోయాయి. అసలు జరిగినదానిని చెప్పి నేను క్రాస్ డ్రెస్సర్ ని కాదని చెప్పాలనుకున్నాను కానీ దాని వల్ల నా కాపురం పాడైపోతుందని మరియు నా కుటుంబం దృష్టిలో నీచుడిగా మిగిలిపోతానని భావించి నోరు మూసుకుని వాళ్ళతో బయటికి నడిచాను .
నన్ను టైలర్ దగ్గరికి తీసుకు వెళ్లి డ్రామా కోసమని చెప్పి టైలర్ దగ్గర బ్లౌజ్ కొలతలు ఇప్పించారు. ఏం చేయాలో తెలియక చాలా అయోమయంతో ఇంటికి వెళ్లాను.
నేను నా గదిలోకి వెళ్ళినప్పుడు అసలు షాక్ అప్పుడు తగిలింది. రేఖ మరియు మా అమ్మ నా పాంట్లూ, షర్టులూ, షార్టులూ వగైరా అంటే నేను మగాడిని అని చెప్పుకోవడానికి ఉపయోగపడే వస్తువులను కూడా ఆ గదిలోనుండి తీసేసారు.
షాక్ లో ఉన్న నన్ను నా భార్య దగ్గరకు తీసుకుని "నీ మానసిక బలహీనత మాకు తెలిసిపోయిందని బాధ పడకు రఘూ. దానిని మేమేమీ తప్పుగా భావించడంలేదు. నీకు ఇంటిల్లిపాదీ సంపూర్ణ సహకారం ఉంటుంది. నిన్ను స్త్రీగా అంగీకరించడానికి మేమంతా ఆనందంగా ఎదురు చూస్తున్నాము." అంది. ఇక చేసేదేమీ లేదు చేసిన వెధవ పనికి ఫలితం అనుభవించాలనే చేదు నిజాన్ని అంగీకరించడం మొదలుపెట్టింది నా మనసు.
Discussion (2)
Lovely story
Nenu idivaraku ee story chadivanu, kani English chadivanu. But story bagundi.