అరుణ, శ్రావణ్ ఇద్దరికీ కొత్తగా పెళ్లయింది. ఇద్దరిమధ్యా పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. అరుణ వయస్సు 23 ఏళ్ళు. శ్రావణ్ మరో ఆరునెలలు పెద్ద. ఇద్దరూ చాలా లేత తాటి ముంజలలాగా పల్చటి ఆకృతులే. శ్రావణ్ గిల్లితే పాలుగారే సుకుమారుడు. కానీ మంచి మాటకారి. ఇంకా నూనూగు మీసాలు కూడా మొలవలేదు. వళ్ళు కూడా లేత పసిమి ఛాయ. కోలమొహం. గుండ్రని, మెత్తని శరీరం. అలాగే అరుణ కూడా చాలా అందమైన అమ్మాయే. అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అవన్నీ వాటి వాటి స్థానాల్లో అమర్చినట్లు ఉన్నాయి.
ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆఃదరూ అనుకుంటున్నారు. కొందరు మాడ్ ఫర్ ఈచ్ అదర్ అని కూడా అనుకుంటున్నారు. అయితే వాస్తవం కొంచెం భిన్నంగా ఉంది.
ఇద్దరూ మొదటి రాత్రి కలిసినప్పుడు కథ మొదలైంది. "శ్రావణ్, ఇలా రా." అని పిలిచింది అరుణ. "నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు ఇవాళ సెక్స్ లో పాల్గొనాలి అని లేదు. అయితే ఎవరికీ మనం కలుసుకో లేదు. అని ఎవరూ అనుకోకూడదు. అందుకని ఈ పాలు తాగేద్దాం. పళ్ళూ, స్వీట్స్ తినేద్దాం. బట్టలు నలిపేసుకుందాం. నేను నా జుట్టు రేపేసు కుంటాను. నీ వంటిపైన కాటుక, కుంకుమ మరకలు పులుముతాను. నువ్వంటే నా భర్త గా ఒకే." అని తను చెప్పినవన్నీ చేసింది. శ్రావణ్ కి తనభార్య ఎప్పుడిష్టపడితే అప్పుడే కలవాలి అనుకున్నాడు. (సశేషం)
Spouse · Telugu
Frozen Feminity అనే శ్రావణి కథ
Completed
|
Part 1 of 6
|
1 Likes
Part 1
2972 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Super ga vundi akka story. Mee stories kosam nenu chala wait chestha..
మీ మాటలే నాకు ప్రేరణ చెల్లి. చాలా చాలా థాంక్స్.