Family · Telugu

ఆడపడుచు written by Miss

Completed | Part 6 of 10 | 0 Likes

Part 6

ఒకరోజు తేజు షేవింగ్ చేసుకోలేదు మొహం పైన అక్కడక్కడ వెంట్రుకలు కనబడుతున్నాయి అది చూసి నాకు చాలా కోపం వచ్చింది తను ఆల్రెడీ జడ వేసుకుని పూలు పెట్టుకున్నాడు కానీ మొహం పైన వెంట్రుకలు చూసి నాకోసం నచ్చలేదు తేజ్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇలా షేవింగ్ చేసుకోకుండా ఉండాలంటే ముందు జుట్టు కట్ చేయించుకో లేకపోతే నీటుగా షేవింగ్ చేసుకో చాలా తేడాగా కనబడుతున్నావు అని చెప్పాను తర్వాత తన అద్దంలో చూసుకొని నేను చెప్పింది నిజమే అని వెళ్లి నీట్ గా క్లీన్ సేవ్ చేసుకున్నాడు ఇలా ఉండగా నేను ఒకరోజు పసుపు మరియు పెరుగు కలిపి నా ఫేస్ కి ఫేస్ ప్యాక్ చేసుకున్నాను ఆ మిశ్రమం కొంచెం మిగిలింది వెంటనే తేజ దగ్గరికి వెళ్లి ఫేస్ ప్యాక్ చేస్తారు అని చెప్పాను తను వద్దన్నాడు ఇప్పుడు నీ మొహం పైన చిన్నచిన్నగా మొటిమలు వస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే ఇది పెట్టుకో అని చెప్పాను తర్వాత తను అప్లై చేయించుకున్నాడు అలా వారంలో రెండు మూడు సార్లు తన ఫేస్ కి ఫేస్ ప్యాక్ చేసే దాన్ని అట్లనే అప్పుడప్పుడు పసుపు రాసుకొని స్నానం చేయమని చెప్పే దాన్ని కొన్ని రోజుల్లో తన పేస్ చాలా గ్లో వచ్చింది ఒకరోజు తనకి జడ వేసిన తర్వాత పూలు పెట్టి డెకరేషన్ చేశాను కానీ తన మొహం చాలా బోసిగా అనిపించింది అప్పుడు వెంటనే నేను పెట్టుకున్న స్టిక్కర్ బొట్టు తీసివేసి తనకి పెట్టాను తను వద్దన్నాడు ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పాను చాలా అందంగా ఉన్నావు అని కూడా చెప్పా అప్పటికి మా అత్తమ్మ వచ్చింది తను స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే చాలా బాగున్నాడని చెప్పింది తర్వాత రోజంతా అలా స్టిక్కర్ బొట్టుతోనే ఉన్నాడు ఇక మెల్లిగా తనకి బొట్టు పెట్టడం మొదలుపెట్టాను ఇలా అన్ని బాగున్నాయి కానీ తనకి ఒకసారి కమ్మలు పెడితే ఎలా ఉంటాడో చూడాలని అనిపించింది తనకి చిన్నప్పుడు మా అత్తమ్మ చెవులు కుట్టించింది కానీ అవి మూసుకుపోయి ఉన్నాయి ఎలాగైనా సరే తనకి కమ్మలు పెట్టాలి అని అనుకున్నాను ఒకరోజు అక్షయ తృతీయ సందర్భంగా మేము గోల్డ్ కొనడానికి వెళ్ళాము నేను అత్తమ్మ ఇద్దరం చాలాసేపు వెతికాము కానీ మాకు ఏమీ నచ్చలేదు కానీ అక్కడ ఒక కమ్మల చెట్టు చాలా బాగా నచ్చింది కానీ అలాంటివి నాకు ఇంతకుముందే ఉన్నాయి అప్పుడు అత్తమ్మతో ఇలా అన్నాను అత్తమ్మ ఈ కమ్మలు మన దేనికి చాలా బాగా సూట్ అవుతాయి వీటిని తీసుకుందామా నాకు ఇలాంటి చాలా ఉన్నాయి అప్పుడు అర్థం మనవడు వాడు మన ఆడపిల్లల కమ్మలు పెట్టుకోవడానికి అని అన్నది నేను కాదు అమ్మ తన జడ వేసుకుని పూలు పెట్టుకొని గాజులు వేసుకొని ఇలా అన్ని రకాలుగా ఆడపిల్లల కనబడుతున్నాడు కదా సో తనకి అప్పుడప్పుడు కమ్మలు పెడదాం చాలా బాగుంటాడు అని చెప్పాను అప్పుడు మా అత్తమ్మ సరే తీసుకో అని చెప్పింది మొదటిసారి మా తేజ కోసం కమ్మలు కొన్నాము ఆ తర్వాత ఇంటికి వచ్చాము తేజకి నీకు ఒక గిఫ్ట్ తెచ్చాము అని చేతిలో కమ్మల బాక్స్ ఇచ్చాను తను షాక్ అయ్యాడు ఏంటి ఇవి నాకు అని అన్నాడు అవును మీ అమ్మ తీసుకుంది అని చెప్పాను కమ్మలు ఆడవాళ్ళు కదా పెట్టుకుంటారు నేను ఇలా పెట్టుకోవాలి అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను మరి జడ కూడా ఆడవాళ్లు వేసుకుంటారు గాజులు కూడా ఆడవాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు నువ్వు అవన్నీ నువ్వు వేసుకుంటున్నావు కదా ఇది అంతే ఈ కమ్మలు చాలా బాగా సూట్ అవుతాయి ఒకసారి పెట్టుకుని చూడు అని చెప్పాను అని నా దగ్గరికి వచ్చాడు అప్పుడు నేను ఇలా అన్నాను కమ్మలు పెట్టుకుంటేనే జడవేస్తాను లేకుంటే వేయను అని అప్పుడే మా అత్తమ్మ వచ్చింది మా ఇద్దరి మాటలు విన్నది నిజమే రా నీకోసం ప్రేమతో కమ్మలు తెచ్చాము ఒకసారి పెట్టుకుని చూపించు కదా అని అన్నది మా తేజు మా అత్తమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు అందుకని చెప్పేసి సరే అని అన్నాడు తర్వాత బాక్స్ ఓపెన్ చేసి ఒక కమ్మ తీసుకొని తేజు చెవికి పెట్టడానికి చూశాను కానీ అవి మూసుకుపోయి ఉంది అప్పుడు నేను ఇలా అన్నాను నీ హోల్స్ ని రీ ఓపెన్ చేయాలి అని అన్నాను తర్వాత మా అత్తమ్మ ఏదైనా సోది లాంటిది తీసుకుని రా నేను ఓపెన్ చేస్తే అని చెప్పింది తర్వాత నేనొక టూత్ పిక్ లాంటి ది తీసుకుని వచ్చాను అప్పుడు మా అత్తమ్మ పేజీని పక్కన కూర్చోబెట్టుకుని తన కుడి వైపు హియర్ హోల్ లో టూత్ పిక్ తో ఓపెన్ చేసింది తేజు నొప్పితో మొత్తుకున్నాడు ఆ తరువాత రెండోవైపు హెయిర్ కూడా హోల్ చేసింది మెల్లిగా ఒక కమ్మ తీసుకొని తేజు చెవికి పెట్టాను ఆ తర్వాత మరొక క మ్మ పెట్టాను కొమ్ములతో తను చాలా క్యూట్ గా ఉన్నాడు అత్తమ్మ కూడా అదే అన్నది

3520 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Radha6879
Radha6879 2 weeks, 6 days ago

How to write a story here please suggest me

gvgarima
gvgarima 7 months ago

Nice narrative

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login