అలా ఆ కాల యంత్రం నుండి తిరిగి వచ్చిన తరువాత నాకు నాన్నమ్మ తో ఒక్క అమ్మాయిల గడిపిన రోజులు గుర్తొస్తుండేవి ఆ చీర కట్టు, జడ వేసుకోవడం, ఇంటి పనులు చేయడం, దానితో పాటు నాకు పెళ్లి సంబంధం రావడం ఇవ్వని తలుచుకుంటుంటే చాల సంతోషం వేసింది. ఇలా అనుకుంటుంటే నాన్నమ్మ నాకు ఇచ్చిన కొన్ని చీరలు గుర్తు వచ్చింది అది ఆ మెషిన్ లో నే వదిలేసని గుర్తొచ్చి చాల భయం వేసింది. అప్పటికే సమయం 12 అయింది రాత్రి. ఇంట్లో అందరూ నిద్రపోయారో లేదో చెక్ చేసుకొని నేను వెళ్లి నాన్నమ్మ చీరలు తెచ్చుకున్నాను నా గది లోకి వెళ్లి అవి వేసుకోగానే ఎదో తెలియని భావన. నా రూమ్ గడియ పెట్టి అమ్మాయిల రెడీ అయి కొన్ని పిక్స్ తీసుకున్నాను. అలా ఎంత సేపు ఉన్నానో తెలీదు కానీ అలసిపోయి అలానే చీరలోనే నిద్రపోయాను అలవాటు ప్రకారం పొద్దున 4 గింటికి మెలకువ వచ్చింది. లేచి చూస్తే నా ఇంట్లో ఉన్నన్నాయి గుర్తుకొచ్చింది. అలా లేచి రూమ్ బయటకు వెళదాం అని లేచాను ఇంతలో చీరలో ఉన్నానని గుర్తుకొచ్చి వెంటనే నా దుస్తులు మార్చుకున్నాను.
మల్లి నా మెదడుకు ఒక్క ఆలోచన వచ్చింది నేను నాన్నమ్మ తో గడిపింది 8 నెలలు అయినా నేను తిరిగి వచ్చినపుడు నేను ఎపుడు వెళ్లానో అదే టైం లోకి వచ్చాను. మల్లి టైం మెషిన్ లో వెళ్లాలనిపించింది. ఆ ఆలోచనే నన్ను పూర్తి ఆడదానిలా మారుస్తుందని నాకు అప్పుడు తెలీదు. అలా నేను టైం మెషిన్ దాగరకు వెళ్లిన తరువాత దాని చూసి నేను షాక్ అయ్యాను కారణం నాన్నగారు దాని లాక్ చేయడమే. ఎందుకంటే నాన్నగారు అది పనిచేయటం లేదు అనుకోని తిరిగి దాన్ని డిస్మంటేల్ చేయాలనీ అనుకున్నారు. ఈ విషయం నాకు మరుసటి రోజు తెలిసింది ఎలాగైనా మళ్ళీ ఆ మెషిన్ లో కాల గమనం చేయాలనీ నాకు అనిపించింది. ఇదిలా ఉండంగా రోజు కాలేజీ నుండి రావడం కొంత సేపు అమ్మ నాన్నలతో సమయం గడపడం. అందరం కలసి భోజనం చేయడం. అలా నేను భోజనం చేసిన తరువాత కొంత సేపటికి స్నానం చేసి వచ్చి నాన్నమ్మ చీరను కట్టుకొని మురిసిపోవడం ఇలా ఒక్క నెల రోజులు గడిచిపోయింది. ఒక్క రోజు అడా మరిచి నాన్న టైం మెషిన్ లాక్ చేయలేదు నేను ఇదే అదను అనుకోని నాన్నమ్మ దుస్తులు సర్దుకొని తిరిగి నాన్నమ్మ దాగరకు వెళ్లి ఇంకొన్ని రోజులు ఆడదానిలా నా జీవితం గడుపుకోవచ్చనే ఆలోచనతో ఉన్నాను, కానీ నా ఆశలన్నీ మారిపోయాయి కారణం ఆ యంత్రం నాన్నమ్మ కాలంలో ఆగకుండా ఇంకా వెళ్తూనే ఉంది నాకేమో దాని ఎలా ఆపాలో తెలియట్లేదు. అలా ఆ మెషిన్ ఆగకుండా వెళ్తూనే ఉంది ఇంతలో నాకు ఏమైందో తెలియటం లేదు కళ్ళు తిరగడం మొదలయింది వెంటనే నేను స్పృహ కోల్పోయాను. మెషిన్ ఒక్క ఒక్క చోట ఆగింది కానీ నేను స్పృహలో నేను అలా ఎంత సేపు ఉన్నానో తెలియటం లేదు. స్పృహ కోల్పోక ముందు నేను నా వాచ్ లో డేట్ చూసాను అది 21 MAR 2060
అలా నేను స్పృహ నుండి మెలకువ రాగానే నేను ఒక్క చైనా కుటీరం లో ఉన్నాను నేను ఇక్కడకి ఎలా వచ్చానో అర్ధం కాలేదు ఇంతలో ఎవరో ముని నా దగ్గరకు వచ్చి నా గురించి అడిగారు. అలాగే నా గురుంచి చెప్తూ నేను మళ్ళీ స్పృహ కోల్పోయాను. అలా కొంత సేపటికి మెలకువ వచ్చి డేట్ చూస్తే 19 APR అని ఉంది నేను దాదాపు ఒక్క నెలరోజుల పాటు స్పృహ లేకుండా ఉండిపోయాను.
అలా స్పృహ లోకి వచ్చాక నేను లేచి నన్ను కాపాడిన మునులకు నమస్కారం చేసి వెళ్తున్తే దారిలో ఎవరో అమ్మాయి గొంతు విన్నీ అటు వైపు వెళ్ళాను, వెళ్లి చూడగా ఆ అమ్మాయి చాల అందంగా ఉంది ఒక ముని కూతురు ల ఉంది నేను వెళ్లి ఆ అమ్మాయితో ఏమైంది అని అడగగా తాను నాతో కొంత మంది తనని ఏడిపించారని ఎలాగైనా వాళ్లకు గుణపాఠం నేర్పాలని కానీ ఒక్క అమ్మాయిగా ఆ పని నేను చేయలేను అని అంది నేను ఏమిటా పని అడిగాను అందుకు తాను నేను ఒక్క అబ్బాయిని అమ్మాయిల రెడీ చేయాలనీ పందెం అంది తనకు నేను సహాయం చేయడానికి ఒప్పుకున్నాను కారణం థానే నన్ను కాపాడ్డానికి సహాయం చేసింది
అలా నేను తన కోసం చీర కట్టుకోవడానికి ఒప్పుకున్నాను అదే నన్ను ఒక్క పూర్తి స్త్రీ గ మరియు............
అలా నేను మొదటిసారి ఒక్క ముని కుమార్తెల దుస్తులు ధరించెను ఆ కాషాయ దుస్తులు వేసుకొని వొంటి నిండా రుద్రాక్షమాల ధరించి కొంగును తలపై వేసుకొని నన్ను నేను అద్దం లో చూసుకుంటే చాల ముచ్చట వేసింది. అలా రెడీ అయ్యాక నేను ఆ ముని కుమార్తెను తన పేరు ఏంటి అని అడిగాను అందుకే తాను తన పేరు వైదేహి అని చెప్పింది. అలాగే తాను నన్ను తనలా రెడీ చేసింది లోపల చాల సంతోష వేసింది. ఇలా నేను వైదేహి తన స్నేహితుల దగ్గరకి వెళ్ళాం తాను అందరితో పందెం గెలిచానని చెప్పింది. తన సంతోషం చూసి నేను సంతోషించాను. అలా మేమందరం కలసి ఆడుకుంటుంటే నేను పొరపాటున తపసు చేసుకుంటున్న ముని పై బంతిని విసిరాను. ఇంతలో ఆ ముని చాల కోపంగా నా దగ్గరకు వచ్చి " నా తపో భంగానికి కారణం నువ్వేనా అని కోపం గ అన్నారు " నేను అందుకు " క్షమించండి అని అన్నాను " నా గొంతు విని ఒక్క పురుషుడివి అయుంది స్త్రీ గ వేషం వేసుకున్నావ్. ఇకపై నువ్వు పూర్తి స్త్రీ గ మారిపో అని శపించారు. వెంటను నా పై ఎదో పిడుగు పడ్డారు అనిపించి స్పృహ కోల్పోయాను.
అలా కొంత సేపటికి మెలకువ వచ్చి లేచాను నా గుండెలపై ఎదో భారంగా అనిపించింది పొడుగాటి జుట్టు నా నడుం వరకు ఉంది అద్దం లో చూసుకొని నన్ను నేను చూసి షాక్ అయ్యాను. నేను పూర్తిగా అమ్మయిల అదే ఒక ముని కుమార్తె ల మారిపోయున్నాను. వైదేహి నా వైపు వచ్చి క్షమించమని అడిగింది నేను అందుకు తిరిగి నా రూపం లోకి నేను మారాలంటే ఎం చేయాలి అని అడిగాను, కానీ మనసులో ఒక్క స్త్రీ గ మారినందుకు సంతోషంగా ఉన్న పైకి మాత్రం బయపడుతునాతు నటిస్తున్నాను, అందుకు వైదేహి నన్ను ఆ ముని దగ్గరకు తీసుకెళ్లింది. నేను ఆయన ముందు మోకరిల్లి ఎలాగైనా నా పూర్వ రూపాన్ని ఇవ్వమని ప్రాధేయ పడ్డాను.
నన్ను చూసి ఆయన మనసు చలించింది, ఇంతలో ఆయన నా శాపాన్ని నేను వెనకకు తీసుకోలేను నీ శాప విమోచనం పోవాలంటే నువ్వు పెళ్లి చేసుకొని ఒక్క బిడ్డకు జన్మనివ్వాలి అనే కండిషన్ పెట్టారు నేను ఆ కండిషన్ కు షాక్ అయ్యాను, నేను ఆ మునితో స్వామి మీరు చూపినట్టు నేను చేయలేను కారణం నేను వేరే కాలమానం నుండి వచ్చాను అని అన్నాను, అందుకు ఆయన ఒక్క చిరు నవ్వు నవ్వారు, నేను ఆయనతో " స్వామి ఒక్క పురుషుడి నుండి స్త్రీ గ మరీనా నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు అని అడిగాను " అందుకు ఆయన చూడు " నాయన నా దివ్య దృష్టితో నీ మనసులోని మాట తెలుసుకున్నాను. నువ్వు వర్రీ కాకు నేను నిన్ను వివాహం చేసుకుంటానను అని చెప్పారు. ఆ మాటకు నాకు చాల సంతోషం వేసింది, కానీ ఒక్క చిన్న విన్నపం నేను మాంసాహారిని ఒక్క సంవస్తరం పటు ఒక్క ముని కి భార్యల నియమ నిష్ఠలతో ఉండడం సాధ్యపడదు కదా స్వామి అని అన్నాను.
అందుకు స్వామి దీనికి పరిష్కారం 2 రోజులలో చెప్తా అని వెళ్లిపోయారు నేను అలాగే వోచి వైదేహి ఇంటికి వచ్చాను, నన్ను ఇలా చుసిన వైదేహి నాతో " నన్ను క్షమించండి నా వల్లే ఇలా జరిగింది " అని అనడంతో నేను తనతో ఇది నీ పొరపాటు మాత్రమే కాదు నా పొరపాటు కూడా ఇందులో ఉంది అని ఓదార్చాను. ఇక ఈవెనింగ్ అయ్యేసరికి వైదేహి నాతో నదికి వెళ్లి సంధ్య వందనం చేయాలి ర వెళదాం అని పిలిచింది అందుకు నేను ఎలా రాను నాకు దుస్తులు లేవు కదా అని అయోమయంగా అడిగాను. అందుకు తాను నాకు తన దుస్తులు ఇచ్చింది, అలా మేము ఇద్దరం స్నానమునకు వెళ్ళాము, అలా స్నానం చేస్తుంటే ఎదో కొత్తగా అనిపించింది ఇన్నాళ్లు ఒక్క పురుషునిగా నన్ను నేను చూసుకొని ఇవాళ ఒక్క స్త్రీ గ చూసుకుంటుంటే చాల ఆనందం అలానే భయం వేసింది ఈ ముని 2 రోజుల తరువాత నాకు పరిష్కారం చెప్తానని వెళ్లారు ఏమైయుంటుంది అని ఆలోచిస్తూనే స్నానం పూర్తి చేసుకొని వచ్చాము. నేను వైదేహి తో నాకు మీలా చీర కట్టుకోవడం రాదు అనిఅడిగితే అందుకు వైదేహి నవ్వుతూ నేను నేర్పిస్తాను అని అంది, ఆ మాటలకూ నాకు చాల సిగ్గేసింది, ఇన్నాలు ఒక్క అమ్మాయిల దుస్తులు మాత్రం వేసుకున్న అది ఒక్క అబ్బాయి శరీరంలో ఉంది కానీ ఈరోజు ఒక్క పరిపూర్ణ మైన స్త్రీ గ మారి చీర కట్టుకుంటే చాల సంతోషం వేసింది అలా వైదేహి నాకు చీర కటింది అలానే నాకు జడ వేసి అందులో పువ్వులు పెట్టింది. తిరిగి మేము ఆశ్రమాన్ని వచ్చి తినేసి నిద్రపోవాడనికి సిద్దపడుతుంటే నాకేమో ఆ ముని చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి, వేచి చూడాలి ఎం జరగ బోతుందో అని...............
Discussion (13)
It's nice to read the story sister... continue sister
Sure sister thank you
Post in english
Super story sandhya sri garu..
tq sudha garu
Nice story Sandhya garu twaraga kotha vadalandi
Thanks
Story chala kottaga vundi.. Chala baga rastunnaru Sandhya sri.. Keep writing more
tq meghana
story bane undi kani , ekadiko teskelipotunaru ani na feeling
give me some suggestion to improve the story miss ananya
Wow.. Super @Sandhya Sri.. Baga rasaru.. Please continue writing and complete other parts.
tq ladybug