కాలేజీ వార్షికోత్సవానికి ఏర్పాట్లు అట్టహాసంగా జరిగాయి. వేదిక అద్భుతంగా అలంకరించబడి ఉంది. సభా ప్రాంగణంలో ఇంద్ర లోకం లాగా ఉంది. సభా కార్యక్రమంలో అతిథుల సందేశాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, డిన్నర్, రాత్రి అంతా. సాంస్కృతిక కార్యక్రమాలు... ఇది మెనూ. ఈ ఏర్పాట్లు అన్నీ చేయటానికి కాలేజీ కల్చరల్ డైరెక్టర్ శరచ్చంద్రకి పదిహేను రోజులు పట్టింది. రెండు రోజుల ముందు వరకూ పనిచేసి పనిచేసి జ్వరం తెచ్చుకున్నాడు శరత్. సభని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాల్సింది శరత్తే. అయితే అతను రాలేక పోతున్నాడు కనుక ఆరోజు కల్చరల్ కోఆర్డినేటర్ వినీల కి బాధ్యత అప్పగించారు. వినీల డెకరేషన్స్, మేకప్, డ్రామాలు, డాన్సులు
డైరెక్షన్ బాగా చేస్తుంది కానీ ప్రోగ్రామ్స్ కంపీరింగ్ ఆమెకు సమస్య. అందుకని ఆమె ప్రిన్సిపాల్ తో చెప్పి తన ఫ్రెండ్ బిందు పూర్ణిమ ను యాంకరింగ్ కి తీసుకొని వస్తానంది. ప్రిన్సిపాల్ అనుమతితో కార్యక్రమం సాయంత్రం 6.00 గంటలకు అంటే అతిథులు రావటానికి ఒక్క అయిదు నిమిషాలు ముందు బిందు పూర్ణిమ వచ్చింది. నీలతో కలిసి ప్రిన్సిపాల్ రూం లోకి బిందు పూర్ణిమ వెళ్ళింది. ప్రిన్సిపాల్, అతిథులు ఆమె రూపాన్ని చూసి మర్యాద మరిచినంత గా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయారు. "నమస్తే ప్రిన్సిపాల్ గారు. మీ అనుమతితో వేదిక వైపు పెడతాను. ఏర్పాట్లు ఎలాచేశారో చూస్తుంటాను. మీరు అతిథులతో కలిసి పది నిముషాల్లో రండి." అంది. ఆమెను ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాడు ప్రిన్సిపాల్. ఆమె అయిదున్నర అడుగుల ఎత్తుకన్నా కొంచెం పైనే ఉన్నట్లు ఉంది. మంచి ఫాన్సీ ఆర్గంజా, సిల్వర్ సీక్విన్స్ తో మిర్రర్ వర్క్ చేసిన ఎమరాల్డ్ గ్రీన్ శారీ కట్టుకుంది. కాంట్రాస్ట్ బాక్ డిజైన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. నాభి భాగం ఏమన్మథుడో పుట్టనున్న పల్చటి పద్మంలా ఉంది. తగినంతగా ఎద పొంగులు కవ్విస్తున్నాయి. సన్నని నడుము ఆ పొంగుల్ని మోయలేక పోతోంది. ఆమె భుజాలపై చక్కని ఫ్లవర్ టాటూ, లవ్ టాటూ ఉన్నాయి. ఆమె నవ్వు అందరినీ సమ్మోహన పరుస్తోంది. ఆమె అందానికి దాసుడై ట్రాన్స్ లోకి వెళ్ళిన ప్రిన్సిపాల్ ను సార్ నేను స్టేజ్ మీదకు వెడుతున్నాను. అంటూ బయల్దేరింది. ఆమె వెనుకనుంచి కూడా ఎత్తైన, లయబద్ధంగా ఊగుతూ ఉన్న పిరుదులతో ఎంతో అందంగా ఉంది.
College · Telugu
Annual Day Surprise
Completed
|
Part 1 of 3
|
0 Likes
Part 1
2782 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)