Ratnesh: ఓ ఇదా.... ప్రియా నాకోసం కొని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇవ్వల సేల్స్ బాగా అయ్యాయి అనే కృతజ్ఞత తో.
Prabha:- ఏముంది ఇంత పెద్ద బాగ్లో. Open చెయ్యలేదే?
Ratnesh: ఏమో నాకూ తెలీదు. ఓపెన్ చెయ్.
ఇద్దరూ షాక్.....!!!!!
Prabha:- Wow....! 5 sets of Bras and Panties....!!!! నాకూ ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుండు. నువ్వేమైనా అదృష్టవంతురాలవి లే...
ప్రియా కి ఫోన్ చేశాడు Ratnesh
Prabha:- Speaker లో పెట్టు
Ratnesh: ఏంటి ప్రియా? ఏమనుకుంటున్నావ్ నా గురించి? ఏంటి గిఫ్ట్? నాకు నచ్చలేదు.
Priya: షాప్ లో నచ్చాయి అన్నావ్? నిన్ను అడిగే తీసుకున్నా కదా...
Ratnesh: నేను అవి నీకోసం అనుకున్నా
Priya: too much రత్నా... నా ఇన్నర్స్ కోసం నీ ఒపీనియన్ ఎందుకు అడుగుతా? నీ lucky charm కోసం రోజూ మీ ఆవిడ బట్టలు వేసుకుంటే తనకు కూడా ఇబ్బందే కదా అని ఇవి కొనిచ్ఛాను. మీకూ మీ ఆవిడకు నచ్చకపోతే బిల్ కూడా అందులోనే ఉంది ఎక్సేంజ్ చేసుకోండి షాప్ లో.
Prabha:- పాయింట్ ఏ కదా .. హెల్లో ప్రియ .. నేను ప్రభ ను. Thank you so much for your thoughtful gifts. నువ్వొకరోజు మా ఇంటికి భోజనానికి రావాలి. మీ అయినను తీసుకొని ఈ వీకెండ్ ఒచ్చెయ్. సరేనా?
Priya: Hi ప్రభా. Thanks for inviting. బట్ నాకింకా పెళ్లి కాలేదు. బాయ్ ఫ్రెండ్ కూడా లేడు.
Prabha:- అయితే మరీ మంచిది. ఈ ఫ్రైడే ఈవెనింగ్ ఏ ఒచ్చే.... We will have a girls night out. అని ఫోన్ కట్ చేసింది.
Priya: Sure అండీ.
Ratnesh: పాయింట్ ఏంటి పాయింట్? ఆమె ఎవరు మనకు ఇన్నర్స్ కొనడానికి? మానవి మనం కొనుక్కోలేమా?
Prabha:- ఓవరాక్షన్ చేయకు. తనతో షాపింగ్ కి వెళ్ళింది నువ్వు, సెలెక్ట్ చేసుకుంది నువ్వు, మళ్ళీ పైనుంచి ఈ డైలాగులు ఎందుకు? నీకు నచ్చినవే కొనిపించుకున్నావ్. ఇక డైలీ అవ్వే వేసుకో. నీకేలాగూ షేర్ చేసుకోవడం ఇష్టం లేదన్నావు కదా ... ఇక నుంచి నీ వస్తువులు నీవి. నావి నావే. ముట్టుకోకు. (కోపంగా)
Ratnesh: నన్ను అలా వేరు చేసి మాట్లాడకు ప్రభా. నేను తట్టుకోలేను. Sorry Baby.
Prabha:- సరే. ప్రస్తుతానికి ఇవ్వి నీ cupboard లో పెట్టుకో. ఎప్పుడైనా మ్యాచింగ్ అవసరం అయినప్పుడు ఒకరివి ఒకరం వాడుకుందాం లే.
Ratnesh: సరే. కానీ ప్రభా నాకు బ్రా లు వద్దు. Camisoles ఏ కావాలి.
Prabha:- ఒద్దు ఒద్దు... ఇవి మ్యాచింగ్ pairs. రెండూ ఒకే సారి ఒకేలా వాడాలి ఒకే సారి ఉతకాలి. లేకుంటే కలర్ షేడింగ్ డిఫరెంట్ ఐపోయి రెండూ waste అయిపోతాయ్. ప్రియ తెలివైన పిల్లే. అన్నీ lightly padded వే కొనింది.
Ratnesh: సరే. పద పాడుకుందాం. రేపు పొద్దున్నే సెలూన్ కి వెళ్ళాలి నేను
Prabha:- అమ్మో... ఇంకా నయం, ముందే చెప్పావు. నేను నాకు TL గా ప్రమోషన్ రావాలని తిరుమల లో మోక్కుకున్నాను. వస్తె నీ తలనీలాలు సమర్పించుకుంటాను అనుకున్నా. కొన్ని రోజులు ఆగు. Appraisal టైం దగ్గర్లోనే ఉంది.
Ratnesh: అలాగంటే ఎలాగే... నాకు చెప్పాలి కదా... సరే లే next month చేయించుకుంటా.
Prabha:- okay. ఇలా రా facemask ఎలా పెడతారో నేను నీకు పెడుతూ నేర్పిస్తా. తరవాత నువ్వు నాకు పెట్టు. మన ఫేస్ కి మనం కేర్ తీసుకోవాలి. వెళ్లి క్లీన్ షేవ్ చేసుకో పో.
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story