ఆఫీస్ కి red shirt విత్ khakhi ప్యాంట్ వేసుకుందాం అని, దానికోసం రెడ్ బ్రా and ప్యాంటీ తీసుకున్నాడు. హుక్స్ కోసం ప్రభ దెగ్గరకు వెళ్ళగానే విజిల్ వేసి టీజ్ చేసింది.
Prabha:- నేనే ఒక మగాడ్నైతే కోరుక్కుతినే వాడ్ని నిన్ను. ఏం ఉన్నవే హాట్ గా... లుక్ అట్ those లెగ్స్.... Wow .. Red లిప్స్, red ఇన్నర్స్.... దా red nail polish పెడతా....
Ratnesh: జోక్ ఆ.... ఏం ఒద్దు.
Prabha:- నా బంగారం కదు, నా వజ్రం కదు, నా రత్నం కదు.... ప్లీజ్ రా... ఓన్లీ కాళ్ళకు మాత్రమే పెడతా... రా రా....
Ratnesh: సరే... నిండా మునిగాక చలి ఎందుకు? నీ సరదా కి అలాగే కానీ.
కాళ్ళకి రెడ్ nailpolish పెట్టి face ఏవో క్రీమ్స్లై పెట్టి లైట్ గా టచప్ చేసింది ప్రభ. ఎందుకు అని Ratnesh అడిగితే రాత్రి పెట్టిన serum బాగా పని చేయాలంటే next morning ఈ క్రీమ్స్ అవసరం అంది. జిడ్డు గా కనపడకుండా ఈ పౌడర్ తో డాబ్ చేస్తున్నా... నువ్వు నేర్చుకో అంది. లిప్స్ కి లైట్ గా తన chapstick పెడుతుంటే వద్దన్నాడు. ప్రభ అదేం పట్టించుకోకుండా "లైట్ గానే పెడుతున్నా లే... నీలా వత్తుగా పెట్టలేదు." అంది. మరి ఈ షైనింగ్ లిప్స్ తో office కి ఎలా వెళ్తాను రా అని అడిగాడు. "First అది shine కాదు glitter కాదు. Just gloss అంతే. నువ్వు ఆఫీసు కి రీచ్ అయ్యేలోపు పోతుంది. రోడ్డు పై ఎలాగూ హెల్మెట్ ఉంటుంది గా" అని చెప్పింది. సరే అని బనియన్ వేసుకోబోతుంటే ఆపింది ప్రభ
Prabha:- dont ruin the look baby.
Ratnesh: బనియన్ వేసుకోకపోతే బ్రా వేసుకున్నట్టు తెలిసిపోతుంది కదా.
Prabha:- ఈ రెడ్ షర్ట్ thick గానే ఉంది. అంతలా కనపడదు. Just loose గా ఇన్షర్ట్ చేస్కో. ఎక్కువ గా బెండ్ అవ్వకు. అమ్మాయిలం ఎందుకు అంత restricted గా మూవ్ అవుతామో తెలుస్తుంది.
ఈ సేల్స్ లో లక్ కోసం ఇంకెన్ని చెయ్యాలో అనుకుంటూ డ్రెస్ అప్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాడు. పార్కింగ్ లో హెల్మెట్ తీసి మిర్రర్ లో లిప్స్ చూసుకొని kerchief తో తుడుచుకున్నాడు. నిన్నటికన్న డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. కానీ ఎవరు గమనిస్తారు లే అని లోపటికి వెళ్ళాడు.
ఆఫీస్ లో వెళ్ళగానే బాస్ సేల్స్ అనాలసిస్ చేస్తాను అందరూ మీ మీ రిపోర్ట్స్ తీసుకుని 15 min లో కాన్ఫరెన్స్ హాల్ కి రమ్మని చెప్పాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. Ratnesh మాత్రం నేరుగా ప్రియ దెగ్గరకు వెళ్లి ఇద్దరం కలిసి రిపోర్ట్ ఇద్దం అన్నాడు. ఇద్దరి ఉమ్మడి రిపోర్ట్ కాబట్టి అందరికన్నా లేట్ గా వెళ్ళారు హాల్ లోకి. హమ్మయ్య బాస్ ఇంకా రాలేదు అనుకుంటూ ఖాలి చైర్ల కోసం వెతుకుతూ (రెండు పక్క పక్క నే ఉన్న చైర్స్ కావాలి) ఉండగా కొంత మంది మేల్ కొలీగ్స్ ఏవో కామెంట్స్ వేశారు. Ratnesh కి వినపడలేదు కానీ ప్రియ కి వినపడ్డాయి. "దేవుడు ఈ మగాళ్లకు మెదడు కాళ్ళ మధ్యలో ఇచ్చాడు" అని గునుక్కుంటూ Ratnesh ను ఈడ్చుకుంటూ లేడీస్ మధ్యలో స్పేస్ లేకున్నా సంధ్య అనే కొలీగ్ ని వెనకకు పంపి మరీ ఇద్దరూ కూర్చున్నారు.
Ratnesh: ఏంటిది ప్రియ? అక్కడ విశాల్ పక్కన రెండు చైర్స్ ఉన్నా ఇక్కడ సంధ్యను లేపి మరీ ఎందుకు కూర్చోవడం? (అని అంటూ వెనక్కి తిరిగి సంధ్యకు sorry చెప్పబోతుంటే ప్రియ గట్టిగా గిచ్చింది)
Priya: స్ట్రెయిట్ గా కూర్చో. అటు ఇటు తిరగకు, బెండ్ అవ్వకు.
Ratnesh: అసలేమైంది నీకు? ఏదో మగాళ్ళు అని తిట్టుకున్నావ్, నన్ను గిచ్చుతున్నావ్? R u alright? ఎందుకంత కోపం నా పైన? నేనేం చేశాను?
Priya: నిన్ను కాదులే... ఆ మగాళ్లను అంటున్న. అందరూ వేధవలే. నువ్వు మాత్రం అలా కాదు. నువ్వు మా టైపు. నీతో ఏ ఆడపిల్లకీ problem ఉండదు.
Ratnesh: Thanks. బట్ వాళ్ళలో ఎవరైనా ఏమైనా problem చేశారా? ఏమైందసలు?
Priya: ఆ విశాల్ గాడు "ఇంత మంచి ఫిగర్ ఆ చెక్కే గాడికి ఎలా పడింది రా?" అని అన్నాడు. దానికి మార్క్ గాడు "అది లెస్బియన్ ఏమో రా" అని అన్నాడు. వెధవలు అందరూ నవ్వుకుంటున్నారు.
Ratnesh: ఉండు వాళ్ళ సంగతేంటో చూస్తా (అంటూ లేస్తుంటే మళ్ళీ గిచ్చింది)
Priya: కదలకుండా కూర్చోమన్నానా...
Ratnesh: అరే... వాళ్ళు అన్నేసి మాటలు అంటుంటే....
Discussion (4)
Super
Beautiful story
Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..
Super story