ఆ మహిళా దినోత్సవం స్కైలైన్ లో పెను మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు మేల్ ఎంప్లాయీస్ అంటే మిగిలిన వారికి కొంచెం బెరుకు గా ఉండేది. వినీత్ ని వినీత అని, కుమార్ ని కుమారి అని, వసంత్ ని వసంత అని, రవిని రవళి అని, హేమంత్ ని హేమ అని పిలవటం మొదలు పెట్టారు. వీళ్ల బర్త్ డే లు వస్తే వీళ్ళకి శారీలు, ఫ్రాక్ లు, చుడీ దార్ లు అలా ఫిమేల్ డ్రెస్సులే గిఫ్ట్స్ గా ఇవ్వటం మొదలు పెట్టారు. ఇళ్ళదగ్గర వాళ్ళ వార్డ్ రోబ్స్ లో మేల్ డ్రెస్సులు మాయం అయిపోయాయి. భార్యల వత్తిడిలో వాళ్ళు తప్పనిసరిగా హెయిర్ రిమూవర్స్ వాడటం, ముక్కు, చెవులు కుట్టించుకోవటం, ఆఫీస్ కి ఆడ ముస్తాబు లోనే వెళ్ళటం... ఇవి వాళ్ళకి తప్పలేదు. ఇప్పుడు స్కైలైన్ ఆఫీస్ లో అందరూ ఆడవాళ్ళే.
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (2)
Ladybug2 months, 3 weeks ago
Akka ee story detailed ga rayandi.. Chala bagundi.. Manchi conversation ni include cheyyandi.. Story chaduvutuntey oka story line chaduvutunnattu vundi.. Story la ledu especially 3 rd part nunchi.
gvgarimaAuthor2 months, 3 weeks ago
చెల్లి, మీ ప్రశంసకు, సూచనలకు కృతజ్ఞతలు. తప్పకుండా ప్రయత్నిస్తాను