ఇంక వాళ్ళకి ఇంటి దగ్గర కూడా మేల్ ఐడెంటిటీ మాయం. రోజులో ఒకపూట వాళ్ళ భార్యలు, ఒక పూట వీళ్లు కిచెన్ రాణులు. ఆరు నెలలయ్యేసరికి కిచెన్ కార్యక్రమంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ప్రతి వీకెండ్ లో ఏదో టెంపుల్ కో, లేక లాంగ్ డ్రైవ్ లకో వెళ్ళటం మొదలు పెట్టారు. వీళ్ల అపార్ట్మెంట్స్ లో అందరూ ఆడవాళ్ళు వీళ్ళకు దగ్గరయ్యారు. ప్రతి సోషల్ ఫంక్షన్ లో వీళ్ళు కూడా మిగిలిన వుమెన్ లాగా కలిసిపోయారు. ఏడాది పూర్తి అయ్యే సరికి వీళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. తమ బాడీ స్ట్రక్చర్స్ లో చాలా మార్పులు వచ్చాయి. ఫాట్ రిడిస్ట్రిబ్యూషన్ అయ్యింది. బ్రెస్ట్ సైజ్ లు మారాయి. నడకలో మార్పు వచ్చింది. బట్స్ బాగా పెరిగాయి. మానసికంగా, శారీరకంగా తాము స్త్రీలమనే భావన పెరిగింది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వాళ్ళ భార్యలు వీళ్ళకి ఇచ్చిన హార్మోన్ రీప్లేస్మెంట్ మెడిసిన్స్ ప్రభావం ఇది. ఇంక మళ్ళీ ఉమెన్స్ డే కి ఇంక ఒక వారం రోజులే టైం ఉంది.
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
4097 Views2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (2)
Ladybug2 months, 3 weeks ago
Akka ee story detailed ga rayandi.. Chala bagundi.. Manchi conversation ni include cheyyandi.. Story chaduvutuntey oka story line chaduvutunnattu vundi.. Story la ledu especially 3 rd part nunchi.
gvgarimaAuthor2 months, 3 weeks ago
చెల్లి, మీ ప్రశంసకు, సూచనలకు కృతజ్ఞతలు. తప్పకుండా ప్రయత్నిస్తాను
Discussion (2)
Akka ee story detailed ga rayandi.. Chala bagundi.. Manchi conversation ni include cheyyandi.. Story chaduvutuntey oka story line chaduvutunnattu vundi.. Story la ledu especially 3 rd part nunchi.
చెల్లి, మీ ప్రశంసకు, సూచనలకు కృతజ్ఞతలు. తప్పకుండా ప్రయత్నిస్తాను