చుడిదార్ వేసుకున్న తర్వాత నన్ను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది తర్వాత విగ్గు సెట్ చేసింది ఆ తర్వాత నా జుట్టుని దొవ్వి జడ వేస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది జడ వేసిన తర్వాత నా ముందువైపు వేసింది చాలా పొడవుగా ఉంది
నాకు ఎప్పుడూ నా భార్యని ఇలా పొడవైన జడతో చూడాలని ఉండేది కానీ ఇప్పుడు నన్ను నేను ఇలా జడతో చూసుకుంటే చాలా బాగా అనిపించింది అప్పుడు మా భార్య నవ్వుతూ నన్ను జుట్టు పెంచుకుని జడపేసుకోమంటావు కదా కానీ నాకంటే తేడా నీకు బాగా సూట్ అయింది అబ్బా ఏడిపించే గీత ఇప్పటికీ నీ ముందు చుడిదార్ వేసుకుని ఇలా జడ వేసుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది గీత ఇందులో సిగ్గుపడడానికి ఏముంది నువ్వు డ్రామా కోసం కదా ఇలా చేస్తున్నావు నాకు బాగా అనిపిస్తుంది నిన్ను ఇలా చూస్తే పద చిన్నగా మేకప్ వేస్తా అని చెప్పింది మీకు పెళ్లికూ ఇంట్లోనే ఉంటున్నా కదా అన్నాను నిన్ను నువ్వు ఆడదానిలో ఫీల్ అవ్వాలంటే మేక పూజ పెట్టుకొని అప్పుడే నీకు ఆడ ఫీలింగ్ వస్తుంది తర్వాత నాకు మేకప్ చేసింది ఆ తర్వాత నా చేతులకి గాజులు వేసింది నీ జీవితంలో మొదటిసారి వేసుకోవడం చాలా బాగా అనిపించింది ఆ తర్వాత మెడలో చిన్న గొలుసు వేసింది తర్వాత దుప్పట్టా ఇచ్చి భుజం పైన వేసుకోమని చెప్పింది ఆ రోజంతా చుడిదార్ తో ఉన్నాను ఆ తర్వాత రోజు ఆఫీస్ నుండి రాగానే నైటీ వేసింది నైటీలో కూడా ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత రోజు ఈరోజు వేసుకుంటాం అని అడిగింది నీ ఇష్టం ఉన్నాను చీర కట్టక అని అడిగింది సరే కట్టుకున్నాను
Office · Telugu
భార్య భర్తలు
In Progress
|
Part 5 of 5
|
2 Likes
Part 5
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
Follow the author to be notified when more parts are posted.
3626 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Nice @Miss..good start bagundi.. Continue cheyyandi.
nice start miss. plz continue