Office · Telugu

భార్య భర్తలు

In Progress | Part 1 of 5 | 2 Likes

Part 1

హాయ్ అందరికీ ఈ స్టోరీ ఒక ఇంగ్లీష్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నాను

నా పేరు పవన్ నా భార్య పేరు గీత నేను ఒక అనాధను చాలా కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాను హైదరాబాదులో ఒక చిన్న రూమ్ లో ఉంటాను కంపెనీలో నా టీం లీడర్ గీత తను నాకు మొదట్లో చాలా సపోర్ట్ చేసింది చాలా త్వరగా మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము మరి కొన్ని రోజుల్లోనే ఒకరికొకరు ఐలవ్యూ చెప్పుకున్నాము తర్వాత నాకు తెలిసిందే ఏంటంటే గీతకి కూడా నా అనే వాళ్ళు ఎవరూ లేరు ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు అంట గీతకి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాము మా మ్యారేజ్ కి మాకు కొలీగ్స్ వచ్చారు పిల్లలకు నేను కూడా గీత వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాను మేమిద్దరం చాలా అన్యోన్యంగా హ్యాపీగా మా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము గీత చిన్నప్పటి నుంచి కొంచెం టామ్ బాయ్ టైపు అందుకని తను ఆఫీస్ కి కూడా ప్యాంటు షర్ట్లు వేసుకుంటుంది అబ్బాయిలాగా హెయిర్ కట్ చేయించుకుంటుంది నగలు పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కానీ నాకేమో గీతని నిండుగా చూడాలని ఉండేది నేను తనకు చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని చీర కట్టుకో నగలు పెట్టుకో జుట్టు పెంచుకో అని కానీ తన అసలు వినేది కాదు ఇంకా గట్టిగా అడిగితే నువ్వే చీర కట్టుకో నువ్వే నగలు పెట్టుకో నువ్వే జుట్టు పెంచుకొని జడేసుకో అని నాకే చెప్పేది మా ఇద్దరికీ ఇప్పుడు ఈ టాపిక్ మీద గొడవ జరుగుతూ ఉంటుంది
ఇలా రోజులు గడుస్తున్నాయి ఎవరీ ఇయర్ మా కంపెనీ ఇతర కంపెనీలు అన్ని కలిసి గేమ్స్ డ్రామా సింగింగ్ లాంటి కాంపిటీషన్స్ పెట్టుకునేవాళ్ళు మా చైర్మన్ సార్ కి సాంస్కృతిక కళలు అంటే చాలా ఇష్టం అందుకని మమ్మల్ని ఎక్కువగా అందులో పాటిసిపేట్ చేయమని చెప్పేవారు కానీ బ్యాడ్ లక్ మా కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఒక్క కాంపిటీషన్లో కూడా గెలవలేదు మా కంపెనీలో కేవలం 50 మంది స్టాఫ్ మాత్రమే ఉంటాము అందులో అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు 30 మంది చాలా చిన్న కంపెనీ కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అందుకనే ఈసారి కాంపిటీషన్స్ లో గెలవాలి అని నిర్ణయించుకున్నాము మా కంపెనీ తరఫున క్రికెట్ ఆడడానికి ఒక ఏడుగురు బాయ్స్ నలుగురు అమ్మాయిలు నేమ్స్ ఇచ్చారు ఈసారి కచ్చితంగా క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళకి ఛాన్స్ అని చెప్పారు అనుకోకుండా లిస్ట్చూ చూశాను అందులో నా భార్య గీత పేరు కూడా ఉంది ఏంటి నువ్వు క్రికెట్ కూడా ఆడతావా అప్పుడు నాకు భార్య చెప్పింది నేను స్టేట్ లెవెల్ వరకు ఆడాను అని అప్పుడు నాకు మెల్లిగా అర్థం అయింది నా భార్య గీత ఎందుకు అబ్బాయిల టైపు అని తర్వాత నేను కూడా డ్రామా చేయడానికి నా నేమ్ ఇచ్చాను గీత కూడా ఆశ్చర్యపోయింది

3628 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 1 year, 6 months ago

Nice @Miss..good start bagundi.. Continue cheyyandi.

niveditanivi
niveditanivi 1 year, 6 months ago

nice start miss. plz continue

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login