Family · Telugu

పదికోర్కెలు

పదికోర్కెలు Cover Image
Completed | Part 7 of 7 | 2 Likes

Part 7

Part 7 Image

సుకన్య శ్యామలని నీకు ఏ డ్రెస్సులు అంటే ఇష్టం అని అడిగింది. నాకు చీరలు , లెహంగా చోళీలు, సల్వార్ కమీజ్ లు, ఇంకేమైనా మాడ్రన్ డ్రస్సులు కూడా ఇష్టమే అంది. వెంటనే చాలా చీరలు, లెహంగా చోలీలు, సల్వార్ కమీజ్ లు, అనార్కలి డ్రస్సులు, సహారా సూట్లు, ఇండో వెస్టర్ను గౌన్ లు, ఇలా రకరకాల డ్రెస్సులు కొన్నారు. అలాగే కావాల్సిన లింగరీ కూడా తీసుకున్నారు. జీవితంలో ఇంత బల్క్ గా తనకు కావాల్సిన వస్త్రాలను కొనుగోలు చేయటం ఇదే మొదటిసారి. అందునా తన జీవిత భాగస్వామిని తో కలిసి కొనుక్కోవటం ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది.
అక్కడినుంచి ఆర్టిఫిషియల్ జువెలరీ షాప్ కి వెళ్లారు. అక్కడ వీళ్ళు కొన్న దుస్తులకు మాచింగి జువెలరీ కొన్నారు. శ్యామల ప్రేమతో సుకన్యకు అతుక్కుపోయింది. తరువాత ఇంటికి చేరుకున్నారు. ఆఫీస్ లో శ్యామల గా కొనసాగటానికి అంగీకరించారు అని తెలిసి అందరూ చాలా సంతోషించారు. ఆ తరువాత థాయ్ కి వెళ్ళటానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.
లీవ్ తీసుకుని థాయి కాపిటల్ బాంకాక్ లో పాపులర్ క్లినిక్ కు ప్రియర్ అపాయింట్మెంట్ తో చేరుకున్నారు. ముందు కన్సల్ట్ చేయటం వల్ల గత రెండు సంవత్సరాలు గా తీసుకుంటున్న hrt థాయి ట్రిప్ కు రెండు వారాలు ముందుగానే నిలిపేసింది శ్యామల. తరువాత థాయి కి చేరుకుని క్లినిక్ లో అడ్మిట్ అయ్యాకా ఫైనల్ గా సైకలాజికల్ కౌన్సిలింగ్ మరొకసారి చేశారు. రెండు రోజులకు సర్జికల్ ప్రొసీజర్ మొదలు అయ్యింది. వాజినోప్లాస్టీ చేశారు. ఆరు గంటలు పట్టింది. ఆ తరువాత రెండు వారాలకి శ్యామల కొలుకుంది. మరొక వారానికి ఫిట్ టూ ఫ్లై స్థితికి రాగానే డాక్టర్ ల సలహాపై డైలేషన్ ప్రొసెస్ ఇండియా లో వీళ్ళ బ్రాంచ్ లో చేసుకునే లా గా నిశ్చయం తీసుకుని ఇండియా కి వచ్చేశారు. ఇండియా కీ వచ్చాకా డైలేషన్ ఆదే సమయం లో hrt మళ్ళీ మొదలు పెట్టారు. శ్యామల పూర్తిగా కోలుకోవటానికి 16 వారాలు పట్టింది. ఈ లోపు సుకన్య ఆఫీస్ కు వెళ్ళి వస్తోంది. కోలీగ్సు వచ్చి చూసి వేడుతున్నారు. ఆఫీస్ లో మహిళా ఉద్యోగినులకు చాలా ఉత్సాహంగా ఉంది. శ్యామలను ఇంటి దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. చాలా ఆనందించారు తమలో ఒక మహిళ చేరుతోంది అని. చాలా హృదయ పూర్వకంగా శ్యామలను అభినందించారు. ఈ పదహారు వారాల్లో శ్యామల నడక పూర్తిగా మారిపోయింది, కృత్రిమం గా నడవడం లేదు. చాలా సహజమైన రీతిలో నడుస్తోంది. అలాగే ఆమె వాయిస్ థెరపీ కూడా తీసుకుంది. ఆమెలో పూర్తి పరివర్తన వచ్చింది. ఆమె ఒకప్పుడు పురుషుడు అంటే ఎవరూ నమ్మలేరు. అంతగా మారిపోయింది. ఆమె నవ్వు సమ్మోహన పరుస్తోంది. నెమ్మదిగా శ్యామల కూడా ఆఫీస్ కు రావటం మొదలు పెట్టింది. రోజులు వారాలు, వారాలు నెలలు గా మారాయి. స్మితకు చాలా దగ్గరయ్యారు సుకన్య, శ్యామల. ముఖ్యంగా శ్యామల అంటే స్మితకు అడ్మిరేషన్ కూడా ఏర్పడింది. శ్యామల ఆమెకు సాహస వనితలాగా కనబడింది. శ్యామల అందరికీ రాణి. శ్యామలకి సుకన్య రాణి. సుకన్య ఏం చెబుతే అది చేయటం శ్యామలకు విధి ఆచరిస్తుంది. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఆఫీస్ స్వరూపం కూడా మారిపోయింది. బిజినెస్ ఎక్స్పాన్షన్ వల్ల ఒక హెడ్, ఇద్దరు సీనియర్ మేనేజర్ లు, నలుగురు మేనేజర్ లు, వారి క్రింద పన్నెండు మంది సీనియర్ ఎక్జిక్యూటివ్ లు, పన్నెండు మంది జూనియర్ ఎక్జిక్యూటివ్ లు ఇలా ఎక్స్పాన్షన్ అయ్యింది. ఇప్పుడు కొత్త హెడ్ వచ్చాడు. పేరు రమేష్. సుకన్య ప్రమోషన్ లిస్ట్ లో ఉంది. రమేష్ ఉమనైజర్ అని మొదటి వారం లోనే అందరికీ తెలిసి పోయింది. ఒక సారి సుకన్యను తన రూం లోకి పిలిచి తన కోరిక తీరిస్తే ప్రమోషన్ ఇస్తానన్నాడు. సుకన్య ఇంటికి వచ్చి చికాకుగా పడుకుంది. శ్యామల సుకన్య ను బుజ్జగిస్తూ విషయం తెల్సుకుంది. ఒక వారం రోజులు హెడ్ ఊళ్ళో లేడు. శ్యామల కూడా ఊళ్ళో లేదు. సుకన్య కు బాస్ కోరిక తీర్చవలసిన పనిలేకుండానే మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. మరి రెండు సంవత్సరాలకు మళ్ళీ హెడ్ మారాడు. సుకన్య ను సీనియర్ మేనేజర్ ను చేయాలి అంటే పడుకో మన్నాడు. సుకన్యకు మళ్ళీ తల నొప్పి వచ్చింది. మరునాటి నుంచి ఒక వారం రోజులు శ్యామల ఆఫీస్ కు సెలవు. హెడ్ కూడా సెలవు. వారం తరువాత సుకన్యకి ప్రమోషన్. ఇలా మరో పడి సంవత్సరాలలో అయిదుసార్లు శ్యామల వారం, వారం రోజుల పాటు లీవు పెట్టేది. సుకన్యకు ప్రమోషన్స్ వచ్చి ఇప్పుడు సుకన్య ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఇండియన్ బ్రాంచ్ కి సి. ఇ. ఓ అయ్యింది. ఇలా సుకన్య రుణాన్ని శ్యామల తీర్చుకుంది. కొంతకాలానికి సుకన్య ఎవరినో ఇష్టపడింది. వాళ్ళిద్దరి పెళ్ళీ దగ్గరుండి చేసింది శ్యామల. సుకన్యను పెళ్ళాడిన మనోజ్ కి శ్యామల ఫ్రీ. శ్యామల వంట అంటే ఇంట్లో అందరికీ ఎంతో ప్రాణం. ఈ కథ ఇప్పటికి సమాప్తం.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

5542 Views 4 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (4)

Meghana
Meghana 1 week, 5 days ago

Em parvaledu akka..idi mana andariki avutundi..personal priorities vastai..ayina meeru em vrasina baguntundi..chala feel vundetattu vrastaru..so, no problem akka.

Meghana
Meghana 2 weeks ago

Akka story chala bagundi..kani last lo kangaru ga mugincharu anipinchindi...kadha koncham different ga rasaru anipinchindi..

gvgarima
gvgarima Author 1 week, 6 days ago

Thanks Chelli. Absolutely. My intention is to extend this upto 20 episodes. But very unexpectedly I am facing a bunch of personal problems. So I have abruptly concluded this with an unwilling ending.

gvgarima
gvgarima Author 1 week, 5 days ago

💕🙏👩‍❤️‍👩

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login