HI నా పేరు నిఖిల్, మా ఇంట్లో నేను మా అక్క అమ్మ నాన ఉంటాము, నేను మా అక్క ఇద్దరు కవలలు, ఒక 5 నిమిషాల గ్యాప్ తో పూటము, ఇంకా నా సంగతికి వొస్తే నా ఎత్తు 5.6” , కొంచెం ఫెయిర్ గా ఉంటాను, నా జుట్టు, కొంచెం నాకు పొడవు అంతే చాలా ఇష్టం కాబట్టి నా హెయిర్ కొంచం పెంచున్నాను, ధోని హెయిర్ స్టైల్ లాగా, మా అక్క కూడా నా లాగే ఉంటుందా, మేము ఇద్దరు ఒకే మాగ్జిమమ్ ఒకే లా ఉంటాము, ఒకేలాంటి కవలలు లాగా , నాకు మా అక్కకి జుట్టు ఒకటే తేడా తనకు జడ ఎక్కువ గా ఉంటుంది. ఇంకా మా కుటుంబం గురించి చేపాలి అంటే, మా అమ్మ ఇంటి భార్య, మా నాన ఒక రైస్ మిల్ లో మేనేజరు, మేము ఇద్దరు హైస్కూల్ చదువుతున్నాం, మా నాన పెద్దగా చదువుకోలేదు, 10వ సంవత్సరం పూర్తి చేసాడు, మా అమ్మ అస్సలు చదువుకోలేదు, అప్పటి కుటుంబ సమస్యలు వల్ల మా నానకి చిన్న వయసులో పెళ్లి అయిపోయింది అంట, తర్వావత మేము ఇద్దరు పూటము, ఇంకా మేము చాలు అని మా అమ్మకి ఆపరేషన్ చేసి చెప్పాడు పిల్లలు పూటకుండా, ఇంకా మా ఇద్దరిని పెంచడానికి మా నాన చాల కష్టపడే వాడు, మా నాన ఎప్పుడు ఒకటే ఫీల్ అయ్యి వాడు, చదవడం లేదు నేను ఇంకా నేను కాదు పిల్లలకి వోడు అనుకోని చాలా కాస్త పడే వాడు, దానికి తగ్గతే నేను మా అక్క చాలా కాస్త పడి చదువు వాలం మా అక్క జిల్లా ఫస్ట్ ర్యాంక్ వొచ్చింది సెకండ్ ర్యాంక్ నాకు వొచ్చింది, ఇంతకీ మా అక్క పేరు చెప్పలేదు కదా, తన పేరు గాయత్రి, మా క్లాస్ లో నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించే వాళ్ళు, అందుకని నేను అబ్బాయిలు తో పెద్ద గా క్లోజ్ గా ఉందే వాడిని కాదు నా బెంచ్ మాట్స్ కానీ నీతో తాప, బాగా చదివే వాడిని కాబటి ,అదే కాదు మా అక్క కూడా అదే క్లాస్ కబటి మా అక్క ఫ్రెండ్స్ అందరు నాకు ఫ్రెండ్స్, నేను అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతోనే ఎక్కువ క్లోజ్ గా ఉండే వాడిని , మా క్లాస్ అమ్మాయిలు కూడా నాతో మా అక్క తో ఉన్నంత క్లోజ్ గా నాతో ఎలా ఉంటాయ్ చదువులు.
ఇంకా పండగలకి డ్రెస్సులు కొనాలి అంటే నాకు 1000/- ఇచ్చి కొనుకో పో అని చెప్పింది మా అమ్మ , కానీ మా అక్కకి మాత్రం 2000/- పిన అయింది , అది చూసి నాకు ఈర్ష్య ఉంది, ఒక సరి మా అమ్మ ని 1000/- అని 1000 - - ఇచ్చారుఈ సమానత్వం ఏమిటి అని అడిగా, అప్పుడు మా అమ్మ , అది ఆడ పిల్ల రా , ఆడ పిల్ల కి చాల ఉంటుంది , నీకేం ఉంటుంది షర్ట్ , ప్యాంటు , డ్రాయర్ మరియు బన్నియన్ అంటే అంతే కదా , అదే అమ్మాయికి అయితే సైలెంట్ గా ఉండే ఆభరణాలు నేనే చెపపిన ఆభరణాలు ఉండు అనేది, నాకు తెలియలేదు ఒక 1000/- నాకు ఎవండి నేను ఈడినా కొనుకుంటా అని గొడవ చేసా, అప్పుడు మా నాన వొచ్చి ఏంటి గొడవ అని అడిగాడు, జరిగింది అంత అమ్మ నానకి చెప్పింది, అపుడు మా నాన చూడు తానూ వెళ్ళిపోయాడు నిఖిల్. , ఉన్నని రోజులు మనం సంతోషం గా చూసుకోవాలి, అదీ కాక ఇంటి ఆడబిడ్డ కంట తడి పేటకూడదు, అలా కంట తడి పెడితే మన ఇంటికి మంచింది కాదు రా అని నాతో చెప్పింది, ఇంకా సరే లే అని మౌనంగా అయిపోయా కానీ, నేను ఎక్కడా అంటే నాకింకా లేదు. పుటి ఉంటె నాకు అలా అని కొనిచే వాళ్ళు కదా అని, ఇంకా మేము ఇద్దరు ఇంట్లో ఎప్పుడు కోతుకునే వళం నేను తన జుట్టు లాగే వాడిని , మా అక్క కూడా నా పొడవాటి జుట్టు లాగేది, మా కోటలా చూసి మా అమ్మ ఎప్పుడు నానే అరిచెది అక్కని ఇంకా ఇలా ఎందుకు ఉన్నాను మేము ఎపుడు బాగా ఉంటాము, ఇంట్లో మాత్రమే ఎప్పుడు గొడవ నే , ఎంత గొడవ పడిన ఎంత జెలౌస్ ఉన్నా, మా ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి ప్రాణం.
ప్రతి వరం మా అమ్మ నాకు మా అక్కకి తలకి నూనె పెట్టేది, మా అమ్మ ఒక స్పెషల్ ఆయిల్ రెడీ చేస్తాది మూలికలు అని వేసి, ఒక ఆయిల్ నీ మా అక్కకి నాకు పెట్టేది , ఒక నూనె వల్లే అనుకుంటా మా ఇద్దరి వెంట్రుకలు చాలా సిలికి గా స్మూత్ గా , ఒక ఆదివారం గా ఉంటుంది నాకు ఆయిల్ పెడుతోంది మా అమ్మ నేను టీవీ చూస్తు ఉన్నా , నాకు తెలియకుండా నే మా అమ్మ నా హెయిర్ ని అమ్మాయిలకి వేసినట్లు హెయిర్ స్టైల్ చేసింది, నేను అది గమనించ కుండా ఇంట్లో తిరుగుతున్నా, మా అక్క నన్ను చూసింది నవ్వుతూనే ఉంది, ఎందుకో నేను ఉన్నాను, ఎందుకు ఉన్నాను ఎందుకు నవ్వుతున్నావ్, ఏమింది అని అడిగితే ఏం చెప్పలేదు, అప్పుడు వెళ్లి నేను అడ్డం లో చూసుకున్నా, మా అమ్మ నాకు అమ్మాయిలకి వేసినటు చిన్న జాడ వేసింది, అది చూసి నాకు కోపం వొచ్చి మా అమ్మ మీద అరిచాను, ఊరికే, దూసుకుని ఆడలేదు , ఇంకా అమ్మ మీద కోపం తో నేను ఒక రోజు అమ్మ తో మాట్లాడలేదు. ఎలా మా ఇంట్లో ఎప్పుడు మా అల్లరి వల్ల కొంచెం కష్టంగా ఉన్నా, ఎప్పుడు అనడం గా ఉంటాం ,
ఇంకా మేము 10వ తరగతి కి వొచ్చాము, మంచి మార్కులు వస్తే మంచి కాలేజీ లో ఫ్రీ సీట్ వొస్తాది కబటి నేను మా అక్క చాల కాస్త పడి చదువుము, మేము అనుకున్నటే నాకు మా అక్క కి 10 వ లో జిల్లా ఫస్ట్ మా అక్క వొచింది, నాకు మాత్రం 20వ ర్యాంక్ జిల్లా కానిక్కకి వచ్చింది నాకు 5 మార్కుల తేడా ఉన్నాయ్ అంతే, ఇంకా మా మార్కులు చూసి మా అమ్మ నానా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా నెక్స్ట్ ఎం చేయాలి అనుకుంటున్నారు అని మా నాన అడిగాడు, నేను ఎంపీసీ తీసుకుంటా అని చేప , మా అక్క కూడా అదే చెప్పింది, అపుడు మా నానా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష అందులో సీటు వొస్తే డైరెక్ట్ గా బి.టెక్ చేయొచ్చు పాలిటెక్నిక్ అయిపోయాక అని చెప్పింది, మేము సరే అని చెప్పము, మా నాన పరీక్షలకి అప్లై చేయమని డబ్బులు ఇచ్చాడు, నేను మా అక్క వెళ్లి పరీక్షకి అప్పీ చేసాము, 20 రోజుల తర్వాత హాల్‌టికెట్లు వొచ్చాయి మా ఇద్దరికీ సెంటర్. కి నాకు పరీక్ష తేదీలు వేరు, ముందు నాకు తర్వాత మా అక్కకి డేట్స్ వొచ్చాయి, ఇంకా ఎలాగైనా సీట్ కొటాలి అని చాలా కాస్త పడి ప్రిపేర్ అవుతున్నాం, ఇంకా ఎగ్జామ్ కి 3 రోజులు ఉన్నాయ్ అంటే, మా అక్క కడుపు నొప్పి అని చెప్పింది , ఇంకా మా అమ్మ వెళ్లి చూస్తే తను పెద్దగా మా నాయైంది చెపింది , అపుడు మా అమ్మ నాన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు మాత్రం ఏం అర్థం కాలేదు, ఇంకా మా అక్క మాత్రం డల్ అయిపోయింది పరీక్ష రాయలేను అని, మా నాన కూడా కొంచెం అప్సెట్ అయ్యాడు, ఎగ్జామ్ కి కాస్త పడి ప్రిపేర్ అయ్యి కానీ పరీక్ష రాయలేక పోయాను మా అక్క పెద్ద మనిషి అయింది అని మా క్లాస్ లో ఉన్నా అక్క ఫ్రెండ్స్ అక్క ని చూడడానికి వొచ్చారు, మా అక్క డల్ గా ఉండడం చూసి రీజన్ అడిగారూ, మా అక్క కూడా చెప్పింది, ఎం ఫీల్ అవకు నా దగ్గర ఓక ఐడియా ఉంది , నువ్వు అలా చేస్తే పరీక్ష రాస్తావ్ అని ఫ్రెండ్ అని చెప్పింది , తన పేరు ప్రియా, ఏంటి చెప్పు ప్రియా అని చెప్పింది మా అక్క, అప్పుడు ఎలాగో నీకు నాకు తమ్ముడ్ నిఖిల్ కి పరీక్షా తేదీలు వేరు కాబటి నిఖిల్ నే లగా అమ్మాయిల డ్రెస్ వేసుకొని నీ పరీక్ష రావచ్చు, అని హీరోయిన్ చెప్పింది అదెలా అంటే గంగోత్రి సినిమా లో హీరో ఎగ్జామ్ చూస్కోలేదు అలా అని చెపింది అపుడు మా అక్క తో పాటు అందరూ నవ్వుకున్నారు, కానీ ఎక్కడ నిఖిల్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది అని చెప్పింది, అదేంటి అని మా అక్క అడిగింది, నాకు ఇద్దరు ఒకే లాగ ఉంటారు మరి నిఖిల్ కి పొడవాటి జుట్టు ఉంటుంది కబాటి ఎం ప్రాబ్లమ్ ఉండదు, ఈజీగా చెపింది. , ఈ ఐడియా ఎదో బాగుండి అని మా అక్క అంటుంది, మా అక్క పరీక్ష రాయొచ్చు కదా ఒక ఐడియా ఏండి అని రూం బయట నుంచి వింటున్నా, ఇంకా తోక లో ఐడియా విన్న నేను రూమ్ లోకి వెళ్లి ఒక ప్రియా మీద కోపడను, ఎన్వి వొచ్చిన పని చూసుకో ప్రియా, నీకు సంబంధించిన టాపిక్ లేని ఇన్వాల్వ్ అవకు అని, ఇంకా సైలెంట్ గా మా అక్క ఫ్రెండ్స్ అంత వెళ్లిపోయారు, ఇంకా ఒక టాపిక్ అక్కడికి క్లోజ్ అయిపోయింది అనుకున్నా, కాని మా అక్క మైండ్ లో అదే ఐడియా పరుగు అవుతోంది, ఎంత వరకు ఒక ఐడియా వర్కవుట్ అవుతుంది అని ఆలోచిస్తుంది, ఇంకా అక్కా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటా ఎలాగైనా నను ఒపించి నను తన పరీక్ష రాసే ల చేయాలి అని.
ఇంకా ఒక ఐడియా నీ మా అమ్మ కి చెప్పింది, మా అమ్మ మొదట ఓపుకోలేదు, ఇంతక ముందు ఊరికే జడ వేస్తే నే ఒక రోజు అంత నాతో మాట్లాడలేదు వాడు, అలాంటిది ఎప్పుడు అమ్మాయిలాగా రెడీ అవమంటే అవుతాడా చెపు , నా వల్ల కాదు అని మా అమ్మ మా అక్కతో చెప్పింది.నేను వెళ్లి నిఖిల్‌ని అడుగుతాను, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వు అమ్మ అని చెప్తుంది మా అక్క, ఇంకా నన్ను పిలిచింది అమ్మ, నేను వెళ్ళను, మా అక్క నాతో ఎలా అంటుంది, అదే రా నినా ప్రియ చెప్పింది కదా, నువ్వు నా లాగ వెళ్లి పరీక్ష రాయాలి అని భయపడి దాని గురించి చెప్పండి , నాకు ఏమి పిచ్చి పాటిందా నేను వెళ్లి నే పరీక్ష రాయడం ఏంటి అది కూడా అమ్మాయి ల వేషం వేసుకొని , ఎవరినా పడుకున్నారు అంటే నిన్ను నేను ఇద్దరినీ డీబర్ చేస్తారు ఇంకా ఈ ఎగ్జామ్ రాయనీయకుండా అని అన్నాను , అదే లేడు లే అని అమ్మ ఒక్కసారి సపోర్ట్ చేస్తున్నాను ఇంకా నేను మా అమ్మ వైపు కోపం గా చూసాను, అది కాదు రా ఎంతైనా నాకు అక్క , నా కోసం నానా చాలా కష్ట పడుతున్నాడు, ఈ పరీక్ష ఫీజు ఎంత కాటమో నీకు తెలుసు , అది అంత వేస్ట్ అయిపోతుంది, నాకు అక్కకి అయితే ఒక్క సంవత్సరం టైం వేస్ట్ అయిపోతుంది కోటింది మా అమ్మ. ఇంకా నేను ఒక డైలాగ్స్ కి కరిగి పోయి , అది సరే అమ్మ కానీ నేను అబ్బాయిని అక్క లాగా ఎలా వెళ్లి పరీక్ష రాయాలి అని అడిగా , సరే రా ఒక పని చేస్తాం , ఎపుడు ఇంట్లో నానా లేదు కాబటి నిను ఒక సారి నేను అక్క లాగా రెడీ చేస్తా , అ లే అని చెప్పింది మా అమ్మ, నేను కూడా ఒక చీర ఆలోచించి సరే ఒక చీర నీ కోసం రెడీ అవుతా కానీ, రెడీ అయ్యా నాకు నచ్చక పోతే నను బలవతం పేటకుడదు అని చెపను మా అమ్మ తో . ఎలాగో అమ్మాయిల డ్రెస్ లో నేను ఏం బాగున్నాను అని నా గట్టి నమకం. మా అమ్మ కూడా సరే అని చెప్పింది.
ఇంకా నువ్వు వెళ్లి స్నానం చేసి రాపో నేను నీకు డ్రెస్ రెడీ చేస్తా అని చెప్పింది, నేను బాత్రూమ్ కి వెళ్తుంటే, ఒక గిన్నెలో పసుపు ఇచ్చింది, ఇది ఎందుకు అమ్మ అని అడిగా, ఎన్వీ నాకు అక్క లాగ కనపడాలి కదా అని, ఇదేం వొడు అని నేను వెళ్లి 1 చెస్తా అని సంవత్సరాలు వొస్తున్న మీసం గడ్డం ఏమి రాలేదు నా ముఖం క్లీన్ గా ఉంటుంది, నా శరీరం మేడ కూడా అమ్మాయిలకి ఉంటే లేత జుట్టు ఉంటుంది. కబాటి హెయిర్ రిమూవల్ అవని ఎం అవసరం లేదు, ఇదంత మా అమ్మకి అడ్వాంటేజ్ అవుతది అనుకున్నా , ఎంత అయిన నేను అమ్మాయిల డ్రెస్ వేసుకుంటే ఏమి బాగుంటాను అని నా ఫీలింగ్ , ఇంకా మా అమ్మ , అక్క డి ఒక లెగ్గింగ్ ఇచ్చింది , అది వేసుకున్న తర్వాత , ఒక టాప్ చేసింది . ఇలా వొచ్చి ఎక్కడ కూర్చో అని చెప్పింది మా అమ్మ, నేను వెళ్లి నా ముందు కూర్చున్నా నా పొడవాటి జుట్టుకి ఒక సవరం పెట్టి జడ వేసింది, నాకు చిన్నప్పుడే నా చెవులకి రంధ్రాలు పెట్టింది, అది మా ఇంట్లో సంప్రదాయం కాబటీ, నా పనులకి నేనున్నా అమ్మా. చేతులకి బ్యాంగిల్స్ వేసింది, కలకి గజ్జెలు వేసింది , ఇంకా కళ్ళకి కటుక పెట్టి , లిప్ స్టిక్ పూసి , లైట్ గా మేకప్ వేసింది , ఇంకా నా నుడిటిన బొట్టు పెట్టింది , ఇంకా నువ్వు ఒక చీర వెళ్లి అడ్డం లో చూసుకో అని చెప్పింది మా అమ్మ అని చెప్పింది చెవిలో చెప్పింది, మా అమ్మ వెళ్లి ఒక బ్రా తెచ్చింది , ఒక టాప్ తీసి ఏది వేసుకో రా అని చెప్పింది, ఎప్పుడు ఎందుకు అమ్మ ఎవని, ఏం కాదు లే నన్ను అడ్డం లో చూసుకోనీవు అని చెప్పా, నేను చెప్పింది చెయ్యి ఆడ పిల్ల కి ఏది పూర్తిగా లేకపోయింది నీకు నచ్చక పోతే వోడు లే అని చెప్పింది, నేను ఎలాగో బాగుండను అనుకోని టాప్ తీశాను, మా అమ్మ నాకు బ్రా వేసింది, అందులో కొని బట్టలు పెట్టింది అమ్మయిలకి ఉన్నాటు ఇంకా నను టాప్ వేసుకో మని చెప్పింది, ఇంకా నేను టాప్ వేసుకోని, నేను వెళ్ళాను. నను నేను చూసుకొని ఒక సరిగా షాక్ అయ్యా, నేను అదే మా అక్క లాగే ఉన్నా. నిఖిల్ అంటే ఎవరే కాని కనుకలేరు నేను. ఎలా ఉన్నావ్ రా అని మా అమ్మ అడిగింది, నేను షాక్ లో బాగున్నా మా అని కమిట్ అయ్యిపోయా, అయితే నాకు అక్క లాగా వెళ్లి పరీక్ష రాయడానికి సరే కదా అని చెప్పింది, నేను అదే షాక్ లో ఓకే అని చేప ఇంకా మా అక్క చాలా హ్యాపీ గా అయ్యి వచ్చి నన్ను హగ్ చేసుకుంటా. మా నాన వొచ్చాడు, nv వెళ్లి మే నానా కి నీళ్ళు ఎవు పో మే నానా నిన్ను కనుకుంటాడో లేడో అని మా అమ్మ చెప్పింది, సరే చూసాం అని నేను కిచెన్ లోకి వెళ్లి నీళ్ళు తీసుకోని మా నాన కి ఇచ్చా, మా నాన నను చూసి ఎం మా గాయత్రి ఎగ్జామ్ కి నేను బాగా సిద్ధం అవ్వండి , అపుడే మా అమ్మ నవ్వుకుంటూ హాల్ లోకి వొచ్చింది, ఏం అయింది అని మా అమ్మ ని అడిగాడు, నే ఎదురుగా ఉన్నాది మన అమ్మాయి గాయత్రి కాదు, మన అబ్బాయి నిఖిల్ అని చెప్పింది, మా నాన కూడా షాక్ అయ్యి ఏంటి మరి వీడు ఎలా రెడీ అయ్యాడు, అని దించుకున్నా, అపుడు జరిగింది అంత మా నాన కి చెప్పింది మా అమ్మ, చాలా బాగుంది రా అని నన్ను మెచ్చుకున్నాడు మా నానా ,
ఇంకా ఒక కదా అమ్మా ఈ జాడ తెస్తే నేను వెళ్లి చదువుకుంటా అమ్మ డ్రెస్ మార్చుకుని అని చెప్తా, వోడు రా చాలా కాస్త పడి వేశా, కోడి సేపు ఉండనీవు అని అడిగింది మా అమ్మ, నేను సరే లే ఎక్కడికి వెళ్ళడం లేదు కదా అని నేను అలా ఉంటాను. అపుడే డోర్ బెల్ మోగింది, మా అమ్మ వెళ్లి డోర్ ఓపెన్ చేయి నిఖిల్ అని చెప్పింది నేను చదువులో పడి నేను ఎప్పుడు ఈ డ్రెస్ లో ఉన్నానో కూడా గుర్తు లేక సరే అమ్మ అని వెళ్లి డోర్ ఓపెన్ చేసా, ఈపెన్ చేయగానే అక్క ఫ్రెండ్స్ వొచ్చారు అందులో ప్రియ కూడా ఉంది,
డోర్ ఓపెన్ చేసిన నన్ను చూసి ఒసేయ్ గాయత్రి, నువ్వు డోర్ ఓపెన్ చేసావే , రూమ్ లో నుండి ఎందుకు బయటకి వొచ్చావ్ ఆంటీ , ఇంకా ఒక వేస్ట్ తోటి నిఖిల్ లేడా అని అడిగింది, నాకు అపుడు కానీ బల్బ్ వెలగా లేదు నేను అమ్మాయి వెంటే నేను గదిలో ఉన్నాను , అపుడే మా అమ్మ కిచెన్ నుంచి ఎవరు రా అంటూ బయటకి వొచ్చింది, అప్పుడు ప్రియ వొచ్చి అదేంటి ఆంటీ గాయత్రి అప్పుడే రూం నుంచి బయటకి వొచ్చింద, మమల్ని చూసి అలా పరిగెత్తింది ఏంటి అని అడిగింది, ఎవరు ప్రియా ఒక పక్క గదిలో, అక్కడ మరిచింది గది డోర్ ఓపెన్ చేసింది ఎవరు అని ప్రియా అడిగింది, ఆడ నిఖిల్ ఓపెన్ చేసాడు లే అని, అదేంటి నిఖిల్ అమ్మాయిల డ్రెస్ లో అదే గాయత్రి లా ఉన్నాడు అని అడిగింది, అదే ప్రియా నువ్వు నిన్న ఎదో ఆలోచన ఇచ్చావ్ అంట కదా , ఇంకా వాడు వాళా ఆమె కోసం ఒక్కసారిగా ఎలా ఉన్నాడో చూడండి ఉంటాడో అని ట్రై చేసి చూశాం, ఇంకా వాడు అదే డ్రెస్ లో వెళ్లి చదువుకుంటున్నాడు అని చెప్పింది, వావ్ సూపర్ ఆంటీ మేము వెళ్లి ఒక చీర నిఖిల్ ని చూడొచ్చ అని అదిగింది ప్రియా, సరే వెళ్లి చుడండి ప్రియా అని అమ్మ చెప్పింది, వారు వచ్చి నా బెడ్ రూమ్ తలుపు తట్టారు, నేను తలుపు తెరవను అని చెప్పాను, ప్రియ చెప్పింది, నిఖిల్ చూడు, నువ్వు రేపు పరీక్ష రాయడానికి ఎలాగో బయటకి రావాల్సిందే, నాకు అక్క ముందు వెనక నంబర్లు మావే, అంటే ఎగ్జామ్ లో నే ముందు వెనుక ఉందేదీ మేమే, కాబటీ నువ్వు ఎం టెన్షన్ పడకు, ఎప్పుడూ మళ్ళీ పరీక్షను తెరవండి మీకు సహాయం చేయడానికి మేమంతా మీతో ఉన్నాము వారు చెప్పేది సరైనదని నేను అనుకున్నాను, నేను అమ్మాయిలా కనిపించినప్పటికీ, ఆమె సహాయం నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని తలుపు తెరిచ. నన్ను అమ్మాయిగా చూసి షాక్ అయ్యారు , ఓరి దేవుడా ! నువ్వు ఏంటి ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయావ్ మీ అక్క లాగ అని చేపారు , ఇంకా అలా 10 నిమి నాతో మాట్లాడు, సరే పరీక్ష రోజు వొస్తాం నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఎం హెల్ప్ కావాలి అంటే మేము చూసుకుంటాం అని చెప్తారు, నేను థాంక్యూ అని చేపా, ఇంకా వెళ్ళిపోతావ్ మా అక్క వెళ్ళిపోయావ్ ఇవేవ్నీగ్ వరకు అదే డ్రెస్ లో ఉందీ ఈవెనింగ్ నార్మల్ కి చేంజ్ అయ్యాను, ఇంకా 2 డేస్ లో నా ఎగ్జామ్ కబాటి బాగా ప్రిపేర్ అయ్యి నా ఎగ్జామ్ నేను రాసి ఇంటికి వచ్చాను, ఇంకా ఒక రోజు గ్యాప్ ఉంది ఎల్లుండి మా అక్క డి ఎగ్జామ్ అంటే నేనే అక్క లాగా వెళ్లి రాయాలి , ఎలాగో మా అక్క డి నాది సేమ్ సిలబస్ ఇ కాబటీ నో ప్రాబ్లమ్, ప్రాబ్లమ్ అంతా ఒకటే నేను అమ్మాయి లాగ వెళ్లి పరీక్ష రాయడం అనుకుంటూ ఆలోచిస్తున్నా, ఇంకా మా అమ్మ మరో పక్క నన్ను అమ్మాయిగా మార్చే పనిలో బిజీ గా ఉంది, ఇంకా మా అమ్మ నన్ను చూసి ఎగ్జామ్ రాసి ట్రై చేసాను, మళ్లీ మళ్లీ తీసుకుంటావ్ అమ్మయి లాగ రెడీ చేస్తా లే అని చెప్పింది, నేను చేసేది ఏం లేక సరే అని ఆ రోజుకి నేను వెళ్లి తేనెసి పడుకున్నా.
ఇంకా రేపు పోదున నిద్ర లేస్తు నే నను గాయత్రి లా మార్చే ప్రక్రియ మొదలు అవుతుంది......
Discussion (6)
Story bagundhi sowmya
How do I register to be a writer at this website?
plz in english
Probably this is your very first story. But you nailed it.
these is my second story akka
my first story is rahul to ramya