నేను ప్రియ మీద కోప్పడ అని , మా అమ్మ నాతో ప్రియ కి సారీ చేపించింది, కానీ ప్రియ న సారీ ఒపుకోలేదు, నా సారీనీ ఒపుకోవాలి అంటే ఏమి చేయాలి అంటే మాఅక్క వోని ల ఫంక్షన్ అయిపోయే వరకు నేను అమ్మయిలాగే ఉండాలి అని కండిషన్ పెటింది, మా అమ్మ వెంటనే సరే అని చెపింది, ఇంకా నేను చేసేది ఏమి లేక సరే అని చెప్పా, మా అక్క ప్రియ ని పక్కకి తెసుకొని వెళ్లి ఎందుకు ఇలా కండిషన్ పెట్టావ్ అంటే , నిఖిల్ అంటే నాకు ఇష్టం ఉండేది, తనని అమ్మాయిగా చూసాక నాకు ఇంకా ఎకువ ఇష్టం అయిపొయింది.ఇలా కండిషన్ పెడితే తనతో కొంచం సేపు అయిన టైం స్పెండ్ చేయోచు అని ప్లాన్ చేశా అని చెప్పింది, ఇంకా మా అక్క కూడా నీ ప్లాన్ బాగుంది అని చెప్పింది, ఇంకా ఆ రోజు ప్రియ ఇంకా మా అక్క నను ఎలా రెడీ చేయాలో నను అమ్మాయిగా ఎలా ఫీల్ చేయాలి అని బాగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఆ ప్లాన్ లో మా అమ్మ కూడా కలిసిపోయింది, ఇదంతా చూసి నాకు టెన్షన్ వేస్తుంది, ఎందుకు నేను ఒపుకున్నాను అని నన్ను నేను తిటుకునను, కానీ ప్రియ కోసం సరే అనను, ఎందుకో తెలియదు పైకి ప్రియ మీద కోపడ్డ లోపల ప్రియ అంటే ఇష్టం నాకు ఉండేది.ఇంకా ఇ 2రోజులు మల్లి అమ్మాయిలాగేఉండాలి అని ఆలోచిస్తూ నిద్రపోయ
పొద్దున్న నిద్ర లేచాను , ఇంకా ఎలాగో ఈరోజు మా అమ్మ నన్ను అమ్మయిగా రెడీ చేస్తాది అని నేను ఫిక్స్ అయ్యిపోయి , ముందు 2 డేస్ యూజ్ చేసిన అక్కా బట్టలూ నా రూమ్ లోనే ఉన్నాయ్ , కాబటి నేనూ అందులో ఒక నైటీ తీసుకోని నా పొడవాటి జుట్టు నీ దగ్గరికి వెళ్ళీ అమ్మా . అమ్మా నన్ను చూసి నావి ఏమైంది రా నీకు నాకు అక్క నైటీ వేసుకున్నావ్ అని అడిగింది, అదేంటి అమ్మ నినా మేరే కదా అక్క ఫంక్షన్ ఏ వరకు నాను అమ్మయి లాగా ఉంది అని చెప్తారు అని అన్నాను, ఓహ్ అదా మే అక్క ఫంక్షన్ క్యాన్సిల్ అయింది రా, నేను ఎప్పుడైనా అక్క ఫంక్షన్ కాన్సిల్ అయ్యి రా చేయలేము అని చెప్పింది , వెళ్లి నైటీ తీసి నే బట్టలు వేసుకో పో అని చెప్పింది, నేను పైకి మాత్రం హమ్మయ్య అనుకోని నా గదిలోకి వెళుతున్నా, కానీ నా ముఖం లో ఒక డల్ నెస్ మా అమ్మ గమనించి ఉంది, ఇంకా నేను వెళ్లి నా ప్యాంటు మరియు షర్టులు వేసుకోని నార్మల్, నేను పోనీ నా బాయ్స్ హెయిర్ స్టైల్ వేసుకియోని బయటకి వెళ్తున్నా అపుడే ప్రియా వొచింది, చూశావా అన్నట్టు ఒక లుక్ ఇచ్చా అది చూసి ప్రియా ,ఎన్వి బ్రతికి పోయావ్ నిఖిల్ కానీ ఎదో ఒక రోజు మళ్ళీ దొరుకుతావ్ అని చెప్పింది, సరే సరే లే అపుడే వెళ్ళిపోయాను. ఇంకా ప్రియ వెళ్లి మా అక్క థియో మాటలాడివెళ్లిపోయింది.
ఇంకా రోజులు అని నార్మల్ గా సాగుతున్నాయి, 20 రోజుల తర్వాత మా పాలిటెచింకే ఫలితాలు వొచ్చాయి అందులో నాకు మా అక్కకి ఇద్దరికీ మంచి ర్యాంకులు వొచ్చాయి. నాకు 125వ ర్యాంక్ వొచ్చింది కానీ మా అక్కకి 98వ ర్యాంక్ వొచ్చింది , కానీ ఇద్దరికీ ఒకే మార్కులు వొచ్చాయి, కానీ ఆడ, మగ తేడా వల్ల ర్యాంక్ తేడా ఉంది, మా నాన అమ్మ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రియా కి247వ ర్యాంక్ వొచ్చింది, ఇంకా ప్రియా మా ఇంటికి వొచ్చింది ఇంకా నేను మా అక్క ప్రియ అందరం బాగా పార్టీ టైప్ లో ఎంజాయ్ చేశాం, ఇంకా కౌన్సెలింగ్ కి వెలాల్సిన టైమ్ వొచ్చింది , నేను మా అక్క , నానా వెల్లం అక్కాడా వెబ్ కౌన్సెలింగ్ అని టాప్ సెలెక్ట్ కాలేజీలు అని ఎంపికలు , అక్కా నేను ఒకే కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నాం, మా అక్కా ఈ కాలేజ్ సెలెక్ట్ చేస్తాను నేను చూసి అదే పేటాను, అదే నేను చేసిన పెద్ద తప్పు నా లైఫ్ లో, అదీ అపుడు ఏంటో నాకు తెలియలేదు, ఇంకా వెబ్ కౌన్సెలింగ్ లో అని ఆప్షన్స్ పెట్టాక ఇంటికి వొచ్చాం, ఒక నెల మాకు కాలేజీ చదువు. అయ్యి మాకు అక్కడ మల్లి రెండు ఆప్షన్లు ఇచ్చారూ, మా అక్కకి రెండు ఉమెన్స్ కాలేజ్ లో సీట్ వొచ్చింది, నాకు మాత్రం ఒక ఉమెన్స్ కాలేజ్ మరియు ఇంకోటి నార్మల్ కాలేజ్ (కో-ఎడ్యుకేషన్) వొచ్చింది, నేను షాక్ అయ్యా ఎందుకు నాకు గర్ల్స్ కాలేజీలో వొచ్చింది అని, నువ్వు అనీ కావచ్చు నా దానిలో చూసి పేటవ్ కదా, అందులో నేను ఉమెన్స్ కాలేజ్ కూడా పేట కదా రా, అందుకే నీకు కూడా ఉమెన్స్ కాలేజ్ లో వొచ్చి ఉంటుంది అని చెప్పింది మా అక్క, అదే నిజం అనుకున్నా, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఒక కో-ఎడ్యుకేషన్ ఉన్నా, నా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా. బ్యాడ్ టైమ్ ప్రియా కూడా అదే సెలెక్ట్ చేసుకుంది, ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసమ్ అని మేము ఎవరి కాలేజీలకి వళం వెళ్ళాం అక్కడ నాకు ఇంకా పెద్ద షాక్ తగిలింది, అక్కడ నేను నా సర్టిఫికెట్స్ అని కాలేజీలో ఇచ్చాను, వాళ్ళు అవని చూసి అమ్మాయి ఎక్కడ ఉంది, అని నేను ఎందుకు చేసాను అని క్లియర్ గా అడిగా , అక్కడ ఉన్నా రిసెప్షనిస్ట్ మేరు నిఖిల అనే అమ్మాయి సర్టిఫికెట్స్ ఇచ్చావు కదా, మరి ఒక స్టూడెంట్ రాలేదా అని అడిగింది, ఏంటి మేడమ్ మేరు అనేది, నిఖిల కాదు పేరు నిఖిల్ అని చెప్పాను, కాదు అని చుడండి అని నేను నిర్ధారించుకున్నాను కాదు మేడం, నిఖిల్.ఏ, ఒక అనేది ఇంటిపేరు మేడం అని చెప్పా , ఎక్కడ లింగం లో కూడా మగ అని ఉంది చూడండి మేడం అని చెప్పా. ఏమో బాబు ఎక్కడ నిఖిల అనే అమ్మాయికి సీట్ అలాట్ అయింది అని ఆన్సర్ ఇచ్చింది, ఇంకా నాకు ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు, తప్పుగా ఉంది మేడమ్ మేరే ఎలాగైనా హెల్ప్ చేయాలి మేడం అని అడిగా నేను, నేను చెయ్యలేను మేరు వెళ్ళిన కాలేజీ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ నీ మీట్ అయ్యి నా పరిస్థితి అంతా ఎక్స్‌పలైన్ చేసాను, అప్పుడు అది విన్న ప్రిన్సిపాల్, నువ్వు కౌన్సెలింగ్ లో ఉమెన్స్ కాలేజ్ సెలెక్ట్ చేసావ్ . అందులోనూ నే పొడవాటి జుట్టు మరియు ఇంటిపేరుతో నే పేరు చూసి అంతా ఒకటే అనుకోని అమ్మయి పేరు అనుకోని ఉంటారు. ఇంకా జెండర్ కొలూమ్ చాల తప్పులు జరుగుతూ ఉంటాయి. నే జెండర్ కూడా తప్పు అయి ఉంటాడు అనుకోని ఉంటాడు అని చెప్పాడు. ఇపుడు ఎలా సర్ అంటే, మేము ఎం చేయలేము బాబు సీట్ సెలక్షన్ అంత ఆన్లైన్ లోనే అయిపోయి ఇక్కడికి వస్తారు , మేము ఇక్కడ సర్టిఫికెట్స్ మాత్రం వెరిఫై చేసి అడ్మిషన్ ఇస్తాము , మేరు కాలేజీ ఫి కూడా ఆన్లైన్ లోనే పే చేయాలి , మేము ఎం చేయలేం ఇక్కడ అని చెప్పాడు, నేను నా ఫ్యామిలీ పరిసితి అంత చెప్పి ప్రిన్సిపాల్ ని ఒప్పించటానికి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తున్నాను.,
ఇంకా నా బాధ అంతా చూసి ప్రిన్సిపాల్ నా సర్టిఫికెట్లు అని చూశాడు, అని దానిలో మార్కులు బాగా వొచ్చాయి అని మెచ్చుకున్నాడు, నేను థాంక్స్ సార్ అని చెప్పా, ఇంకా సర్టిఫికెట్లు పాకనా పేటీ , నువ్వు మెరిట్ స్టూడెంట్ కబాటి నీకు నేను ఒక ఫేవర్ చేస్తాను, మా కాలేజీలో ఆన్‌లైన్‌లో 90% సీట్లు లో అయిపొత్తాయి 10% సీట్ మేనేజ్‌మెంట్ కోటా లో ఉంటుంది, నువ్వు ఇ మేనేజ్‌మెంట్ కోటా లో జాయిన్ అయితే , నిఖిల అనే అమ్మాయి అడ్మిషన్ మేమూ సరే చేస్తాము, నువ్వు నార్మల్ గా కాలేజీకి వొచ్చి నువ్వు నీ చదువులు కొనసాగుతాయి, లేకపోతే మేము సర్టిఫికెట్లు తప్పు ఉన్నాయ్ అని నీ అడ్మిషన్ రద్దు చేస్తాము అని చేపడ్డు, అది విని నేను డల్ అయిపోయా, మేనేగ్మేంట్ సీట్ అంటే చాల డబ్బ్లు కట్టాలి,మా నాన్న ఒప్పు కుంటాడో లేదోఅని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తున్న
ఇంకా మా అక్కకి మాత్రమే అని హ్యాపీగా జరిగి, నేను డల్ ఫేస్ పెట్టుకొని ఇంటికి వొస్తుంటే దారిలో మా అక్క నాతో జాయిన్ అయింది, నా మొహం చూసి ఏం అయింది రా అని అడిగింది, నేను కాలేడు లే మళ్ళీ చెప్తా లే ఇంటికి వెళ్లా, ఇంకా చెప్పా. అక్కడ ఇంట్లో మా అమ్మా నానా ఇద్దరు డల్ గా ఉన్నారు, మేము వెళ్లి ఏమైంది అమ్మ అని మా అమ్మ ని అదిగాము, దానికి మా అమ్మ నాకు నానా పని చేస్తున్న రైస్ మిల్లు ఓనర్ ఇప్పుడు పెట్టేసి వెళ్ళిపోయారు అంటా రా, దానితో రైస్ మిల్లు కోర్టు జాప్తు, నా ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళాడు నుంచీ ఎలా అని ఆలోచిస్తున్నారు రా మే నానా అని చెప్పింది, ఒక మాట వినగానే నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు, సైలెంట్ గా వెళ్లి మా బెడ్ రూమ్స్ లో పడుకొని ఉన్నాం , ఇంకా మా అమ్మ వొచ్చి మా ఇద్దరినీ అడిగింది, ఏమండి కాలేజీ కి వెళ్ళలేదు కదా జరిగింది అని, కి , అమ్మ కూడా ఎపుడు ఎలా రా అని అడిగింది, ఇంకా ప్రిన్సిపాల్ ఇచ్చిన ఆఫర్ కూడా అమ్మ కి చెప్పను, అంత డబ్బు అంటే నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితి లో కట్టలేదు రా అని చెప్పింది, మరి ఎలా అమ్మ నా చదువులు వేస్ట్ అయిపోతాయ్ అని చెపా, సరే రేపు నేను నాకు వొస్తాను ప్రిన్సిపాల్ థో మాటల్దుతా ఒక సారి అని చెపినిద్, నానా కి ఎం చెపాకు అమ్మ అని చెపాను, మా అమ్మ కూడా సరే లే రా అని చెప్పింది, నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో అని మా అమ్మ చెప్పి వెళ్ళిపోయింది.
ఏడంత విని మా అక్క కూడా ఏం మాట్లాడలేదు, ఇంకా మా అమ్మ నేను కాలేజ్ కి వెళుతున్నాం ప్రిన్సిపాల్ తో మాట్లాడటానికి, అక్కడికి వెళ్ళక ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్ళాం, ఇంకా జరిగింది అంతా అమ్మ కి వివరించండి, మరియు నాకు నిన్న చెప్పిన ఆఫర్ కూడా అమ్మకి వివరించండి, అదీ వి. ఫీజు మేము కతలేము సార్, మా పిల్లలు చాలా కాస్త పడి చదివారు దయ చేసి మేరే ఎలాగైనా మా అబ్బాయికి సీట్ ఎవాలి అని రిక్వెస్ట్ చేసింది, ఇంకా ప్రిన్సిపాల్ మా అమ్మ కి క్లియర్ గా ఒకటే చెప్పారు, నాకు అబ్బాయికి మేము ఎం హెల్ప్ చేయలేము అమ్మ , నేను ఒక్క అబ్బాయికి చేరాను అవడం లేకపోతే నాకు అబ్బాయి అమ్మాయి లాగా మరి నిఖిల అనే పేరు తో కాలేజీ లో జాయిన్ అవ్వడం అది కూడా నాకు అబ్బాయి చిన్నపాటి నుండి మెరిట్ స్టూడెంట్ కాబటి నేను ఈ ఆఫర్ ఇస్తున్నా , అని చెప్పి ఇంకా మేరు వెళ్ళొచ్చు అని చెప్పింది , మా అమ్మ ఇంకా ఏం చేసాను , దారి మద్యలో నను అడిగింది ఏం చేస్తాం రా అని, అమ్మా నాకు ఎలాగైనా ఫీజు కాటండీ అమ్మా నాకు ఒక సంవత్సరం వేస్ట్ అయితది అని చెపను ఏడుస్తు, మా అమ్మ నా ఏడుపు చూసి సరే లే నాకు నానా తో ఎదో లా చెపి నీకు కాలేజీ ఫీజు కాట మని చెప్పింది. ఇంటికి చేరుకున్నాము, ఇంకా కాలేజీ లో జరిగింది అంతా మా అమ్మ నానకి చెప్పింది, మా నాన ఏం మాట్లాడలేదు మౌనంగా గ లేచి రూంలోకి వెళ్ళిపోయాడు బాధ పడుతూ, మా అమ్మ కూడా నా వెనకాలే వెళ్ళిపోయింది. నేను వాలా పడక గది దగ్గరికి వెళ్లి లోపల ఏం మాట్లాడుతున్నారు అని వింటున్నా. లోపల మా నాన ఏడుస్తున్నాడు, నా బిడ్డ చదువు నీ నాశనం చేసానే, డబ్బులు లేక అని బాధ పడుతుంటాడు, మా అమ్మ నాన నీ ఒడరిస్తు మేరు ఏం బాధ పడకండి , నా బంగారు తల్లి తీసి ఇస్తాను అది ఏమి డబ్బులు తీసుకోని , నేను ఏమి చేసాను . సుకో లేదు, అపుడు మా అమ్మ మేరు ఈగో కి వెలకండి, మేరు అహం కి వెళితే మన వాడి చదువు పోతుంది, ఈ సారి నా మాట వినది అని ఒక పసుపు కొమ్మ మీద వేసుకొని తన తల్లి తీసి మనం నా చేతిలో పెడుతూనే ఉన్నాను, నేను ఇప్పుడు నేను ఉన్నాను మా నాన్నా రేపు వెళ్లి ఇది అమ్మి డబ్బులు కాలేజీలో కదత అని చెప్పింది, ఇంకా మా అమ్మ నానా హ్యాపీగా ఉన్నారు, కానీ బయట నేను హ్యాపీ గా లేను,నేను ఇంకా వెలి గదిలో పడుకొని ఆలోచిస్తున్నా, నా కోసం మా అమ్మా నానా ఇంత చేస్తున్నారే, వల్ల బాధ పేటీ నేను సదించింది ఏంటి అని ఆలోచిస్తున్నా, నాకు నేనే నచ్చడం లేదు అని బాధ పడుతున్నా, అపుడే నాకు ఒక ఐడియా వొచ్చింది, మొన్న మా అమ్మగా నే ఎగ్జామ్ రెడీ వెళ్లి పరీక్ష రాసి వొచ్చాను, ఎవరు కానుకోలేదు, అప్పుడూ నేను కూడా అదే మా అక్క లాగే ఉన్నా, ఇంకా పోతున్న కాలేజ్ లో ప్రిన్సిపాల్ కూడా నాకు అబ్బాయి నిఖిల గా కాలేజీ కి రావాలి అని చెప్పాడు, అది కూడా మెరిట్ స్టూడెంట్ కబాటి అన్నాడు, నేను ఎందుకు అమ్మాయి లాగా కాలేజీలో చదువు కొనసాగిస్తాను చేయకూడదు అని అనుకున్నా, కానీ అమ్మ అక్క ఏం అనుకుంటారో అని ఆలోచిస్తున్నా, ముందు పోదునే వెళ్లి అక్క ని నా ఆలోచన చేప, అక్క నావి , నువ్వు ఎదో ఎమోషన్ లో నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నావ్, నిదానం గా ఆలోచించు నీకు నేను పూర్తి చేయూత చేస్తున్నాను ఇంకా అమ్మ కి వెళ్లి నా నిర్ణయం చెప్తాను, ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టు కాలేజ్ కి అమ్మాయిగా వెళ్లడం అని అనుకున్నా అని చెప్పాను, మా అమ్మ నానా ఒక సారి షాక్ అయ్యారూ,
Discussion (6)
Story bagundhi sowmya
How do I register to be a writer at this website?
plz in english
Probably this is your very first story. But you nailed it.
these is my second story akka
my first story is rahul to ramya