ఇంతలో అక్కడికి "అక్కా ఇయ్యాల ఆడంగులు చాలామంది ఉన్నట్టున్నారు. మల్లెపూలు ఎన్ని మూరలు కావాలి? పాతిక మూరలు ఇవ్వనా?”" అంటూ ఒక పూల పిల్ల వచ్చింది. గొంతు బాగా హస్కీ గా ఉంది. మాట్లాడుతున్నా పాడుతున్నట్లు ఉంది. వయస్సు 18-20 మధ్యలో ఉండొచ్చు. చూడగానే పిటపిటలాడుతోంది. పరికిణి జాకెట్ కట్టుకుని ఉంది. ఎదపొంగుల్ని జాకెట్టు దాచలేకపోతోంది. అవి ఒకదాన్ని ఒకటి తన్నుకుని బయటకు వస్తున్నాయి. పిరుదులు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆడపిల్లలంటే ఇలా ఉండాలిఅన్నట్టుగా ఉంది. పూల పిల్లయినా ఇంట్లో మనిషిలాగా చనువుగా తిరుగుతోంది. మా బావతో పాటు అందరికీ ఐదేసి మూరలు సిగలో తనే ముడుస్తోంది. నీల "మల్లీ ఇలా రా!" అని చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి నాకు పరిచయం చేసింది. "బావ! దీని పేరు మల్లి .నీలాంటిదే", “అంటే?” అన్నాను. "అదే బావ చిన్నప్పుడు ఇది మల్లిగాడు. చిన్నప్పటి నుంచి తనలో ఆడతనం ఉందని గ్రహించి పట్టు పట్టు నెమ్మదిగా వాళ్ల నుంచి వీళ్ళ నుంచి విషయం సేకరించి బొంబాయి వెళ్లి ఆపరేషన్ చేయించుకొచ్చి మల్లిగా మారింది" అని చెప్పింది. "మల్లీ, యు ఆర్ గ్రేట్ ",అనుకున్నాను. మల్లికి నా గురించి కూడా క్లుప్తంగా చెప్పింది. ఆ తర్వాత అందరం గంగమ్మ జాతరకి వెళ్ళాం. అక్కడికి బయలుదేరింది మొదలు మళ్లీ తిరిగి వచ్చేవరకు మల్లి నా చెయ్యిని నేను మల్లి చేతిని వదల్లేదు.
Girlfriend · Telugu
గరిమ కథలు
Completed
|
Part 2 of 4
|
1 Likes
Part 2
2049 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Very nice.. Chala baga rasaru Garima garu
మీకు చాలా ధన్యవాదాలు మేఘన గారు. అంతా మీ ప్రోత్సాహం.