గలగల కబుర్లు చెప్పుకున్నాం. మల్లి ఎదను ఎలా పెంచుకోవాలి, ఏ ఏ భాగాలను ఎలా చూసుకోవాలి, అని నాకు విడిగా విడమర్చి చెబుతోంది. నీల కూడా మా ప్రక్కనే ఉండి వింటోంది. జాతర నుంచి ఇంటికి వచ్చాము. మల్లి వెళ్ళిపోతూ మరునాడు నన్ను వాళ్ళింటికి తీసుకుపెడుతానంది. మర్నాడు సాయంత్రం తొందరగా పూలమ్మేసి వచ్చింది. మల్లి వచ్చేసరికి నేను గోధుమరంగు పంజాబీ డ్రెస్సు వేసుకుని ఉన్నాను. లోపల నుంచి గోధుమ రంగు బ్రా అస్పష్టంగా కనబడుతోంది. మంచి పొందికగా ఉంది నా తీరు. మల్లి అద్దాల జాకెట్టు, రాజస్థానీ పరికిణి కట్టుకుని వచ్చింది. మేమిద్దరం కలిసి మల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వచ్చి నా ప్రక్కకి చాలా దగ్గరగా కూర్చుంది. "ఇదిగో అక్క! నేను మొగోళ్ళని చూసినా. ఆడోళ్ళనీ చూసినా. అటు ఇటు కానోళ్ళనీ చూసినా. కానీ నాలాంటి దాన్ని నిన్నే చూసినా. అందుకే నిన్ను చూడంగానే నువ్వంటే ఇష్టం పుట్టింది" అని నా ఒళ్లో వాలిపోయింది .నెమ్మదిగా మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. నాలో ఆడతనం పూర్తిగా వికసిస్తోంది, పులకరిస్తోంది.మల్లిక స్పర్శకు.
Girlfriend · Telugu
గరిమ కథలు
Completed
|
Part 3 of 4
|
1 Likes
Part 3
2047 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Very nice.. Chala baga rasaru Garima garu
మీకు చాలా ధన్యవాదాలు మేఘన గారు. అంతా మీ ప్రోత్సాహం.