"నీ ఎత్తులు బాగున్నాయి." అంటూ నా ఎద మీద ముద్దు పెట్టుకుంది. తన ఎత్తులు నా ముఖానికి రాస్తోంది . మల్లి ఎత్తుల్ని నేను ముద్దు పెట్టుకున్నాను. "నీ ప్రక్కలో పనసతొనలను దాచినట్లుండావే" అని అంటూ నా నడుముని ముద్దుపెట్టుకొంది. మల్లి నడుము ముడతలు లేకుండా పాలమీగడ తరగల్లా ఉంది. నేను ఆ మీగడను జుర్రుకుంటున్నాను. నా పిరుదల మీదికి మెత్తగా ఒక చరుపు చరిచింది. నేను కూడా మల్లి పిరుదుల్ని ఆబగా నిమురుతున్నా. ఇద్దరిలోనూ వేడి బుసలు కొడుతుంటే నెమ్మదిగా అడ్డంగా ఉన్న వలువల్ని విడిచేసాం. కుబుసం విడిచిన రెండు ఆడ పాముల లాగా ఒకరికొకరు పెన వేసుకున్నాం.
మాఇద్దరిలో ఎవరిమీద ఎవరికీ విజాతీయులము అనే భావన లేదు. మా ఇద్దరిదీ ఒకే జాతి. ఇద్దరం గుప్త వనితలం. మా ఆనందానికి అవధులు లేవు. ఒకరి మీద ఒకరికి ఎంతో ఇష్టం. నమ్మకం. అది మమ్మల్ని ఒక్కటిగా చేసింది. కాలం హద్దుల్ని చెరిపేసింది. ఇద్దరి నున్నటి శరీరాలు సిల్క్ బట్టల్లాగా పట్టు దొరక్క జారిపోతున్నాయి. అలా రాత్రి పొద్దుపోయే వరకు మల్లికతో గడిపి మా కలయికకి గుర్తుగా మళ్లీ పరికిణి జాకెట్టు నేను కట్టుకుని వచ్చాను. నా పంజాబీ డ్రెస్ మల్లికా మురిపెంగా తీసుకుంది. ఆపైన అక్కడ ఉన్న పది రోజులు అలాగే వింత వింత అనుభవాలతో గడిపేసాం. మా ఇద్దరి కలయిక నా జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. అది కామంతో కలిసిన కలయిక కాదు. మా ఇద్దరికీ ఏదో కావాలి. అది ఇతరుల దగ్గర దొరకనిది. ఒకరికొకరు ఇచ్చుకుని ఒకే జాతికి చెందిన మంచి స్నేహితులు అయ్యాం.
Discussion (2)
Very nice.. Chala baga rasaru Garima garu
మీకు చాలా ధన్యవాదాలు మేఘన గారు. అంతా మీ ప్రోత్సాహం.