Friends · Telugu

గరిమ కథలు 2

Completed | Part 3 of 4 | 3 Likes

Part 3

ఆవిడకి పరిచయం ఉన్న రిక్షా వచ్చింది. ఇద్దరం రిక్షాలో కూర్చొన్నాం. ఇక్కడి రిక్షాలు ఒకరికి ఎక్కువ. ఇద్దరికి తక్కువ. మాకు మాత్రం చాలా బాగుంది. మా ఇద్దరి మధ్యలో కాలం కూడా దూరటానికి సందులేదు. “అమ్మ, ఎవరీవిడ?” అడిగాడు రిక్షా అతను. “మా అత్త కూతురు.” నవ్వుతూ చెప్పింది విలాసిని. ఆ పరిచయం నాకు గర్వంగా ఉంది. మొదటి సారిగా విలాసిని నన్ను ఒక స్త్రీ గా పరిచయం చేసినందుకు. నన్ను చిన్నతనం నుంచి ఆడ దుస్తుల్లో చూసినా, మధూలిక అని పిలుస్తున్నా, నా బంధు మిత్రులందరూ నన్ను మగవానిగా మాత్రమే చూస్తారు. కానీ తొలిసారి విలాసిని నన్ను మహిళగా చూస్తోంది అన్న విషయమే ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇద్దరం ఇల్లు చేరుకున్నాం. ఆ ఏరియాలో మిగతా ఇళ్లకన్నా దూరంగా ఏకాంతంలో ఉండి ఆ ఇల్లు. ఇంటి ముందు రకరకాల పూల చెట్లు, లోపల ప్రవేశించే చోట ద్వారం పక్కన సన్న జాజి తీగె ఒక వైపు, బొండుమల్లె చెట్టు ఒక వైపు. లోపలికి రాగానే తలుపులు వేసే సింది విలాసిని. పనిమనిషి సాయంత్రమే వంట సిద్ధ చేసి హాట్ బాక్స్ లో పెట్టి వెళ్ళిపోయింది. నేను అనుకోని అతిథిని. అయినా మాకు ఆ రాత్రి చేసుకోబోయే విందు వేరే కాబట్టి ఆ బాక్సులో ఉన్న దాన్నే ఇద్దరం సర్దుకుతినేశాం . రాత్రి 9.00 గం. లు అయ్యింది. నా చెయ్యి పట్టుకుని నెమ్మదిగా తన పడకగదిలోకి తీసుకు వెళ్ళింది. పడకగదిలో అన్నివైపులా ప్రబంధాలలోని సుందరాంగుల తైలవర్ణ చిత్రాలే. ఆ బొమ్మలని, ఈ ముద్దుగుమ్మని చూస్తే ప్రవరుడి నియమాలు కూడా గుమ్మం లోనే ఆగి పోతాయి. ప్రవరుడు మరుడౌతాడు అంటే సందేహం అక్కరలేదు. నేను మాత్రం అక్కడ స్వర్గంలో అడుగు పెట్టిన మగువనే. అతి మెత్తటి పరుపు మిమ్మల్ని పిలుస్తుంటే నేను పరిసరాలని పరికిస్తున్నంతలోనే విలాసిని తన వంటి మీద ఉన్న జీన్స్ పాంట్ విప్పేసింది. తీ షర్టు కూడా తీసేసింది. (ఇంకా ఉంది)

3061 Views 11 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (11)

niveditanivi
niveditanivi 1 year, 3 months ago

chaaala baaga rasthunaru Garima garu

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

మీకు ధన్యవాదాలు సోదరి నివేదిత గారూ

Meghana
Meghana 1 year, 3 months ago

Mee andamaina kadhaa ki tginattu andamani dp vuntey baguntundi ani.. Oka profile photo set chesa.. Without your permission.. Hope you will like it

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

ప్రియమైన మేఘన గారికి, అకస్మాత్తుగా నా డిపి మారిపోయేసరికి నేను ఒక్క సారి ఆశ్చర్యపోయాను. మీరు అభిమానం తో నాకోసం కొత్తగా ప్రొఫైల్ ఫోటో సెట్ చేశారు అని తెలిసి ఎంతో ఆనందం గా ఉంది. మీకు కృతజ్ఞతలు. అయితే నా ఒరిజినల్ ఫోటో బాగా లేదా అండీ?

Meghana
Meghana 1 year, 3 months ago

Nenu eppudu telugu lo stories intha baga rastaru ani naku teliyadu.. Edo kotta konanni avishkaristunnattu vundi.. Garima garu marinni stories rayandi

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

మీ కథలన్నీ ఎంతో ఎంతో బాగున్నాయి. మీ కథలను రోజుకు రెండు సార్లు మూడుసార్లు కూడా చదువుతున్నాను. మీ ప్రతి కథలోనూ వైవిధ్యం ఉంది. నాకు బాగా నచ్చిన కథలలో సితార ఒకటి. ఎంత బాగా నచ్చిందో మాటల్లో చెప్పలేను. ఇక నా కథల విషయానికి వస్తే ఇందులో వయ్యారి భామలు తప్ప ప్రతి కథ నా స్వంత అనుభవాలలోంచి పుట్టినదే. మీకు అంతగా నచ్చినందుకు ధన్యురాలను.

Rmaruthi
Rmaruthi 1 year, 3 months ago

story is good and suspense.please post as daily atleast on part

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Rmaruthi garu, Just now I have added 2nd part. Please spare a few minutes to read wish me.

Rmaruthi
Rmaruthi 1 year, 3 months ago

story is good and suspense.please post as daily atleast on part

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

I am very kind of you for your encouragement Rmaruthi garu. I will post one part daily.

gvgarima
gvgarima Author 1 year, 3 months ago

Rmartuhi garu, please see the 3rd and 4th parts of the story are added today. This story of me and Vilasini is over. Soon next story in the Himalayan back ground will be started.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login