మామ విస్సుగాడి మీదకి దుమికేలోగా మామ చేతులు రెండూ తీసుకుని ఒకటి నా బొడ్డు క్రిందికి పోనిచ్చాను. రెండోది నా పిరుదులు మీదికి పెట్టాను. అంతే మామ ఫ్లాటు. ముందునుంచి ఎనకనుంచి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని గుద్దినట్టు రుద్దుతున్నాడు మామ. విస్సుగాడికోసం నా శీలం త్యాగం చెయ్యటానికి సిద్ధమయ్యాను. మామ నన్ను రుద్దుతుంటే గానే విస్సుగాడికి సైగ చేశాను. వాడు లంగా ఓణీ విప్పడానికి ఇష్టం లేకపోయినా విప్పేసి ఆతరువాత తన నిక్కర్ లో వాళ్ళింటికి తుర్రు మన్నాడు.
నేను మామని అక్కడ పట్టుకుని "మామ నేను నీతో ముంబాయొస్తానుకానీ ఒక మాటిస్తావా?" అని అడిగాను. "ఎయ్యి మాటలిస్తా అడగవే నా కొత్త పెళ్ళామా?" అన్నాడు.
"విస్సుగాణ్ణి నాదగ్గరొదిలై మామా! అతణ్ణి నెమ్మదిగా నే మారుస్తా." అని అడిగా. ఇంకా ఆడేంటే. దాన్ని నీదగ్గరెట్టేసుకో. నీతో పాటు దాని క్కూడా ముంబాయిలో కోయించేత్తా." అన్నాడు. విస్సుగాడితో పాటు వచ్చిన గౌరత్త అంతా విని పక్కనే ఉన్న చీపురట్టుకుని మామని వాయించడం మొదలు పెట్టింది. "ఏరా నీకు మధు కావాల్సి వచ్చిందిరా! దానివయసేటి? నీ వయసేటి?" అని అడుగుతోంది.
మామ ఆ ఆడంగోణ్ణి మధుకిచ్చేసి నువ్వు వాళ్ళతో పాటేకులికిరా. నే పోతున్నానని పారిపోయాడు.
గౌరత్త నాతో "నువ్వు మామని బలే బుట్టలో వేశావే" అంటూ పొగిడి ఇస్సుగాణ్ణి నా దగ్గర వదిలేసి వెళ్ళింది.
వాడప్పటినుంచి లంగా, ఓణీలు విడవకుండా వేసుకుతిరిగేవాడు. అంతేకాకుండా నిక్కరు, చొక్కా మీదకూడా ఓణీ వేసుకునేవాడు. అందుకనే పేటలో అందరూ వాణ్ణి అప్పటినుంచి "ఓణీ విశ్వనాథ్" అని పిలిచేవాళ్ళు. వాడు పిలుపుకి పరవశించి పోయేవాడు.
0000000000000
Friends · Telugu
గరిమ కథలు 6 ఓణీ విశ్వనాథ్
Completed
|
Part 5 of 5
|
2 Likes
Part 5
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
1499 Views
8 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (8)
@gvgarima Akka awesome vundi story..cute little story..Bhale anipinchindi. Meeku ee website kotta look nachhutundi ani asistunnanu.
చెల్లి కొత్తదనం మీకు మరోపేరు. చాలా బాగుంది. Chelli, Novelty is your synonym. The changes in the website are excellent. I am slowly trying to understand.
Beti latest two parts are good. pl post further parts early
Ma... Good Morning. Thanks for your encouragement. This story of వోణీ విశ్వనాథ్ is over. Soon I will post new stories.
beti good start post further parts with more peras
Thanks Ma... I have now posted the second part also
Maa... I have added 3rd part also. Please respond maa....
Maa... I have posted 3rd part twice. Once it was not found after posting. Now it is seen twice. 3rd and 4th part are same.