ఇక అప్పటినుంచి అమ్మ నాకు రోజు నా జుట్టుని దువిపిలక లాగా వేసేది అంతేకాదు మంచి మంచి హెయిర్ కండిషనర్స్ ఆయిల్స్ అప్లై చేసేది వాటి వల్ల నా జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడం మొదలు పెట్టింది వన్ మంత్ గడిచిపోయింది నా ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది లాప్టాప్ లో పనిచేస్తుండగా జుట్టు చిరాకు పెట్టినప్పుడల్లా అమ్మని పిలిచి దువ్వ చెప్పేవాడిని నేను గమనించలేదు ఇప్పుడు నా జుట్టు మరో జానెడు పెరిగింది చెప్పాలంటే జడ వేసేంతగా పెరిగింది నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అప్పుడు అమ్మ నా జుట్టుని వెనక్కి దువ్వి జడ వేసింది తర్వాత అర్జెంటు అని నాకు ముందు వైపు పడేసింది నేను ఒక్కసారిగా ఏంటా అని చూశాను చూస్తే జడ ఒక్కసారిగా శాఖ అయిన ఇది నాదేనా అని అప్పుడు అమ్మ నవ్వుతూనే ఉంది ఏంటమ్మా జడవేశావు అన్నాను నువ్వే కదరా నీకు జడ వేసినంత జుట్టు పెరిగితే జడ వేయించుకుంటే అన్నావు కదా చాలా క్యూట్ గా ఉన్నావు అని చెప్పింది వర్క్ చేసేటప్పుడు జడ వేసుకుంటే నీకు కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పింది సరే అని అలాగే ఉంచుకొని వర్క్ చేసుకున్నాను ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చాక నన్ను జడతో చూసి నవ్వారు అప్పుడు అమ్మ వాళ్ళని కొంచెం కోపంగా నన్ను వెక్కిరించొద్దు అంటూ చెప్పింది ఏంట్రా ఇది అమ్మాయిలాగా జడ వేసుకున్నావు అని అడిగాడు నాన్న ఎంత చెప్పినా వినకుండా అమ్మే జడ వేసిందా అన్న అని చెప్పాను అప్పుడు నాన్న అమ్మతో వాడు మన కొడుకు కూతురు కాదు వాడికి ఎందుకు జడ వేశావు అని అన్నాడు అప్పుడు అమ్మ మీకు వాడు కొడుకు కావచ్చు నాకు మాత్రం కూతురు అన్నది ఆ మాటకి అందరం షాక్ అయ్యాము మళ్లీ తర్వాత అందరం భోజనం చేసి పడుకున్నాము
Part 4
7741 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Hi Miss, meeru ee story twaraga complete cheyyandi. memandaram mee Kodalu story kosam waiting.
Super story