భామిని చరుపుకు చిత్రాంగద లో మునుపెన్నడూ లేని ఏదో చెప్పలేని తీయని అనుభూతి. వేయి విద్యుత్ ప్రవాహాలు ఒంట్లో ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఒక మధురమైన స్వనం నోట్లోంచి వచ్చింది. చరిచింది బొడ్డు దగ్గరే అయినా అప్రయత్నంగా చిత్రాంగద తన రెండు చేతులతో తన ఆడతనాన్ని కప్పుకుంది.
అటువంటి చరుపు మళ్ళీ చరిస్తే బాగుండునని భామినికి దగ్గరగా జరిగింది. భామిని ఆమెను పట్టించుకోకుండా ఆమెకు కాంభోజ దేశపు పలువిధాల వస్త్రధారణలను నేర్పింది. ఆమె మునివేళ్ల స్పర్శకు మాటిమాటికీ తమకం తో
మూలుగుతూ భామినికి అతుక్కు పోతోంది చిత్రాంగద.
భామినిని భామ అని పిలుస్తోంది. భామినికి చనువు పెరిగింది. చిత్రాంగదను చిత్ర అనిపిలుస్తోంది.
కాంభోజ దేశం నుంచి పది రథాలలో అనేక రకాల వస్త్రాలను, ఔషధాలను రప్పించింది.
భామిని అనేక పోటీలను ప్రారంభించింది.
పోటీల్లో నెగ్గిన వారికి కాంభోజ దేశపు వస్త్రాలు బహుమానం. అని నిబంధన విధించింది.
ఆమె పెట్టిన పోటీల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
ఆకులతో వస్త్రధారణ.... ఒంట్లో అంగుళం కూడా కనబడకూడదు.
జంతు చర్మ వస్త్రాలను ధరించడం.
అతి వేగంగా వస్త్రాలను మార్చుకోవడం.
తామరపువ్వులతో శరీరంలో అంగుళం కూడా కనబడకుండా కప్పుకోవడం.
ఆలింగనస్పర్థ.
నిర్ణీత సమయంలో ఎంత ఎక్కువ మందిని
కౌగలించుకోగలరు? అని.
బహు వనితా చుంబనస్పర్థ.
నిబిడస్తన స్పర్థ... కాంభోజ దేశపు ఔషధాలను అందరికీ స్తనాల పరిమాణం పెరిగేలా ఏర్పాటు చేసి వక్షోజానికి వక్షోజానికి మధ్యనున్న దూరం... నారింజ ఫలమంత, నిమ్మ ఫలమంత, బదరీ ఫలమంత, తామరతూడంత, గడ్డిపరక కూడా ప్రవేశించలేనంత... అని అనేక రకాలుగా పోటీలు పెట్టేది.
అన్ని పోటీలలో రాకుమారికే గెలుపు వచ్చేలా చూసేది.
నెమ్మదిగా రాకుమారి తో సహా అందరికీ నృత్యం, సంగీతం నేర్పింది.
భామిని వచ్చాకా అంతః పురం తీరే మారిపోయింది. కురచ దుస్తులు మాయం అయిపోయాయి. ఎక్కడ చూసినా నిండైన కాంభోజ దేశపు వస్త్రాలే. ఒక్క క్షణం కూడా భామిని లేకుండా చిత్రాంగద లేదు. (సశేషం)
Discussion (2)
Akka, chinnappudu chadivina Chandamama, bommarillu kathalanu gurtuchesaru.. Meeku ee vidam ga krutagnyatalu cheppalo teliyadam ledu. Chala thanks akka. Elantivi marinni kadalu rayamani na prarthana.
మీకు ఇంతగా నచ్చినందుకు థాంక్స్ చెల్లి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను 💕