భామినిని చిత్రాంగద కు పరిచయం చేసేటప్పుడు చిత్రసేనుడు ఇలా చెప్పాడు. "ఈమె నీ మిగిలిన చెలికత్తెల వంటిది కాదు. ఈమె పేరు భామిని. ఇక్కడ ఇటువంటి వారిని మనం తృతీయ ప్రకృతి స్త్రీలంటాము. అక్కడ కాంభోజ దేశం లో వీళ్ళని కిన్నెరలు అంటారు. ఈమె కిన్నెరల యువరాణి. ఈమెను సేవకురాలిగా చూడకు. ఒక ఇష్ట సఖిగా చూడు. ఎప్పుడూ అధికారం చూపకు. స్నేహం చూపించు. ఈమె నీకు నృత్యం, గీతం, వాద్యం వంటి ఎన్నో విద్యలను నేర్పుతుంది. నేర్చుకో." అని చెప్పాడు.
చిత్రాంగదకు భామినిలో మిగిలిన చెలికత్తెలలో లేని ఆకర్షణ కనబడింది. ఒక నిర్లక్ష్యధోరణి కనబడింది. అయినా అది స్నేహానికి అడ్డు రాలేదు. తొలి చూపులోనే స్నేహం కుదిరింది.
భామిని రాకుమారిని పలకరింపుగా నవ్వి చెయ్యి గాలిలోకి తిప్పి ఎర్ర తామరల మాలను సృష్టించి ఆమె మెడలో వేసింది. చిత్రాంగద కు ఒక్క సారిగా ఆశ్చర్యం, ఆనందం, అనురాగం పుట్టాయి. రాజకుమారిని చెయ్యి పట్టుకుని ఏకాంతమందిరంలోకి తీసుకుని వెళ్లింది. అక్కడ అనేక రకాలైన వస్త్రధారణ విధానాలను పరిచయం చేసింది. ఒక్క వస్త్రాన్ని ధరించడం, రెండు వస్త్రాలను ధరించడం, మూడు వస్త్రాలను ధరించడం వంటి ప్రక్రియలను నేర్పడం మొదలు పెట్టింది.
ఈ ప్రక్రియలో తనను తాను వివస్త్రను చేసుకుని నిలువునా నిలబడింది. ఆమె వక్షోజాలు, స్త్రీత్వం, నితంబాలు, జఘన భాగం, సుదీర్ఘ కేశ పాశాలు ఇవన్నీ మామూలు ఆడవాళ్ళకి కూడా ఇంత పొందికగా ఉండవు. ఈమె కిన్నెరలలో పద్మినీ జాతి స్త్రీ అయి ఉండొచ్చు. అనుకుంది.
ఇంతలో భామిని రాకుమారిని కూడా వివస్త్రను చేసింది. ఆమె నాభిపై అరచేతితో ఒక చరుపు చరిచింది. (సశేషం)
Festival · Telugu
భామినీ విలాసం
Completed
|
Part 4 of 6
|
2 Likes
Part 4
2347 Views
2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (2)
Akka, chinnappudu chadivina Chandamama, bommarillu kathalanu gurtuchesaru.. Meeku ee vidam ga krutagnyatalu cheppalo teliyadam ledu. Chala thanks akka. Elantivi marinni kadalu rayamani na prarthana.
మీకు ఇంతగా నచ్చినందుకు థాంక్స్ చెల్లి. నేను తప్పకుండా ప్రయత్నిస్తాను 💕