Family · Telugu

కామవర్ధనుడు

Completed | Part 1 of 12 | 1 Likes

Part 1

కామవర్ధనుడు భానువర్మకి పినతండ్రి కొడుకు. భానువర్మ, చిత్రాంగదలకు పెళ్ళి జరిగినప్పుడు కామవర్ధనుడు దేశాటనకు వెళ్ళాడు. అనేక ప్రాంతాలకు వెళ్లి ఎన్నో మాయలు, మంత్రాలు నేర్చుకున్నాడు. విశేషించి పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకున్నాడు. నేపాల్ రాజ్యంలో వశీకరణ విద్యను నేర్చుకున్నాడు.
ఇక నేపాల్ నుంచి కాంభోజ రాజ్యానికి వచ్చే దారిలో ఎన్నో గ్రామాలు, నగరాలు దాటుతూ వచ్చే దారిలో స్త్రీ, పురుషులను వశపరుచుకుంటూ ఎంతో మంది స్త్రీలను అనుభవించటం మొదలు పెట్టాడు. అతడు కామానికి బానిసైపోయాడు. అతడి దుర్బుద్ధిని కనిపెట్టిన ఒక గ్రామస్తులు కర్రలు పట్టుకుని తరమటం మొదలు పెట్టారు. వారినుంచి తప్పించుకుని పారిపోతూ అవంతీ నగరం పొలిమేరలకు చేరుకున్నాడు. అక్కడ చెరువుగట్టున ఒక పరిచారికను చూసి ఆమెపై మోజుపడి ఆమెను వశం చేసుకుని ఆమె పొందును ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో అక్కడ కూడా గ్రామస్థులు తరుముతుంటే అటు ఇటు పరిగెడుతూ ఒక మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ చెట్టు కింద ఒక స్త్రీ మృతదేహాన్ని చూసాడు. ఇంక వెంటనే ఆలస్యం చెయ్యకుండా తన దేహాన్ని విడిచిపెట్టి ఆ స్త్రీ దేహం లో ప్రవేశించాడు. దూరం నుంచి తరుముకొస్తున్న గ్రామస్తులను చూసి వాళ్ళు వచ్చేలోగా తన దేహాన్ని చెట్టు తొర్రలో దాచాడు.
ఆతరువాత వయ్యారాలు పోతూ తన సౌందర్యాన్ని చూసుకుంటూ మురిసి పోతూ తనను తాను తడుముకుంటూ గమనిస్తున్నాడు. చాలా ఎత్తైన వక్షోజాలు, సన్నని నడుము, పొడవాటి జడ, జడకుప్పెలు తాకుతున్న చాల పెద్దవిగా ఉన్న పిరుదులు. అంతా బాగానే ఉంది కానీ అవయవం మాత్రం స్పందన లేని పురుషావయవం కావటం గమనించాడు.
అప్పుడు తనకు మాయావిద్యలను నేర్పిన గురువు మాటలు గుర్తుకు వచ్చాయి. "నువ్వు ఏశరీరంలో ప్రవేశించినా పర్వాలేదు కానీ కిన్నెర శరీరం లో ప్రవేశిస్తే మాత్రం ఒక్క పరకాయ ప్రవేశ విద్యను తప్ప మిగిలిన విద్యలన్నీ మర్చిపోతావు." అని. ఇప్పుడు తను కిన్నెర శరీరం లోనే ఉన్నాడు. తనవిద్యలు తనకు తిరిగి రావాలి అంటే తను కిన్నెర శరీరం నుంచి వేరే ఏ శరీరంలోకైనా మారాలి. అనుకుంటూ నెమ్మదిగా లేచి నాలుగు అడుగులు నడిచేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంతలో రాజవైద్యుణ్ణి వెంట పెట్టుకొని రాజాంతః పుర పరిచారికలు అక్కడికి వచ్చారు. "వైద్యులవారూ, ఇదే వర్షిణి అనే కిన్నెర. ఈమెను పాము కరిచింది. మీ చికిత్స గొప్పతనం మాకు తెలుసు. వర్షిణిని స్పృహ లోకి తీసుకుని రండి." అని చెప్పారు.

3398 Views 6 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (6)

Payal1
Payal1 6 months, 4 weeks ago

Can we down load the content

Meghana
Meghana 8 months, 2 weeks ago

Akka chala bagundi. Ara kora convent chaduvulu chadivina na boti valla key entho saralamga mee kathalu artham avutunnai. Thank you for writing such wonderful stories for us.

gvgarima
gvgarima Author 8 months, 2 weeks ago

థాంక్స్ చెల్లి. మీ మాటలే నాకు ప్రోత్సాహం 💕

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

చెల్లెలు మేఘనగారికి, ఇక్కడ తొమ్మిదవ భాగం నుంచి కామ శాస్త్రం లోని వివిధ బంధాలను పరిచయం చేస్తున్నాను. ఆసక్తి కల సోదరీమణులు చదువగలరు అని మనవి .

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login