Family · Telugu

కామవర్ధనుడు

Completed | Part 8 of 12 | 1 Likes

Part 8

మంజు హాసిని "ముందు శారీరిక సౌందర్యాన్ని రక్షించుకుంటూ స్త్రీత్వం పొందటం ఎలాగో చూద్దాం." అంటూ ఎదో చెప్ప బోయింది. ఇంతలో ఒక కిన్నెర విలాసంగా నడుచుకుంటూ వచ్చి మంజుహాసిని చెవిలో ఏదో చెప్పింది.
వెంటనే మంజు ఒక్క క్షణం చెప్పటం ఆపి ఎవరికో సైగ చేసింది. మందిరం ద్వారం దగ్గర ఉన్న వర్షిణిని దగ్గరకు రమ్మని పిలిచింది. వర్షిణి, నువ్వు వీళ్ళతో వెళ్ళు. నీకు వీళ్ళు కొన్ని విద్యలు నేర్పుతారు. అంది. వర్షిణి ఆలాగే అని తలూపి వాళ్ళతో బయల్దేరింది. వర్షిణి వెళ్ళిన వైపు చూస్తూ తలపంకించి తనకు వార్త తెచ్చిన కిన్నెరను చూసి నవ్వింది. ఆ కిన్నెర కూడా నవ్వి అక్కడినుంచి వెళ్లిపోయింది.
మంజు భాషిణి స్త్రీ సౌందర్యాన్ని ఎలా చూపాలో చెప్పసాగింది.
1. సహజ స్త్రీల వస్త్రధారణ గమనించండి.
2. అంతకన్నా ఎక్కువగా వస్త్రధారణ చెయ్యకండి.
3. స్త్రీల ముఖాలంకరణను బట్టి మీరు ముఖాలంకరణ చేసుకోండి.
4. స్త్రీల ఆభరణాలను మితంగా ధరించండి.
5. శబ్దం వచ్చేలా నవ్వకండి.
6. పూలను సిగలో కొద్దిగా ధరించండి. (సశేషం)

3402 Views 6 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (6)

Payal1
Payal1 6 months, 4 weeks ago

Can we down load the content

Meghana
Meghana 8 months, 2 weeks ago

Akka chala bagundi. Ara kora convent chaduvulu chadivina na boti valla key entho saralamga mee kathalu artham avutunnai. Thank you for writing such wonderful stories for us.

gvgarima
gvgarima Author 8 months, 2 weeks ago

థాంక్స్ చెల్లి. మీ మాటలే నాకు ప్రోత్సాహం 💕

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

చెల్లెలు మేఘనగారికి, ఇక్కడ తొమ్మిదవ భాగం నుంచి కామ శాస్త్రం లోని వివిధ బంధాలను పరిచయం చేస్తున్నాను. ఆసక్తి కల సోదరీమణులు చదువగలరు అని మనవి .

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.

gvgarima
gvgarima Author 8 months, 1 week ago

18 వ తేదీ న జోడిద్దామనుకున్న 10 వ భాగం కొన్ని గంటలు ముందుగానే నేను ఇక్కడ పోస్టు చేశాను. సిస్టర్స్, పాఠకులు అందరూ చదివి మీ కామెంట్స్ ను జోడించ వలసిందిగ ప్రార్థిస్తున్నాను. ఇది వాత్సాయన కామ సూత్రాలు, ఆనంగరంగం వంటి ప్రాచీన గ్రంథాలనుంచి తీసుకున్న అంశాలకు నేను సృష్టించిన కథను జత చేసి మీకు సమర్పిస్తున్నాను. చదువమని ప్రార్థన.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login